మూస:Edit fully-protected: కూర్పుల మధ్య తేడాలు
Arjunaraoc (చర్చ | రచనలు) చి en:Template:Edit_fully-protected నుండి కూర్పును దిగుమతి చేసాం: తెలుగులో వాడుటకు |
Azifast Andhra (చర్చ | రచనలు) హైదరాబాద్ (తెలంగాణ) ట్యాగులు: తిరగ్గొట్టారు చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు ఉన్నత మొబైల్ దిద్దుబాటు |
||
పంక్తి 2: | పంక్తి 2: | ||
{{documentation}} |
{{documentation}} |
||
<!-- Categories go on the /doc subpage, and interwikis go on Wikidata. --> |
<!-- Categories go on the /doc subpage, and interwikis go on Wikidata. --> |
||
</noinclude> |
</noinclude>{{అయోమయం}} |
||
{{Infobox state |
|||
| name = హైదరాబాద్ (తెలంగాణ) |
|||
| native_name = |
|||
| type = [[:en:States and union territories of India|రాష్ట్రం]] |
|||
| image_skyline = Montage of Telangana State.jpg |
|||
| image_caption = తెలంగాణ ప్రదేశాలు (పై నుండి): [[చార్మినారు]], [[వరంగల్ కోట]], [[హైదరాబాదు|హైదరాబాదు నగరం]], [[నిజామాబాదు రైల్వే స్టేషను]], [[కుంటాల జలపాతం]],[[ఫలక్నుమా ప్యాలెస్]] |
|||
| image_blank_emblem = [[File:Telangana logo (New).jpg|center|150px]] |
|||
| blank_emblem_type = <center>[[తెలంగాణ అధికారిక చిహ్నం|అధికారిక చిహ్నం]]</center> |
|||
| blank_emblem_size = 100px |
|||
| anthem="[[తెలంగాణ తల్లి|జయజయహే తెలంగాణ జననీ జయకేతనం]]" |
|||
| image_map = IN-TG.svg |
|||
| map_alt = Telangana |
|||
| map_caption = భారతదేశంలో తెలంగాణ ఉనికి |
|||
| latd = 17.366 |
|||
| latm = |
|||
| lats = |
|||
| latNS = N |
|||
| longd = 78.475 |
|||
| longm = |
|||
| longs = |
|||
| longEW = E |
|||
| coordinates_display = title |
|||
| coor_pinpoint = తెలంగాణ |
|||
| subdivision_type = భారతదేశం |
|||
| subdivision_name = {{flagcountry|IND}} |
|||
| established_title = అవతరణ |
|||
| established_date = 2014 జూన్ 2 |
|||
| parts_type = [[:en:List of Indian districts|జిల్లాలు]] |
|||
| parts_style = para |
|||
| p1 = [[:en:List of districts in Telangana|33]] |
|||
| seat_type = ముఖ్యపట్టణం |
|||
| seat = [[హైదరాబాదు]]{{ref|cap|†}} |
|||
| governing_body = [[తెలంగాణా ప్రభుత్వం]] |
|||
| leader_title = [[గవర్నరు]] |
|||
| leader_name = [[తమిళిసై సౌందరరాజన్]] |
|||
| leader_title1 = [[తెలంగాణా ముఖ్యమంత్రులు|ముఖ్యమంత్రి]] |
|||
| leader_name1 = [[కల్వకుంట్ల చంద్రశేఖరరావు|కె.చంద్రశేఖరరావు]] ([[తెలంగాణ రాష్ట్ర సమితి|టి.ఆర్.ఎస్]]) |
|||
| Assembly Speaker = [[సిరికొండ మధుసూధనాచారి]] ([[తెలంగాణ రాష్ట్ర సమితి|టి.ఆర్.ఎస్]]) |
|||
| leader_title2 = తెలంగాణ శాసనసభ |
|||
| leader_name2 = ద్వి సభ విధానం (119 + 43 సీట్లు) |
|||
| leader_title3 = [[భారతదేశంలోని లోక్సభ నియోజకవర్గాలు|లోక్సభ నియోజకవర్గాలు]] |
|||
| leader_name3 = 17 |
|||
