వాడుకరి:పావులూరి సతీష్ బాబు
Jump to navigation
Jump to search
నా పేరు పావులూరి సతీష్ బాబు, నేను ప్రస్తుతం గుంటూరు జిల్లా మాచర్ల పట్టణంలో విలేఖరిగా విధులు నిర్వర్తిస్తున్నాను.గతంలో తేజ టీవీ, సాక్షిటివి, సాక్షి (దినపత్రిక), ఆంధ్రప్రభ (దినపత్రిక), సూర్య (దినపత్రిక)లో విలేఖరి గా విధులు నిర్వహించాను. రచయితగా మాచెర్ల శ్రీ లక్ష్మీచెన్నకేశవ స్వామి వారి ఆలయ చరిత్ర, మాచర్ల రామప్పగుడి చరిత్ర, తేరాల శ్రీ సిద్దేశ్వరస్వామి ఆలయ చరిత్ర పుస్తకాలు రాసియున్నాను.
నేను చేస్తున్న పనులు
[మార్చు]- తెలుగు వికీపీడియా లో చేరిన తేదీ 20-02-2012
- పల్నాడుప్రాంతంలోని ప్రాముఖ్యత కలిగిన ప్రాంతాలు, దేవాలయాలు గురించి, నేను చదివిన పుస్తక , వార్త పత్రికల ద్వారా తెలుసుకున్న విషయాలు తెలుగులో అందరికి అందుబాబులో ఉంచటానికి తెలుగు వికీపీడియా లో సమాచారాన్ని పొందుపరుస్తున్నాను.
నేను సృష్టించిన పేజీలు
[మార్చు]- శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవాలయం
- పందిరి గురువు
- శ్రీ వీరభద్రస్వామి దేవాలయము (మాచెర్ల)
- వీర్లదేవాలయం (కారంపూడి)
- చెన్నకేశవాలయం (కారంపూడి)
- వీర్ల అంకాళమ్మ ఆలయం (కారంపూడి)
- సత్రశాల
- దత్తాత్రేయ దేవాలయం (ఎత్తిపోతల)
- నాగార్జునసాగర్ నుంచి శ్రీశైలం విహార యాత్ర
- శ్రీ పాతపాటేశ్వరి అమ్మవారి దేవాలయం (గురజాల)
- దైద అమరలింగేశ్వర స్వామి
- ప్రభల సంస్కృతి
- గుత్తికొండ బిలం
- పులుపుల వెంకటశివయ్య
- కావూరి వెంకయ్య
- దీవీ రంగనాథాచార్య
- చిరుమామిళ్ళ సుబ్రహ్మణ్య కవి
- పర్వతనేని వీరయ్య చౌదరి
- నల్లపాటి వెంకటరామయ్యచౌదరి
- నాళం మట్టపల్లి
- పమిడిముక్కల లక్ష్మీకాంత మోహన్
- డాక్టర్ కాట్రగడ్డ బాలకృష్ణ
- చంద్రమౌళి చిదంబరరావు
- మద్దెల పంచనాథం
- నల్లపాటి వెంకటరామయ్యచౌదరి
- వడ్లమూడి గోపాలకృష్ణయ్య
- కనపర్తి సోదరులు
- అర్వపల్లి సుబ్బారావు
- చెన్నుపాటి లక్ష్మయ్య
- సౌమనశ్య రామ్మోహనరావు
- కొసరాజు రామయ్య చౌదరి
- ధూళికోట (ధూళికట్ట)
- పక్షి సంరక్షణ (వలస) కేంద్రాలు
- మధుకేశ్వర ఆలయం
- పొల్లాచి
- అమర్ కంటక్
- శంభులింగేశ్వర స్వామి దేవాలయం
- కోరింగ వన్యప్రాణి అభయారణ్యం
చిరునామా
[మార్చు]- ఇంటి నెంబరు. 8-90, గడియార స్థంభం సమీపంలో, మాచర్ల, గుంటూరు జిల్లా -522426
- email: spsatishababu4@gmail.com
- email: mcl.sakshi@gmail.com
- మొబైల్ ఫోన్ : 8523041222