మంత్రాలయము

వికీపీడియా నుండి
(మంత్రాలయం నుండి దారిమార్పు చెందింది)
  ?మంత్రాలయము మండలం
కర్నూలు • ఆంధ్ర ప్రదేశ్
కర్నూలు జిల్లా పటములో మంత్రాలయము మండలం యొక్క స్థానము
కర్నూలు జిల్లా పటములో మంత్రాలయము మండలం యొక్క స్థానము
అక్షాంశరేఖాంశాలు: (అక్షాంశరేఖాంశాలు కనుక్కోండి)
కాలాంశం భాప్రాకా (గ్రీ.కా+5:30)
ముఖ్య పట్టణము మంత్రాలయము
జిల్లా(లు) కర్నూలు
గ్రామాలు 20
జనాభా
• మగ
• ఆడ
అక్షరాస్యత శాతం
• మగ
• ఆడ
51,620 (2001)
• 25821
• 25799
• 40.76
• 54.63
• 26.92


మంత్రాలయము, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని కర్నూలు జిల్లాకు చెందిన ఒక మండలము, పట్టణము.

మధ్వాచార్యుల పరంపరలో ధృవనక్షత్ర సమానమైన రాఘవేంద్రస్వామివారి పుణ్యక్షేత్రం మంత్రాలయం తుంగభద్రా నదీతీరంలో ఉన్నది. ఇది రాఘవేంద్రస్వామి యొక్క అతి ప్రసిద్దమైన పుణ్యక్షేత్రం.

అక్టోబరు 2, 2009న తుంగభద్ర నది ఉప్పొంగి రావడంతో మంత్రాలయం దేవస్థానంతో పాటు పట్టణంలోని 80% జనావాసాలు నీటమునిగాయి. వేలాదిమంది ప్రజలు, దర్శనానిని వచ్చిన భక్తులు వరదనీటిలో చిక్కుకున్నారు. [1]

[మార్చు] గ్రామాలు

రాఘవేంద్ర స్వామి ఆలయం ప్రవేశం వద్ద

[మార్చు] మూలాలు

  1. ఈనాడు దినపత్రిక, తేది 03-10-2009

[మార్చు] గమనించవలసిన విషయము

ఈగ్రామములొనికొన్తభాగము (స్వామివారిబ్రున్దావనముతొసహ) కర్నాటక రాస్త్రములొఉన్నట్లుఅభిప్రాయము,

దస్త్రం:Mantralaya map.PNG
300pxగూగల్ మ్యాపులొ మంత్రాలయము


"http://te.wikipedia.org/w/index.php?title=మంత్రాలయము&oldid=542888" నుండి వెలికితీశారు
వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె
ఇతర భాషలు