| leader_title4 = [[హైకోర్టు]] |
|||
| leader_name4 = [[హైదరాబాదు]] {{ref|cap|††}} |
|||
| unit_pref = Metric |
|||
| area_footnotes = <ref name=stats>{{cite web|title=Telangana Statistics|url=http://www.telangana.gov.in/About/State-Profile|website=Telangana state portal|accessdate=14 December 2015}}</ref> |
|||
| area_total_km2 = 112077 |
|||
| area_rank = [[:en:List of states and territories of India by area|12వ]] |
|||
| population_footnotes = <ref name=stats /> |
|||
| population_total = 35193978 |
|||
| population_as_of = 2011 |
|||
| population_rank = [[:en:List of states and union territories of India by population|12వ]] |
|||
| population_density_km2 = 307 |
|||
| population_demonym = తెలంగానైట్/తెలంగానీ/తెలంగాన్వీ |
|||
| timezone1 = [[:en:Indian Standard Time|IST]] |
|||
| utc_offset1 = +05:30 |
|||
| iso_code = [[:en:ISO 3166-2:IN|IN-TG]] |
|||
| demographics_type1 = [[స్థూల దేశీయోత్పత్తి|జి.డి.పి]] {{nobold|(2018-19)}} |
|||
| demographics1_footnotes = <ref>{{cite web|title=Telangana Budget Analysis 2018–19|url=http://www.prsindia.org/uploads/media/State%20Budget%202018-19/Telangana%20Budget%20Analysis%202018-19.pdf|website=PRS Legislative Research|accessdate=17 March 2018|archive-url=https://web.archive.org/web/20180316214903/http://www.prsindia.org/uploads/media/State%20Budget%202018-19/Telangana%20Budget%20Analysis%202018-19.pdf|archive-date=16 మార్చి 2018|url-status=dead}}</ref> |
|||
| demographics1_title1 = మొత్తం |
|||
| demographics1_info1 = {{INRConvert|8.43|lc}} |
|||
| demographics1_title2 = తలసరి ఆదాయం |
|||
| demographics1_info2 = {{INRConvert|175534}} |
|||
| blank_name_sec1 = [[:en:Human Development Index|HDI]] |
|||
| blank_name_sec2 = అక్షరాస్యత |
|||
| blank_info_sec2 = 66.46% |
|||
| blank1_name_sec2 = {{nowrap|అధికార భాషలు}} |
|||
| blank1_info_sec2 = [[తెలుగు]], [[ఉర్దూ]] |
|||
| area_code_type = [[:en:UN/LOCODE|UN/LOCODE]] |
|||
| registration_plate = [[:en:List of RTO districts in India#TS.E2.80.94Telangana|TS]]- |
|||
| website = {{url|http://www.telangana.gov.in/}} |
|||
| footnotes = <small>{{note|cap|†}}6 సంవత్సరాల పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి రాజధాని</small><br /><small>{{ref|cap|††}} తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి హైకోర్టు</small> |
|||
{{Infobox region symbols |
|||
| embedded = yes |
|||
| region = తెలంగాణ |
|||
| country = భారతదేశం |
|||
| emblem = [[కాకతీయ కళా తోరణం]], [[చార్మినారు]] |
|||
