గర్భాశయము: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి r2.7.1) (యంత్రము కలుపుతున్నది: an:Utero
పంక్తి 86: పంక్తి 86:
[[ta:கருப்பை]]
[[ta:கருப்பை]]
[[ml:ഗർഭപാത്രം]]
[[ml:ഗർഭപാത്രം]]
[[an:Utero]]
[[ar:رحم]]
[[ar:رحم]]
[[arc:ܡܪܒܥܐ]]
[[arc:ܡܪܒܥܐ]]

11:28, 20 మే 2012 నాటి కూర్పు

గర్బాశయం
దస్త్రం:Female reproductive system lateral nolabel.png
స్త్రీ జననేంద్రియ వ్యవస్థ నిర్మాణము.
గ్రే'స్ subject #268 1258
ధమని ovarian artery, uterine artery, helicine branches of uterine artery
లింఫు body and cervix to internal iliac lymph nodes, fundus to superficial inguinal lymph nodes
Precursor Müllerian duct
MeSH Uterus

గర్భాశయం లేదా గర్భకోశం (Uterus) స్త్రీ జననేంద్రియ వ్యవస్థలో అతి ముఖ్యమైన భాగం. ఇది కటి ప్రదేశం మధ్యభాగంలో మూత్రాశయంకు పెద్ద ప్రేగు కు మధ్యలో ఉంటుంది.

గర్భాశయ ధర్మాలు

స్త్రీ గర్భం దాల్చిన తర్వాత ఫలదీకరణం చెందిన అండం ఇక్కడ పిండంగా మారి తొమ్మిదినెలలో దినదినాభివృద్ధిచెందిన శిశువు చివరికి పురుడు సమయంలో దీని బలమైన కండరాల ద్వారా బయటకు పంపించబడుతుంది.

గర్భాశయ నిర్మాణం

ఇది కటి ప్రదేశం మధ్యభాగంలో మూత్రాశయం మరియు పురీష నాళం లకు మధ్యలో ఉంటుంది. ఇది పియర్ ఆకారంలో ఉండే కండరాలతో చేయబడిన అవయవం.

భాగాలు

గర్భాశయాన్ని మూడు భాగాలుగా పేర్కొంటారు. ఫండస్, బాడీ మరియు సెర్విక్స్.

పొరలు

గర్భాశయంలోని నాలుగు పొరలు లోపలి నుండి బయటకి:

ఎండోమెట్రియమ్
గర్భాశయపు లోపలి మ్యూకస్ పొరను ఎండోమెట్రియమ్ (Endometrium) అంటారు. చాలా క్షీరదాలలో ఈ పొర ఒక నిర్ధిష్టమైన కాల వ్యవధిలో విసర్జించబడి, తిరిగి కొత్త పొర ఏర్పడుతుంది. దీనినే ఋతుచక్రం అంటారు. ఇవి స్త్రీలు గర్భవతులయ్యే కాలమంతా ఉండి, చివరికి బహిష్టు లాగిపోతాయి. ఈ చక్రం కొన్ని రోజుల నుండి ఆరు నెలల కాలం వరకు ఉండవచ్చును.
మయోమెట్రియమ్
గర్భాశయం ఇంచుమించు అంతా నునుపు కండరాలు తో మందంగా ఉంటుంది. దీనిని మయోమెట్రియమ్ (Myometrium) అని పిలుస్తారు. ఎడినోమయోసిస్ అనే వ్యాధిలో ఈ భాగం లావెక్కుతుంది.
పెరిమెట్రియమ్
మెత్తని ఆధార కణజాలంతో చేసిన బయటి పొరను పెరిమెట్రియమ్ (Perimetrium) అంటారు. గర్భాశయం బయటి వైపు పైభాగంలో పెరిటోనియమ్ తో కప్పబడి ఉంటుంది. ఇది ఉదరపు పొరలతో కలిసి వుంటుంది.

ఆధారాలు

The uterus is primarily supported by the pelvic diaphragm and the urogenital diaphragm. Secondarily, it is supported by ligaments and the peritoneum (broad ligament of uterus) [1]

It is held in place by several peritoneal ligaments, of which the following are the most important (there are two of each):

Name From To
uterosacral ligament the posterior cervix the sacrum of pelvis
cardinal ligaments the side of the cervix the ischial spines
pubocervical ligament [1]

Other named ligaments near the uterus, i.e. the broad ligament, the round ligament, the suspensory ligament of the ovary, the infundibulopelvic ligament, have no role in the support of the uterus.

స్థానం

గర్భాశయం సాధారణంగా రెండు ప్రదేశాలలో ముందుకు వంగి ఉంటుంది. దీనిని "anteflexed" మరియు "anteverted." అంటారు. గర్భాశయం యోనితో చేయబడిన వంపు మొదటిది, ఫండస్ భాగం బాడీతో చేయబడిన వంపు రెండవది.

వ్యాధులు

మూలాలు

  1. 1.0 1.1 The Pelvis University College Cork