ఉత్తర ప్రదేశ్ గవర్నర్ల జాబితా

వికీపీడియా నుండి
(ఉత్తరప్రదేశ్ గవర్నర్లు నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
Governor Uttar Pradesh
Incumbent
Anandiben Patel

since 29 July 2019
విధంHer Excellency
అధికారిక నివాసంRaj Bhavan; Lucknow
నియామకంPresident of India
కాల వ్యవధి5 Years
ప్రారంభ హోల్డర్Sarojini Naidu
(Independent India)
Sir Harcourt Butler
(Pre-Independent India)
నిర్మాణం3 జనవరి 1921; 103 సంవత్సరాల క్రితం (1921-01-03)
వెబ్‌సైటుGovernor of Uttar Pradesh

ఇది 1947లో భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత నుండి ఉత్తరప్రదేశ్ గవర్నర్ల జాబితా. స్వాతంత్ర్యానికి పూర్వపు సంయుక్త ప్రాంతపు గవర్నర్ల జాబితా, సంయుక్త ప్రాంతపు గవర్నర్లు పేజీలో ఉంది.

స్వాతంత్ర్యానంతర సంయుక్త ప్రాంతపు గవర్నర్లు (1947-1950)

[మార్చు]
# పేరు పదవి ప్రారంభ తేదీ పదవీ విరమణ తేదీ వివరణ
1 సరోజినీ నాయుడు 1947 ఆగస్టు 15 1949 మార్చి 1 ఆపద్ధర్మ
2 బి.బి.మాలిక్ 1949 మార్చి 2 1949 మార్చి 5
3 హోర్మస్జీ పెరోషా మోడీ 1949 మే 2 1950 జనవరి 26
[1]

ఉత్తర ప్రదేశ్ గవర్నర్ల జాబితా

[మార్చు]

1950 జనవరి 26 తేదీన సంయుక్త రాష్ట్రాలుగా ఉన్న ఈ రాష్ట్రాన్ని ఉత్తర ప్రదేశ్గా పేరు మార్చారు. రాష్ట్రానికి గవర్నరు రాజ్యాంగబద్ధమైన అధిపతి.

# పేరు చిత్రం పదవి ప్రారంభ తేదీ పదవీ విరమణ తేదీ
1 హొర్మాస్జీ పెరోషా మోడీ 1950 జనవరి 26 1952 జూన్ 1
2 కన్హయ్యాలాల్ మానెక్‌లాల్ మున్షీ 1952 జూన్ 2 1957 జూన్ 9
3 వి.వి.గిరి 1957 జూన్ 10 1960 జూన్ 30
4 బూర్గుల రామకృష్ణారావు
1960 జూలై 1 1962 ఏప్రిల్ 15
5 బిస్వనాథ్ దాస్ 1962 ఏప్రిల్ 16 1967 ఏప్రిల్ 30
6 బెజవాడ గోపాలరెడ్డి 1967 మే 1 1972 జూన్ 30
7 శశికాంత వర్మ (ఆపద్ధర్మ) 1972 జూలై 1 1972 నవంబరు 13
8 అక్బర్ ఆలీ ఖాన్ 1972 నవంబరు 14 1974 అక్టోబరు 24
9 మర్రి చెన్నారెడ్డి 1974 అక్టోబరు 25 1977 అక్టోబరు 1
10 గణపత్రావ్ దేవ్‌జీ తపసే 1977 అక్టోబరు 2 1980 ఫిబ్రవరి 27
11 చందేశ్వర్ ప్రసాద్ నారాయణ్ సింగ్ 1980 ఫిబ్రవరి 28 1985 మార్చి 31
12 మొహమ్మద్ ఉస్మాన్ ఆరిఫ్ 1985 మార్చి 31 1990 ఫిబ్రవరి 11
13 బి. సత్యనారాయణ రెడ్డి 1990 ఫిబ్రవరి 12 1993 మే 25
14 మోతీలాల్ వోరా 1993 మే 26 1996 మే 3
15 మొహమ్మద్ షఫీ ఖురేషీ 1996 మే 3 1996 జూలై 19
16 రొమేష్ భండారీ 1996 జూలై 19 1998 మార్చి 17
17 మొహమ్మద్ షఫీ ఖురేషీ 1998 మార్చి 17 1998 ఏప్రిల్ 19
18 సూరజ్ భాన్ 1998 ఏప్రిల్ 20 2000 నవంబరు 23
19 విష్ణుకాంత్ శాస్త్రి 2000 నవంబరు 24 2004 జూలై 2
20 సుదర్శన్ అగ్రవాల్ (ఆపద్ధర్మ) 2004 జూలై 3 2004 జూలై 7
21 టీ. వీ. రాజేశ్వర్ 2004 జూలై 8 2009 జూలై 27
22 బన్వారీలాల్ జోషీ 2009 జూలై 28 ప్రస్తుతం

మూలాలు

[మార్చు]
  1. "Governors of Uttar Pradesh". upgov.nic.in. Archived from the original on 9 జూలై 2011. Retrieved 13 జూన్ 2013.