రాజస్థాన్‌లో 2009 భారత సార్వత్రిక ఎన్నికలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రాజస్థాన్‌లో 2009 భారత సార్వత్రిక ఎన్నికలు

← 2004 2009 ఏప్రిల్–మే 2014 →

25 సీట్లు
వోటింగు48.41%
  First party Second party
 
Party భారత జాతీయ కాంగ్రెస్ భారతీయ జనతా పార్టీ
Alliance UPA NDA
Last election 4 సీట్లు, 41.42% 21 సీట్లు, 49.01%
Seats won 20 4
Seat change Increase 16 Decrease 17
Percentage 47.19% 36.57%
Swing Increase 5.77% Decrease 12.44%

రాజస్థాన్‌లో 2009లో రాష్ట్రంలోని 25 స్థానాలకు 2009 భారత సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. భారత జాతీయ కాంగ్రెస్ 20 సీట్లు గెలుచుకోగా, భారతీయ జనతా పార్టీ 4 సీట్లు గెలుచుకుంది. మిగిలిన 1 సీటును స్వతంత్ర అభ్యర్ధి గెలుచుకున్నాడు.

ఎన్నికైన ఎంపీలు[మార్చు]

క్రమసంఖ్య నియోజకవర్గం పోలింగ్ శాతం% ఎన్నికైన ఎంపి పేరు అనుబంధ పార్టీ రంగు అనుబంధ పార్టీ మార్జిన్
1 గంగానగర్ 60.97 రాహుల్ కస్వాన్ భారత జాతీయ కాంగ్రెస్ 1,40,668
2 బికనీర్ 41.25 అర్జున్ రామ్ మేఘవాల్ భారతీయ జనతా పార్టీ 19,575
3 చురు 52.41 రామ్ సింగ్ కస్వాన్ భారతీయ జనతా పార్టీ 12,440
4 జుంఝును 42.03 శీష్ రామ్ ఓలా భారత జాతీయ కాంగ్రెస్ 65,332
5 సికర్ 48.10 మహదేవో సింగ్ ఖండేలా భారత జాతీయ కాంగ్రెస్ 1,49,426
6 జైపూర్ గ్రామీణ 47.54 లాల్ చంద్ కటారియా భారత జాతీయ కాంగ్రెస్ 52,237
7 జైపూర్ 48.26 మహేష్ జోషి భారత జాతీయ కాంగ్రెస్ 16,099
8 అల్వార్ 55.54 జితేంద్ర సింగ్ భారత జాతీయ కాంగ్రెస్ 1,56,619
9 భరత్‌పూర్ 39.02 రతన్ సింగ్ భారత జాతీయ కాంగ్రెస్ 81,454
10 కరౌలి - ధౌల్‌పూర్ 37.38 ఖిలాడీ లాల్ బైర్వా భారత జాతీయ కాంగ్రెస్ 29,723
11 దౌసా 63.95 కిరోడి లాల్ స్వతంత్ర 1,37,759
12 టోంక్-సవాయి మాధోపూర్ 53.12 నమో నారాయణ్ మీనా భారత జాతీయ కాంగ్రెస్ 317
13 అజ్మీర్ 52.99 స‌చిన్ పైలట్ భారత జాతీయ కాంగ్రెస్ 76,135
14 నాగౌర్ 41.03 జ్యోతి మిర్ధా భారత జాతీయ కాంగ్రెస్ 1,55,137
15 పాలి 42.96 బద్రీ రామ్ జాఖర్ భారత జాతీయ కాంగ్రెస్ 1,96,717
16 జోధ్‌పూర్ 45.23 చంద్రేష్ కుమారి భారత జాతీయ కాంగ్రెస్ 98,329
17 బార్మర్ 54.47 హరీష్ చౌదరి భారత జాతీయ కాంగ్రెస్ 1,19,106
18 జలోర్ 37.98 దేవ్ జీ పటేల్ భారతీయ జనతా పార్టీ 49,805
19 ఉదయ్‌పూర్ 48.49 రఘువీర్ మీనా భారత జాతీయ కాంగ్రెస్ 1,64,925
20 బన్స్వారా 52.79 తారాచంద్ భగోరా భారత జాతీయ కాంగ్రెస్ 1,99,418
21 చిత్తోర్‌గఢ్ 49.64 గిరిజా వ్యాస్ భారత జాతీయ కాంగ్రెస్ 72,778
22 రాజ్‌సమంద్ 39.68 గోపాల్ సింగ్ షెకావత్ భారత జాతీయ కాంగ్రెస్ 45,890
23 భిల్వారా 50.54 సి పి జోషి భారత జాతీయ కాంగ్రెస్ 1,35,368
24 కోటా 45.53 ఇజ్యరాజ్ సింగ్ భారత జాతీయ కాంగ్రెస్ 83,093
25 ఝలావర్ 60.29 దుష్యంత్ సింగ్ భారతీయ జనతా పార్టీ 52,841

మూలాలు[మార్చు]