| song = [[తెలంగాణ తల్లి|జయజయహే తెలంగాణ జననీ జయకేతనం]]<ref name="State Symbols 1">{{cite web|title=Telangana State Symbols|url=http://www.telangana.gov.in/About/State-Symbols|publisher=Telangana State Portal|accessdate=15 May 2017}}</ref> |
|||
| language = [[File:Telugu.svg|50px|left]] [[File:URDUARAB.PNG|30px|left]] [[తెలుగు]] & [[ఉర్దూ]] |
|||
| animal = [[File:Chital in Telangana.jpg|50px|left|Chital]] [[దుప్పి]]<ref name="State Symbols 1"/> |
|||
| bird = [[File:Pala Pitta.jpg|50px|left|Pala Pitta]] [[పాలపిట్ట]]<ref name="State Symbols 1"/> |
|||
| flower = [[File:Tangedu Puvvu.jpg|50px|left|Tangedu Puvvu]] [[తంగేడు|తంగేడు పువ్వు]]<ref name="State Symbols 1"/> |
|||
| tree = [[File:Jammi Tree branch.jpg|50px|left|Jammi Chettu]] [[జమ్మి|జమ్మి చెట్టు]]<ref name="State Symbols 1"/> |
|||
| sport = [[File:Kabaddi Game play(2273574).jpg|50px|left|Kabaddi Game]] [[కబడ్డీ]] |
|||
| river = [[File:Hqdefault srisailam.jpg|50px|left| Srisailam Dam on River Krishna]] [[గోదావరి]], [[కృష్ణా నది]], [[మంజీరా నది]], [[మూసీ నది]] |
|||
| fruit = [[File:Mango tree (22708493).jpg|50px|left|Mango tree]] [[మామిడి]] |
|||
}} |
|||
}} |
|||
[[శ్రీశైలం]], [[కాళేశ్వరం]], [[ద్రాక్షారామం]] ఈ మూడు దేవాలయాల మద్య భూబాగాన్ని [[కాకతీయులు]] పాలీంచిన ఏరియా [[త్రిలింగ]] [[దేశం]] కాలగమనంలో "తెలంగాణ" అనే పదంగా మారింది. [[భారత దేశము|భారతదేశం]]<nowiki/>లోని 29 రాష్ట్రాలలో ఒకటి '''తెలంగాణ'''. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కూడా స్వతంత్ర రాజ్యాలుగా కొనసాగిన వాటిలో [[హైదరాబాద్]] ఒకటి. నిజాం పాలన నుంచి [[1948]] [[సెప్టెంబరు]] 17న విముక్తి చెంది [[హైదరాబాదు]] రాష్ట్రంగా ఏర్పడి, 1956లో భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటులో భాగంగా [[కన్నడ]], [[మరాఠి]] మాట్లాడే ప్రాంతాలు [[కర్ణాటక]], [[మహారాష్ట్ర]] లకు వెళ్ళిపోగా, తెలుగు భాష మాట్లాడే జిల్లాలు అప్పటి [[ఆంధ్ర రాష్ట్రం]]తో కలిసి [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రంగా ఏర్పడింది. ప్రస్తుతము తెలంగాణ రాష్ట్రంలో 31 జిల్లాలు ఉన్నాయి. భౌగోళికంగా ఇది [[దక్కను పీఠభూమి]]లో భాగము. దేశంలోనే పొడవైన 44వ నెంబరు ([[శ్రీనగర్]]-[[కన్యాకుమారి]]) జాతీయ రహదారి (జాతీయ రహదారి 7 [[కన్యాకుమారి]]-[[వారణాసి]], జాతీయ రహదారి 44 కలిసి ఉంటాయి), 65వ నెంబరు (పూణె-విజయవాడ) జాతీయ రహదారి, జాతీయ రహదారి 63 [[నిజామాబాదు]]-[[జగదల్పూర్]] హైదరాబాదు-భూపాలపట్నం జాతీయ రహదారి 202, జాతీయ రహదారులు ఈ రాష్ట్రం గుండా వెళ్ళుచున్నవి. హైదరాబాదు-వాడి, సికింద్రాబాదు-కాజీపేట, [[సికింద్రాబాదు]]-విజయవాడ, కాచిగూడ-సికింద్రాబాద్-[[నిజామాబాదు]]-నాందేడ్-మన్ మాడ్, సికింద్రాబాదు-డోన్, [[వికారాబాదు]]-పర్బని, కాజీపేట-బల్హర్షా, గద్వాల-రాయచూరు రైలుమార్గాలు తెలంగాణలో విస్తరించియున్నాయి. సికింద్రాబాదు, కాజీపేట రైల్వే జంక్షన్లు [[దక్షిణ మధ్య రైల్వే]]లో ముఖ్య కూడళ్ళుగా పేరెన్నికగన్నవి. తెలంగాణ రాష్ట్రం ఉత్తరాన మహారాష్ట్ర సరిహద్దు నుంచి దక్షిణాన ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమ ప్రాంతం వరకు, పశ్చిమాన కర్ణాటక సరిహద్దు నుంచి తూర్పున ఆంధ్రప్రదేశ్లోని కోస్తాంధ్ర ప్రాంతం వరకు విస్తరించియుంది. తెలుగులో తొలి రామాయణ కర్త [[గోన బుద్ధారెడ్డి]], సహజకవి [[బమ్మెర పోతన]], దక్షిణ భారతదేశంలో తొలిమహిళా పాలకురాలు [[రుద్రమదేవి]], ప్రధానమంత్రిగా పనిచేసిన [[పి.