వాడుకరి:పావులూరి సతీష్ బాబు

వికీపీడియా నుండి
(వాడుకరి:Pavuluri satishbabu 123 నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
Pavuluri Satish Babu

నా పేరు పావులూరి సతీష్ బాబు, నేను ప్రస్తుతం గుంటూరు జిల్లా మాచర్ల పట్టణంలో విలేఖరిగా విధులు నిర్వర్తిస్తున్నాను.గతంలో తేజ టీవీ, సాక్షిటివి, సాక్షి (దినపత్రిక), ఆంధ్రప్రభ (దినపత్రిక), సూర్య (దినపత్రిక)లో విలేఖరి గా విధులు నిర్వహించాను.


నేను చేస్తున్న పనులు[మార్చు]

  • తెలుగు వికీపీడియా లో చేరిన తేదీ సెప్టెంబరు 30, 2014.
  • పల్నాడుప్రాంతంలోని ప్రాముఖ్యత కలిగిన ప్రాంతాలు, దేవాలయాలు గురించి, నేను చదివిన పుస్తక , వార్త పత్రికల ద్వారా తెలుసుకున్న విషయాలు తెలుగులో అందరికి అందుబాబులో ఉంచటానికి తెలుగు వికీపీడియా లో సమాచారాన్ని పొందుపరుస్తున్నాను.

నేను సృష్టించిన పేజీలు[మార్చు]

చిరునామా[మార్చు]