Jump to content

కొండాపూర్ మండలం (సంగారెడ్డి జిల్లా)

అక్షాంశ రేఖాంశాలు: 17°48′59″N 78°04′32″E / 17.816318°N 78.075535°E / 17.816318; 78.075535
వికీపీడియా నుండి
కొండాపూర్ మండలం
—  మండలం  —
తెలంగాణ పటంలో సంగారెడ్డి జిల్లా, కొండాపూర్ మండలం స్థానాలు
తెలంగాణ పటంలో సంగారెడ్డి జిల్లా, కొండాపూర్ మండలం స్థానాలు
తెలంగాణ పటంలో సంగారెడ్డి జిల్లా, కొండాపూర్ మండలం స్థానాలు
అక్షాంశరేఖాంశాలు: 17°48′59″N 78°04′32″E / 17.816318°N 78.075535°E / 17.816318; 78.075535
రాష్ట్రం తెలంగాణ
జిల్లా సంగారెడ్డి జిల్లా
మండల కేంద్రం కొండాపూర్ (కొండాపూర్ మండలం)
గ్రామాలు 23
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
వైశాల్యము
 - మొత్తం 151 km² (58.3 sq mi)
జనాభా (2011)
 - మొత్తం 42,985
 - పురుషులు 21,681
 - స్త్రీలు 21,304
పిన్‌కోడ్ {{{pincode}}}


కొండాపూర్‌ మండలం, తెలంగాణ రాష్ట్రం, సంగారెడ్డి జిల్లాలోని మండలం.[1][2] కొండాపూర్, ఈ మండలానికి కేంద్రం. ఇది సమీప పట్టణమైన సదాశివపేట నుండి 14 కి. మీ. దూరంలో ఉంది. 2016లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం మెదక్ జిల్లాలో ఉండేది.[3] ప్రస్తుతం ఈ మండలం సంగారెడ్డి రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఇదే డివిజనులో ఉండేది. ఈ మండలంలో 23 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. నిర్జన గ్రామాలు లేవు.

గణాంకాలు

[మార్చు]
2016 పునర్వ్యవస్థీకరణకు ముందు, అవిభక్త మెదక్ జిల్లాలో మండల స్థానం

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం మండల జనాభా జనాభా - మొత్తం 42,985 - పురుషులు 21,681 - స్త్రీలు 21,304. 2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 151 చ.కి.మీ. కాగా, జనాభా 42,985. జనాభాలో పురుషులు 21,681 కాగా, స్త్రీల సంఖ్య 21,304. మండలంలో 9,853 గృహాలున్నాయి.[4]

మండలంలోని రెవెన్యూ గ్రామాలు

[మార్చు]
  1. గారకుర్తి
  2. ఆలియాబాద్
  3. తోగుర్‌పల్లి
  4. గిర్మాపూర్
  5. మల్కాపూర్
  6. కుతుబ్‌షాపేట్
  7. మల్లేపల్లి
  8. గోప్లారం (కుర్ద్)
  9. కొండాపూర్
  10. మారేపల్లి
  11. అనంతసాగర్
  12. సైదాపూర్
  13. మాచేపల్లి
  14. హరిదాస్‌పూర్
  15. తెర్పోల్
  16. గుంటపల్లి
  17. గొల్లపల్లి
  18. మొహమ్మదాపూర్
  19. గంగారం
  20. సి.కోనాపూర్
  21. మన్సానిపల్లి
  22. మునిదేవునిపల్లి
  23. గడిమల్కాపురం

మూలాలు

[మార్చు]
  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 239  Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  2. https://www.census2011.co.in/data/subdistrict/4491-kondapur-medak-andhra-pradesh.html
  3. "సంగారెడ్డి జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-28. Retrieved 2021-01-06.
  4. "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.

వెలుపలి లంకెలు

[మార్చు]