వి.నరసింహారావు]] తెలంగాణకు చెందిన ప్రముఖులు. చరిత్రలో షోడశ మహాజనపదాలలో ఒకటైన [[అశ్మక జనపదం]] విలసిల్లిన ప్రాంతమిది. కాకతీయుల కాలంలో వైభవంగా వెలుగొందిన భూభాగమిది. రామాయణ-మహాభారత కాలానికి చెందిన చారిత్రక ఆనవాళ్ళున్న ప్రదేశమిది. తెలంగాణ రాష్ట్రపు మొత్తం వైశాల్యం 1,14,840 చ.కి.మీ, కాగా 2011 లెక్కలప్రకారం జనాభా 35,286,757గా ఉంది. 17లోకసభ స్థానాలు, 119 శాసనసభ స్థానాలు ఈ రాష్ట్రంలో ఉన్నాయి. మహబూబ్నగర్ జిల్లా [[ఆలంపూర్]]లో 5వ శక్తిపీఠం, మల్దకల్లో శ్రీస్వయంభూ లక్ష్మీవెంకటేశ్వరస్వామి దేవస్థానం, [[భద్రాచలం]]లో శ్రీసీతారామాలయం, [[బాసర]]లో జ్ఞానసరస్వతీ దేవాలయం, [[యాదగిరి గుట్ట]]లో శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయం, [[వేములవాడ]]లో శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయం, మెదక్లో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన చర్చి, ఉన్నాయి.<ref>సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము, మొదటి భాగము(1958), పేజీ 358</ref> దశాబ్దాలుగా సాగుతున్న ప్రత్యేక తెలంగాణ ఉద్యమం 1969లో ఉధృతరూపం దాల్చగా, 2011లో మరో సారి తీవ్రరూపం దాల్చింది. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో భాగంగా వందలాది మంది ఆత్మహత్యలు చేసుకొన్నారు. 2010లో తెలంగాణ అంశంపై [[శ్రీకృష్ణ కమిటీ]]ని నియమించగా ఆ కమిటి ఆరు ప్రతిపాదనలు చేసింది. 2013, జూలై 30న ప్రత్యేక తెలంగాణకై కాంగ్రెస్ వర్కింగ్ కమిటి తీర్మానం చేయగా, 2013 [[అక్టోబరు]] 3న కేంద్ర మంత్రిమండలి ఆమోదించింది. 2014, ఫిబ్రవరి 18న తెలంగాణ ఏర్పాటు బిల్లుకు [[భారతీయ జనతా పార్టీ]] మద్దతుతో లోకసభ ఆమోదం లభించింది. ఫిబ్రవరి 20న రాజ్యసభ ఆమోదం పొందింది. [[2014]] [[మార్చి]] 1న బిల్లుపై రాష్ట్రపతి ఆమోదం లభించింది.<ref>ఈనాడు దినపత్రిక, తేది 05-03-2014</ref> 2014 జూన్ 2 నాడు తెలంగాణ దేశంలో 29వ రాష్ట్రంగా నూతనంగా అవతరించింది.<ref>ఈనాడు దినపత్రిక, తేది:03-06-2014</ref><ref>నమస్తే తెలంగాణ దినపత్రిక, తేది:03-06-2014</ref> |
11:34, 10 జూన్ 2020 నాటి కూర్పు
This template should not be substituted. |
This template uses Lua: |
This template is placed on a talk page to request an edit of the corresponding fully protected page. The template should be accompanied by a clear and specific description of the requested change, and consensus should be obtained before the template is added. Please see Wikipedia:Edit requests for guidance, especially if this is the first time you are making an edit request.
