అజయ్ జడేజా: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి Wikipedia python library
చి clean up using AWB
పంక్తి 35: పంక్తి 35:
source = http://content.cricinfo.com/india/content/player/26225.html}}
source = http://content.cricinfo.com/india/content/player/26225.html}}

[[1971]], [[ఫిబ్రవరి 1]] న [[గుజరాత్]] లోని [[జామ్‌నగర్]] లో జన్మించిన అజయ్ జడేజా (పూర్తి పేరు అజయ్ సింహ్‌జీ దౌలత్‌సింహ్‌జీ జడేజా) (Ajaysinhji Daulatsinhji Jadeja) భారత దేశానికి చెందిన మాజీ క్రికెట్ క్రీడాకారుడు. [[1992]] నుంచి [[2000]] వరకు ఇతడు భారత జట్టుకు ప్రాతినిద్యం వహించి 15 టెస్టు మ్యాచ్‌లు, 196 వన్డే మ్యాచ్‌లు ఆడినాడు. కాని చివరి దురదృష్టం వెంటాడి మ్యావ్ ఫిక్సింగ్ లో ఇరుక్కొని మాధవన్ కమిటీ సిఫార్సుల ఆధారంగా 5 సంవత్సరాల నిషేధానికి గురైనాడు. ఆ తర్వాత [[2003]] [[జనవరి]] లో [[ఢిల్లీ]] [[హైకోర్టు]] లో సవాలు చేయబడింది. నిషేధాన్ని సడలించడానికి [[ఫిబ్రవరి]] లో జడేజా [[భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు]] కు వ్యతిరేకంగా కోర్టును ఆశ్రయించాడు.
[[1971]], [[ఫిబ్రవరి 1]] న [[గుజరాత్]] లోని [[జామ్‌నగర్]] లో జన్మించిన '''అజయ్ జడేజా''' (పూర్తి పేరు అజయ్ సింహ్‌జీ దౌలత్‌సింహ్‌జీ జడేజా) (Ajaysinhji Daulatsinhji Jadeja) భారత దేశానికి చెందిన మాజీ క్రికెట్ క్రీడాకారుడు. [[1992]] నుంచి [[2000]] వరకు ఇతడు భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించి 15 టెస్టు మ్యాచ్‌లు, 196 వన్డే మ్యాచ్‌లు ఆడినాడు. కాని చివరి దురదృష్టం వెంటాడి మ్యావ్ ఫిక్సింగ్ లో ఇరుక్కొని మాధవన్ కమిటీ సిఫార్సుల ఆధారంగా 5 సంవత్సరాల నిషేధానికి గురైనాడు. ఆ తర్వాత [[2003]] [[జనవరి]] లో [[ఢిల్లీ]] [[హైకోర్టు]] లో సవాలు చేయబడింది. నిషేధాన్ని సడలించడానికి [[ఫిబ్రవరి]] లో జడేజా [[భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు]] కు వ్యతిరేకంగా కోర్టును ఆశ్రయించాడు.

అతడు భారత జట్టు తరఫున ఆడుతున్న కాలంలో అత్యుత్తమ ఫీల్డర్ గా పేరు సంపాదిమ్చాడు. బ్యాటింగ్ లో అతని ఆత్యుత్తమ ప్రదర్శన [[1996]] ప్రపంచ కప్ క్రికెట్ లో క్వార్టర్ ఫైన లో ప్రదర్శించాడు. [[పాకిస్తాన్]] పై కేవలం 25 బంతుల్లో 45 పరుగులు సాధించాడు. అందులో 40 పరుగులు [[వకార్ యూనిస్]] యొక చివరి రెండు ఓవర్లలో సాధించినవే. అతని మరో ఉత్తమ ఆట ప్రదర్శన [[షార్జా]] లో [[ఇంగ్లాండు]] పై కేవలం ఒకే ఓవర్ లో 3 పరుగులకు 3 వెకెట్లు పడగొట్టి భారత్ కు విజయాన్నందించాడు. జడేజా 13 పర్యాయాలు భారత వన్డే జట్టుకు కెప్టెన్ గా వ్యవహరించాడు. జడేజా ప్రస్తుతం క్రికెట్ కామంటేటర్ గా వ్యవహరిస్తున్నారు. [[2003]] లో ఖేల్ చలనచిత్రంలో నటించాడు.

