గుజరాత్ గవర్నర్ల జాబితా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గుజరాత్ గవర్నరు
గుజరాత్ చిప్నం
Incumbent
ఆచార్య దేవవ్రత్

since 2019 జులై 21
విధంహిజ్ ఎక్సలెన్సీ
అధికారిక నివాసంరాజ్ భవన్, గాంధీనగర్, గుజరాత్
నియామకంభారత రాష్ట్రపతి
కాలవ్యవధి5 సంవత్సరాలు
ప్రారంభ హోల్డర్మెహదీ నవాజ్ జంగ్
నిర్మాణం1 మే 1960; 64 సంవత్సరాల క్రితం (1960-05-01)
వెబ్‌సైటుhttps://rajbhavan.gujarat.gov.in

గుజరాత్ గవర్నర్, నామమాత్రపు అధిపతి. గుజరాత్ రాష్ట్రంలో భారత రాష్ట్రపతికి ప్రతినిధి. గవర్నర్‌ను రాష్ట్రపతి ఐదేళ్ల కాలానికి నియమిస్తారు. గాంధీనగర్‌లోని రాజ్‌భవన్‌లో నివసిస్తారు. ఆచార్య దేవవ్రత్ 2019 జూలై 22న గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించారు.[1][2]

చరిత్ర

[మార్చు]

గుజరాత్ రాష్ట్రం 1960లో ఏర్పడింది. అప్పటినుండి గుజరాత్ గవర్నరు పదవి సృష్టించబడింది. అంతకు క్రితం అది బొంబాయి రాష్ట్రంలో భాగంగా ఉండేది. 1960 మే 1న బొంబాయి రాష్ట్రాన్ని విభజించి మహారాష్ట్ర, గుజరాత్ లను ప్రత్యేక రాష్ట్రాలుగా ఏర్పాటుచేశారు.

గవర్నరు అధికారాలు, విధులు

[మార్చు]

గవర్నర్ అనేక రకాల అధికారాలను కలిగి ఉంటారు:

  • పరిపాలన, నియామకాలు, తొలగింపులకు సంబంధించిన కార్యనిర్వాహక అధికారాలు,
  • చట్టాన్ని రూపొందించడం, రాష్ట్ర శాసనసభకు సంబంధించిన శాసన అధికారాలు, అంటే విధానసభ లేదా విధాన పరిషత్, విచక్షణ అధికారాలు గవర్నర్ విచక్షణ ప్రకారం నిర్వహించబడతాయి.

ఇప్పటివరకు పనిచేసిన గవర్నర్ల జాబితా

[మార్చు]

1960 మే 1 నుండి గుజరాత్ రాష్ట్ర గవర్నర్లుగా పనిచేసిన వారు:[3][4]

క్రమ సంఖ్య గవర్నరు చిత్తరువు నుంచి వరకు
1 మెహదీ నవాజ్ జంగ్ 1960 మే 1 1965 ఆగస్టు 1
2 నిత్యానంద్ కనుంగో 1965 ఆగస్టు 1 1967 డిసెంబరు 7
పి.ఎన్.భగవతి (తాత్కాలిక) 1967 డిసెంబరు 7 1967 డిసెంబరు 26
3 శ్రీమాన్ నారాయణ్ 1967 డిసెంబరు 26 1973 మార్చి 17
పి.ఎన్. భగవతి (తాత్కాలిక) | 1967 మార్చి 17 1973 ఏప్రిల్ 4
4 కె.కె. విశ్వనాథం 1973 ఏప్రిల్ 4 1978 ఆగస్టు 14
5 శారదా ముఖర్జీ 1978 ఆగస్టు 14 1983 ఆగస్టు 6
6 కె.ఎం.చాంది 1983 ఆగస్టు 6 1984 ఏప్రిల్ 26
7 బ్రజ్ కుమార్ నెహ్రూ 1984 ఏప్రిల్ 26 1986 ఫిబ్రవరి 26
8 ఆర్.కె.త్రివేది 1986 ఫిబ్రవరి 26 1990 మే 2
9 మహిపాల్ శాస్త్రి 1990 మే 2 1990 డిసెంబరు 21
10 సరూప్ సింగ్ 1990 డిసెంబరు 21 1995 జూలై 1
11 నరేష్ చంద్ర 1995 జూలై 1 1996 మార్చి 1
12 కృష్ణపాల్ సింగ్ 1996 మార్చి 1 1998 ఏప్రిల్ 25
13 అన్షుమన్ సింగ్ 1998 ఏప్రిల్ 25 1999 జనవరి 16
కె.జి. బాలకృష్ణన్ (తాత్కాలిక) [5] 1999 జనవరి 16 1999 మార్చి 18
14 సుందర్ సింగ్ భండారి 1999 మార్చి 18 2003 మే 7
15 కైలాశపతి మిశ్రా 2003 మే 7 2004 జూలై 2
బలరామ్ జాఖర్ (తాత్కాలిక) 2004 జూలై 2 2004 జూలై 24
16 నావల్ కిశోర్ శర్మ 2004 జూలై 24 2009 జూలై 24
ఎస్. సి. జమీర్ (అదనపు బాధ్యత) 2009 జూలై 30 2009 నవంబరు 26
17 కమలా బెనివాల్ 2009 నవంబరు 27 2014 జూలై 6
మార్గరెట్ అల్వా (అదనపు బాధ్యత) 2014 జూలై 7 2014 జూలై 15
18 ఓం ప్రకాష్ కోహ్లీ[6] 2014 జూలై 16 2019 జూలై 2
19 ఆచార్య దేవవ్రత్[7] 2019 జూలై 22 అధికారంలో ఉన్నారు.

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Acharya Devvrat Takes Oath As New Gujarat Governor". NDTV.com. Retrieved 2024-09-10.
  2. "Acharya Devvrat sworn in as Gujarat Governor - The Hindu". web.archive.org. 2024-09-10. Archived from the original on 2024-09-10. Retrieved 2024-09-10.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  3. https://rajbhavan.gujarat.gov.in/honorable-governors/past-governors.aspx
  4. "List of all Gujarat Governors (1960 - 2022)". web.archive.org. 2024-09-10. Archived from the original on 2024-09-10. Retrieved 2024-09-10.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  5. K.G. Balakrishnan as Governor of Gujarat Archived 2007-09-29 at the Wayback Machine
  6. "OP Kohli takes oath as Gujarat governor". The Times of India. 2014-07-31. ISSN 0971-8257. Retrieved 2024-09-10.
  7. https://www.india.gov.in/my-government/whos-who/governors

వెలుపలి లంకెలు

[మార్చు]