To report an error you have noticed on the current main page or tomorrow's main page, please add it to the appropriate section on Wikipedia:Main Page/Errors instead of using this template.
Usage
- Basic usage
{{Edit fully-protected}}
- Specify pages to be edited
{{Edit fully-protected|First page to be edited|Second page to be edited|...}}
- Deactivate a request
{{Edit fully-protected|answered=yes}}
- All parameters
{{Edit fully-protected|First page to be edited|Second page to be edited|Third page to be edited|...|answered=|demo=}}
Parameters
All parameters are optional:
- positional parameters – Specify pages to be edited. You can add an unlimited number of pages.
|answered=
or|ans=
– Set this to "yes", "y", "true" or "1" to mark the edit request as answered. This removes the page from the edit request category.|demo=
– Set this to "yes", "y", "true" or "1" to demonstrate the template. This suppresses categories and namespace checks.
Responding to requests
See Wikipedia:Edit requests#Responding to requests.
See also
- {{Edit semi-protected}} – Use this template instead to request that other editors update a page, if you are not logged in or are too new to edit a semi-protected page.
- {{edit extended-protected}} - use this template for pages with extended confirmed protection.
- {{Edit template-protected}} – Use this template for templates and Lua modules that have been protected with template protection.
- {{Edit interface-protected}} – Use this template for JavaScript and CSS outside of your own user space.
- Category:Wikipedia fully-protected edit requests – The category to which this template adds pages.
- Wikipedia:Requested moves – For move-protected pages
హైదరాబాద్ (తెలంగాణ) | |
---|---|
| |
Anthem: "జయజయహే తెలంగాణ జననీ జయకేతనం" | |
భారతదేశం | భారతదేశం |
అవతరణ | 2014 జూన్ 2 |
ముఖ్యపట్టణం | హైదరాబాదు† |
జిల్లాలు | 33 |
Government | |
• Body | తెలంగాణా ప్రభుత్వం |
• గవర్నరు | తమిళిసై సౌందరరాజన్ |
• ముఖ్యమంత్రి | కె.చంద్రశేఖరరావు (టి.ఆర్.ఎస్) |
• తెలంగాణ శాసనసభ | ద్వి సభ విధానం (119 + 43 సీట్లు) |
• లోక్సభ నియోజకవర్గాలు | 17 |
• హైకోర్టు | హైదరాబాదు †† |
Area | |
• Total | 1,12,077 km2 (43,273 sq mi) |
• Rank | 12వ |
Population (2011)[1] | |
• Total | 3,51,93,978 |
• Rank | 12వ |