==అజయ్ జడేజా పై కల ఆర్టికల్స్==
==అజయ్ జడేజా పై కల ఆర్టికల్స్==
* [http://www.indiantelevision.com/headlines/y2k6/aug/aug244.htm Ajay Jadeja, Sanjeev Kapoor to put on their dancing shoes on Sony ]<br>
* [http://www.indiantelevision.com/headlines/y2k6/aug/aug244.htm Ajay Jadeja, Sanjeev Kapoor to put on their dancing shoes on Sony ]
* [http://www.dnaindia.com/report.asp?NewsID=1048766 I admire the way Ajay deals with everything: Aditi Jaitly ]<br>
* [http://www.dnaindia.com/report.asp?NewsID=1048766 I admire the way Ajay deals with everything: Aditi Jaitly ]
* [http://www.cricketnext.com/interviews1/interviews294.htm I’ll keep trying: Ajay Jadeja ]<br>
* [http://www.cricketnext.com/interviews1/interviews294.htm I’ll keep trying: Ajay Jadeja ]
* [http://www.hindu.com/mp/2005/11/12/stories/2005111201930400.htm All-rounder, on and off field ]
* [http://www.hindu.com/mp/2005/11/12/stories/2005111201930400.htm All-rounder, on and off field ]

00:03, 26 ఫిబ్రవరి 2015 నాటి కూర్పు

అజయ్ జడేజా
మూలం: [1], 2006 ఫిబ్రవరి 4

1971, ఫిబ్రవరి 1గుజరాత్ లోని జామ్‌నగర్ లో జన్మించిన అజయ్ జడేజా (పూర్తి పేరు అజయ్ సింహ్‌జీ దౌలత్‌సింహ్‌జీ జడేజా) (Ajaysinhji Daulatsinhji Jadeja) భారత దేశానికి చెందిన మాజీ క్రికెట్ క్రీడాకారుడు. 1992 నుంచి 2000 వరకు ఇతడు భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించి 15 టెస్టు మ్యాచ్‌లు, 196 వన్డే మ్యాచ్‌లు ఆడినాడు. కాని చివరి దురదృష్టం వెంటాడి మ్యావ్ ఫిక్సింగ్ లో ఇరుక్కొని మాధవన్ కమిటీ సిఫార్సుల ఆధారంగా 5 సంవత్సరాల నిషేధానికి గురైనాడు. ఆ తర్వాత 2003 జనవరి లో ఢిల్లీ హైకోర్టు లో సవాలు చేయబడింది. నిషేధాన్ని సడలించడానికి ఫిబ్రవరి లో జడేజా భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు కు వ్యతిరేకంగా కోర్టును ఆశ్రయించాడు.

అతడు భారత జట్టు తరఫున ఆడుతున్న కాలంలో అత్యుత్తమ ఫీల్డర్ గా పేరు సంపాదిమ్చాడు. బ్యాటింగ్ లో అతని ఆత్యుత్తమ ప్రదర్శన 1996 ప్రపంచ కప్ క్రికెట్ లో క్వార్టర్ ఫైన లో ప్రదర్శించాడు. పాకిస్తాన్ పై కేవలం 25 బంతుల్లో 45 పరుగులు సాధించాడు. అందులో 40 పరుగులు వకార్ యూనిస్ యొక చివరి రెండు ఓవర్లలో సాధించినవే. అతని మరో ఉత్తమ ఆట ప్రదర్శన షార్జా లో ఇంగ్లాండు పై కేవలం ఒకే ఓవర్ లో 3 పరుగులకు 3 వెకెట్లు పడగొట్టి భారత్ కు విజయాన్నందించాడు. జడేజా 13 పర్యాయాలు భారత వన్డే జట్టుకు కెప్టెన్ గా వ్యవహరించాడు. జడేజా ప్రస్తుతం క్రికెట్ కామంటేటర్ గా వ్యవహరిస్తున్నారు. 2003 లో ఖేల్ చలనచిత్రంలో నటించాడు.

అజయ్ జడేజా పై కల ఆర్టికల్స్