Jump to content

మోపిదేవి మండలం

అక్షాంశ రేఖాంశాలు: 16°04′00″N 80°55′40″E / 16.0667°N 80.9277°E / 16.0667; 80.9277
వికీపీడియా నుండి
(మోపిదేవి మండలము నుండి దారిమార్పు చెందింది)
ఆంధ్రప్రదేశ్ మండలం
పటం
Coordinates: 16°04′00″N 80°55′40″E / 16.0667°N 80.9277°E / 16.0667; 80.9277
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాకృష్ణా జిల్లా
మండల కేంద్రంమోపిదేవి
విస్తీర్ణం
 • మొత్తం90 కి.మీ2 (30 చ. మై)
జనాభా
 (2011)[2]
 • మొత్తం35,967
 • జనసాంద్రత400/కి.మీ2 (1,000/చ. మై.)
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తి950


మోపిదేవి మండలం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లాకు చెందిన మండలం.OSM గతిశీల పటము

గణాంకాలు

[మార్చు]

2001 భారత జనాభా లెక్కలు ప్రకారం మండల పరిధి లోని జనాభా మొత్తం 36,012, అందులో పురుషులు 18,071 కాగా, స్త్రీలు 17,941 మంది ఉన్నారు.

మండలం లోని గ్రామాలు

[మార్చు]

రెవెన్యూ గ్రామాలు

[మార్చు]
  1. అన్నవరం
  2. అయోధ్య
  3. బొబ్బర్లంక
  4. చిరువోలు
  5. చిరువోలులంక ఉత్తరం
  6. కప్తానుపాలెం
  7. కొక్కిలిగడ్డ
  8. మేళ్లమర్రు
  9. మేళ్లమర్తిలంక
  10. మెరకనపల్లి
  11. మోపిదేవి
  12. మోపిదేవిలంక
  13. నాగాయతిప్ప
  14. పెదకళ్ళేపల్లి
  15. పెదప్రోలు
  16. టేకుపల్లి
  17. వెంకటాపురం

రెవెన్యూయేతర గ్రామాలు

[మార్చు]
  1. కోసూరివారిపాలెం
  2. బోడగుంట
  3. గంజివానిపాలెం
  4. రావి వారి పాలెం
  5. శివరాంపురం
  6. బండికోళ్ళంక
  7. అడపావారిపాలెం
  8. కె.కొత్తపాలెం

జనాభా

[మార్చు]
  • 2011 జనాభా లెక్కల ప్రకారం మండలంలోని గ్రామాల జనాభా వివరాలు
క్రమ సంఖ్య ఊరి పేరు గడపల సంఖ్య మొత్తం జనాభా పురుషుల సంఖ్య స్త్రీలు
1. అన్నవరం 258 896 444 452
2. అయోధ్య 58 177 89 88
3. బొబ్బర్లంక 225 834 401 433
4. చిరువోలు 185 682 353 329
5. కప్తానుపాలెం 408 1,488 755 733
6. కొక్కిలిగడ్డ 1,194 4,543 2,330 2,213
7. మేళ్లమర్రు 53 195 101 94
8. మేళ్లమర్తిలంక 188 636 325 311
9. మెరకనపల్లి 315 1,089 544 545
10. మోపిదేవి 1,846 6,686 3,319 3,367
11. మోపిదేవిలంక 210 718 377 341
12. నాగాయతిప్ప 504 1,795 890 905
13. ఉత్తర చిరువోలులంక 1,164 3,820 1,932 1,888
14. పెదకళ్ళేపల్లి 1,962 7,214 3,623 3,591
15. పెదప్రోలు 955 3,506 1,739 1,767
16. టేకుపల్లి 100 372 182 190
17. వెంకటాపురం 374 1,361 667 694

మూలాలు

[మార్చు]
  1. "District Handbook of Statistics - Krishna District - 2018" (PDF). Retrieved 10 ఏప్రిల్ 2022.
  2. CENSUS OF INDIA 2011, ANDHRA PRADESH, SERIES-29, PART XII - B, DISTRICT CENSUS HANDBOOK, KRISHNA, VILLAGE AND TOWN WISE, PRIMARY CENSUS ABSTRACT (PCA) (PDF) (in ఇంగ్లీష్), Director of Census Operations, Andhra Pradesh, Wikidata Q55972950, archived from the original (PDF) on 25 August 2015

వెలుపలి లంకెలు

[మార్చు]