రాజస్థాన్‌లో 2004 భారత సార్వత్రిక ఎన్నికలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

రాజస్థాన్‌లో 2004లో జరిగిన భారత సార్వత్రిక ఎన్నికలలో మొత్తం 25 స్థానాల్లో భాజపా 21, కాంగ్రెస్ పార్టీ 4 స్థానాలు గెలుచుకున్నాయి.

పార్టీల వారీగా పోల్ ఫలితాలు[మార్చు]

రాజస్థాన్
పార్టీ ఓట్లు ఓట్ల శాతం% మార్పు సీట్లు మార్పు
భారతీయ జనతా పార్టీ 8,494,488 49.01 21
బహుజన్ సమాజ్ పార్టీ 548,297 3.16 0
సి.పి.ఐ. 64,347 0.37 0
సి.పి.ఐ. (ఎం) 89,042 0.51 0
భారత జాతీయ కాంగ్రెస్ 7,179,939 41.42 4
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ 35,802 0.21 0
కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్-లెనినిస్ట్) లిబరేషన్ 28,839 0.17 0
ఇండియన్ నేషనల్ లోక్ దళ్ 90,320 0.52 0
జనతాదళ్ (యు) 78,556 0.45 0
రాష్ట్రీయ లోక్ దళ్ 2,684 0.02 0
సమాజ్ వాదీ పార్టీ 51,505 0.30 0
అఖిల భారతీయ కాంగ్రెస్ దళ్ (అంబేద్కర్) 19,584 0.11 0
అఖిల భారత హిందూ మహాసభ 12,500 0.07 0
అఖిల భారతీయ రాష్ట్రీయ ఆజాద్ హింద్ పార్టీ 2,801 0.02 0
జనతా పార్టీ 16,058 0.09 0
లోక్ జన శక్తి పార్టీ 111,696 0.64 0
లోకప్రియ సమాజ్ పార్టీ 8,145 0.05 0
నేషనల్ లోక్తాంత్రిక్ పార్టీ 7,677 0.04 0
రాజస్థాన్ వికాస్ పార్టీ 10,032 0.06 0
సమతా పార్టీ 663 0.00 0
సమాజ్‌వాదీ జనతా పార్టీ (రాష్ట్రీయ) 7,235 0.01 0
సమతా సమాజ్ పార్టీ 985 0.01 0
స్వతంత్ర అభ్యర్థి 471,289 2.72 0
మొత్తం 17,332,448 100 25

రాజస్థాన్ నుండి లోక్ సభ సభ్యులు[మార్చు]

మూలాలు[మార్చు]