Jump to content

నవమి

వికీపీడియా నుండి

చంద్రమానం ప్రకారం పక్షము రోజులలో తొమ్మిదవ తిథి నవమి. అధి దేవత - దుర్గా దేవి.

నవమీ నిర్ణయం

[మార్చు]

ధర్మ సింధు[1] ప్రకారం సకల వ్రతాలకు, పండుగలకు అష్టమీయుక్తమైన నవమినే గ్రహించాలి.

పండుగలు

[మార్చు]
  1. చైత్ర శుద్ధ నవమి - శ్రీరామనవమి.
  2. దసరా.
  3. స్వామినారాయణ జయంతి

మూలాలు

[మార్చు]
  1. నవమీ నిర్ణయం, ధర్మ సింధు, భాగవతుల సుబ్రహ్మణ్యం, నవరత్న బుక్ హౌస్, విజయవాడ, 2009, పేజీ: 53.
"https://te.wikipedia.org/w/index.php?title=నవమి&oldid=4004034" నుండి వెలికితీశారు