ఉత్తర ప్రదేశ్ గవర్నర్లు

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

ఇది 1947లో భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత నుండి ఉత్తరప్రదేశ్ గవర్నర్ల జాబితా. స్వాతంత్ర్యానికి పూర్వపు సంయుక్త ప్రాంతపు గవర్నర్ల జాబితా, సంయుక్త ప్రాంతపు గవర్నర్లు పేజీలో ఉంది.

స్వాతంత్ర్యానంతర సంయుక్త ప్రాంతపు గవర్నర్లు (1947-1950)[మార్చు]

# పేరు పదవి ప్రారంభ తేదీ పదవీ విరమణ తేదీ వివరణ
1 సరోజినీ నాయుడు ఆగష్టు 15, 1947 మార్చి 1, 1949 ఆపద్ధర్మ
2 బి.బి.మాలిక్ మార్చి 2, 1949 మార్చి 5, 1949
3 హోర్మస్జీ పెరోషా మోడీ మే 2, 1949 జనవరి 26, 1950
[1]

ఉత్తర ప్రదేశ్ గవర్నర్ల జాబితా[మార్చు]

26 జనవరి 1950 తేదీన సంయుక్త రాష్ట్రాలుగా ఉన్న ఈ రాష్ట్రాన్ని ఉత్తర ప్రదేశ్గా పేరు మార్చారు. రాష్ట్రానికి గవర్నరు రాజ్యాంగబద్ధమైన అధిపతి.

# పేరు పదవి ప్రారంభ తేదీ పదవీ విరమణ తేదీ
1 హొర్మాస్జీ పెరోషా మోడీ 26 జనవరి 1950 1 జూన్ 1952
2 కన్హయ్యాలాల్ మానెక్‌లాల్ మున్షీ 2 జూన్ 1952 9 జూన్ 1957
3 వి.వి.గిరి 10 జూన్ 1957 30 జూన్ 1960
4 బూర్గుల రామకృష్ణారావు 1 జూలై 1960 15 ఏప్రిల్ 1962
5 బిస్వనాథ్ దాస్ 16 ఏప్రిల్ 1962 30 ఏప్రిల్ 1967
6 బెజవాడ గోపాలరెడ్డి 1 మే 1967 30 జూన్ 1972
7 శశికాంత వర్మ (ఆపద్ధర్మ) 1 జూలై 1972 13 నవంబర్ 1972
8 అక్బర్ ఆలీ ఖాన్ 14 నవంబర్ 1972 24 అక్టోబర్ 1974
9 మర్రి చెన్నారెడ్డి 25 అక్టోబర్ 1974 1 అక్టోబర్ 1977
10 గణపత్రావ్ దేవ్జీ తాపసే 2 అక్టోబర్ 1977 27 ఫిబ్రవరి 1980
11 చందేశ్వర్ ప్రసాద్ నారాయణ్ సింగ్ 28 ఫిబ్రవరి 1980 31 మార్చి 1985
12 మొహమ్మద్ ఉస్మాన్ ఆరిఫ్ 31 మార్చి 1985 11 ఫిబ్రవరి 1990
13 బి. సత్యనారాయణ రెడ్డి 12 ఫిబ్రవరి 1990 25 మే 1993
14 మోతీలాల్ వోరా 26 మే 1993 3 మే 1996
15 మొహమ్మద్ షఫీ ఖురేషీ 3 మే 1996 19 జూలై 1996
16 రొమేష్ భండారీ 19 జూలై 1996 17 మార్చి 1998
17 మొహమ్మద్ షఫీ ఖురేషీ 17 మార్చి 1998 19 ఏప్రిల్ 1998
18 సూరజ్ భాన్ 20 ఏప్రిల్ 1998 23 నవంబర్ 2000
19 విష్ణుకాంత్ శాస్త్రి 24 నవంబర్ 2000 2 జూలై 2004
20 సుదర్శన్ అగ్రవాల్ (ఆపద్ధర్మ) 3 జూలై 2004 7 జూలై 2004
21 టి.వి.రాజేశ్వర్ 8 జూలై 2004 27 జూలై 2009
22 బన్వారీలాల్ జోషీ 28 జూలై 2009 ప్రస్తుతం

మూలాలు[మార్చు]

  1. "Governors of Uttar Pradesh". upgov.nic.in. Archived from the original on 9 July 2011. Retrieved 9 July 2011.