• Density | 307/km2 (800/sq mi) |
Demonym | తెలంగానైట్/తెలంగానీ/తెలంగాన్వీ |
జి.డి.పి (2018-19) | |
• మొత్తం | ₹8.43 లక్ష కోట్లు (US$110 billion) |
• తలసరి ఆదాయం | ₹1,75,534 (US$2,200) |
Time zone | UTC+05:30 (IST) |
ISO 3166 code | IN-TG |
Vehicle registration | TS- |
అక్షరాస్యత | 66.46% |
అధికార భాషలు | తెలుగు, ఉర్దూ |
^† 6 సంవత్సరాల పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి రాజధాని †† తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి హైకోర్టు | |
Symbols of తెలంగాణ | |
Emblem | కాకతీయ కళా తోరణం, చార్మినారు |
Song | జయజయహే తెలంగాణ జననీ జయకేతనం[3] |
Language | తెలుగు & ఉర్దూ |
Bird | పాలపిట్ట[3] |
Flower | తంగేడు పువ్వు[3] |
Fruit | మామిడి |
Tree | జమ్మి చెట్టు[3] |
River | గోదావరి, కృష్ణా నది, మంజీరా నది, మూసీ నది |
Sport | కబడ్డీ |
శ్రీశైలం, కాళేశ్వరం, ద్రాక్షారామం ఈ మూడు దేవాలయాల మద్య భూబాగాన్ని కాకతీయులు పాలీంచిన ఏరియా త్రిలింగ దేశం కాలగమనంలో "తెలంగాణ" అనే పదంగా మారింది. భారతదేశంలోని 29 రాష్ట్రాలలో ఒకటి తెలంగాణ. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కూడా స్వతంత్ర రాజ్యాలుగా కొనసాగిన వాటిలో హైదరాబాద్ ఒకటి. నిజాం పాలన నుంచి 1948 సెప్టెంబరు 17న విముక్తి చెంది హైదరాబాదు రాష్ట్రంగా ఏర్పడి, 1956లో భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటులో భాగంగా కన్నడ, మరాఠి మాట్లాడే ప్రాంతాలు కర్ణాటక, మహారాష్ట్ర లకు వెళ్ళిపోగా, తెలుగు భాష మాట్లాడే జిల్లాలు అప్పటి ఆంధ్ర రాష్ట్రంతో కలిసి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంగా ఏర్పడింది. ప్రస్తుతము తెలంగాణ రాష్ట్రంలో 31 జిల్లాలు ఉన్నాయి. భౌగోళికంగా ఇది దక్కను పీఠభూమిలో భాగము. దేశంలోనే పొడవైన 44వ నెంబరు (శ్రీనగర్-కన్యాకుమారి) జాతీయ రహదారి (జాతీయ రహదారి 7 కన్యాకుమారి-వారణాసి, జాతీయ రహదారి 44 కలిసి ఉంటాయి), 65వ నెంబరు (పూణె-విజయవాడ) జాతీయ రహదారి, జాతీయ రహదారి 63 నిజామాబాదు-జగదల్పూర్ హైదరాబాదు-భూపాలపట్నం జాతీయ రహదారి 202, జాతీయ రహదారులు ఈ రాష్ట్రం గుండా వెళ్ళుచున్నవి. హైదరాబాదు-వాడి, సికింద్రాబాదు-కాజీపేట, సికింద్రాబాదు-విజయవాడ, కాచిగూడ-సికింద్రాబాద్-నిజామాబాదు-నాందేడ్-మన్ మాడ్, సికింద్రాబాదు-డోన్, వికారాబాదు-పర్బని, కాజీపేట-బల్హర్షా, గద్వాల-రాయచూరు రైలుమార్గాలు తెలంగాణలో విస్తరించియున్నాయి. సికింద్రాబాదు, కాజీపేట రైల్వే జంక్షన్లు దక్షిణ మధ్య రైల్వేలో ముఖ్య కూడళ్ళుగా పేరెన్నికగన్నవి. తెలంగాణ రాష్ట్రం ఉత్తరాన మహారాష్ట్ర సరిహద్దు నుంచి దక్షిణాన ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమ ప్రాంతం వరకు, పశ్చిమాన కర్ణాటక సరిహద్దు నుంచి తూర్పున ఆంధ్రప్రదేశ్లోని కోస్తాంధ్ర ప్రాంతం వరకు విస్తరించియుంది. తెలుగులో తొలి రామాయణ కర్త గోన బుద్ధారెడ్డి, సహజకవి బమ్మెర పోతన, దక్షిణ భారతదేశంలో తొలిమహిళా పాలకురాలు రుద్రమదేవి, ప్రధానమంత్రిగా పనిచేసిన పి.