శివ సేన

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
శివ సేన
{{{party_logo}}}
నాయకత్వము ఉద్ధవ్ బాలా సాహెబ్ థాక్రే
స్థాపితము 1966
ముఖ్య కార్యాలయము సేనా భవనం, ముంబై
కూటమి UPA
సిద్ధాంతము మరాఠీ జాతీయమ్/జనాదారణ
ప్రచురణలు సామ్న
లోక్ సభ సీట్లు {{{లోక్ సభ సీట్లు}}}
రాజ్య సభ సీట్లు {{{రాజ్య సభ సీట్లు}}}
శాసనసభ సీట్లు {{{శాసనసభ సీట్లు}}}


వెబ్ సైట్ శివసేన.ఆర్గ్
చూడండి భారత రాజకీయ వ్యవస్థ

భారతదేశ రాజకీయ పార్టీలు

భారతదేశంలో ఎన్నికలు

శివ సేన (ఆంగ్లం : Shiv Sena) భారతదేశంలోని మహారాష్ట్ర రాష్ట్రంలో ఒక ప్రధాన రాజకీయ పార్టీ. దీనిని 1966 లో బాలసాహెబ్ థాకరే స్థాపించారు. ఈ పార్టీ పేరు మరాఠా యోధుడు "ఛత్రపతి శివాజీ సేన" అని అర్ధం.

చరిత్ర[మార్చు]

1960లో సంయుక్త మహారాష్ట్ర సమితి ఉద్యమంలో ముఖ్యపాత్ర పోషించినటువంటి ప్రభోధంకార్ థాకరే, తన పెద్ద కుమారుడు అయిన ఉద్దవ్ థాకరేని పార్టీ నేతను చేసాడు. ప్రత్యేక మహారాష్ట్ర నినాదంతో మొదలై శివ సేన స్థానిక ప్రజల అభిమానం పొందింది.

ఇవీ చూడండి[మార్చు]


"https://te.wikipedia.org/w/index.php?title=శివ_సేన&oldid=2874026" నుండి వెలికితీశారు