వి.నరసింహారావు తెలంగాణకు చెందిన ప్రముఖులు. చరిత్రలో షోడశ మహాజనపదాలలో ఒకటైన అశ్మక జనపదం విలసిల్లిన ప్రాంతమిది. కాకతీయుల కాలంలో వైభవంగా వెలుగొందిన భూభాగమిది. రామాయణ-మహాభారత కాలానికి చెందిన చారిత్రక ఆనవాళ్ళున్న ప్రదేశమిది. తెలంగాణ రాష్ట్రపు మొత్తం వైశాల్యం 1,14,840 చ.కి.మీ, కాగా 2011 లెక్కలప్రకారం జనాభా 35,286,757గా ఉంది. 17లోకసభ స్థానాలు, 119 శాసనసభ స్థానాలు ఈ రాష్ట్రంలో ఉన్నాయి. మహబూబ్నగర్ జిల్లా ఆలంపూర్లో 5వ శక్తిపీఠం, మల్దకల్లో శ్రీస్వయంభూ లక్ష్మీవెంకటేశ్వరస్వామి దేవస్థానం, భద్రాచలంలో శ్రీసీతారామాలయం, బాసరలో జ్ఞానసరస్వతీ దేవాలయం, యాదగిరి గుట్టలో శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయం, వేములవాడలో శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయం, మెదక్లో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన చర్చి, ఉన్నాయి.[4] దశాబ్దాలుగా సాగుతున్న ప్రత్యేక తెలంగాణ ఉద్యమం 1969లో ఉధృతరూపం దాల్చగా, 2011లో మరో సారి తీవ్రరూపం దాల్చింది. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో భాగంగా వందలాది మంది ఆత్మహత్యలు చేసుకొన్నారు. 2010లో తెలంగాణ అంశంపై శ్రీకృష్ణ కమిటీని నియమించగా ఆ కమిటి ఆరు ప్రతిపాదనలు చేసింది. 2013, జూలై 30న ప్రత్యేక తెలంగాణకై కాంగ్రెస్ వర్కింగ్ కమిటి తీర్మానం చేయగా, 2013 అక్టోబరు 3న కేంద్ర మంత్రిమండలి ఆమోదించింది. 2014, ఫిబ్రవరి 18న తెలంగాణ ఏర్పాటు బిల్లుకు భారతీయ జనతా పార్టీ మద్దతుతో లోకసభ ఆమోదం లభించింది. ఫిబ్రవరి 20న రాజ్యసభ ఆమోదం పొందింది. 2014 మార్చి 1న బిల్లుపై రాష్ట్రపతి ఆమోదం లభించింది.[5] 2014 జూన్ 2 నాడు తెలంగాణ దేశంలో 29వ రాష్ట్రంగా నూతనంగా అవతరించింది.[6][7]
- ↑ 1.0 1.1 "Telangana Statistics". Telangana state portal. Retrieved 14 December 2015.
- ↑ "Telangana Budget Analysis 2018–19" (PDF). PRS Legislative Research. Archived from the original (PDF) on 16 మార్చి 2018. Retrieved 17 March 2018.
- ↑ 3.0 3.1 3.2 3.3 3.4 "Telangana State Symbols". Telangana State Portal. Retrieved 15 May 2017.
- ↑ సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము, మొదటి భాగము(1958), పేజీ 358
- ↑ ఈనాడు దినపత్రిక, తేది 05-03-2014
- ↑ ఈనాడు దినపత్రిక, తేది:03-06-2014
- ↑ నమస్తే తెలంగాణ దినపత్రిక, తేది:03-06-2014