Jump to content

ఉమ్మడి విశాఖపట్నం జిల్లా చరిత్ర

వికీపీడియా నుండి

విశాఖపట్నం జిల్లా చరిత్ర

విశాఖపట్నం చరిత్ర గతి

[మార్చు]
విశాఖపట్నం జిల్లా మాంటేజ్ దృశ్య చిత్రమాలిక
  • క్రీ.పూ.260: అశోకుడు కళింగ రాజ్యాన్ని జయించాడు.
  • క్రీ.పూ.208: చంద్ర శ్రీ శాతకర్ణి ఏలుబడి.
  • సా.శ.14 వ శతాబ్దం: సింహాచలం దేవాలయ నిర్మాణం.
  • 1515: శ్రీ కృష్ణదేవ రాయల ఏలుబడి
  • సా.శ.17వ శతాబ్ది మధ్య భాగం: బ్రిటిషు వారి ఈస్ట్‌ ఇండియా కంపెనీ వారిచే కర్మాగార స్థాపన.
  • 1689: ఔరంగజేబు సేనలచే ఈ కర్మాగార ఆక్రమణ.
  • 1700 సంవత్సరం నాటికి విశాఖపట్టణంలో ఈస్టిండియా కంపెనీ వారు దక్షిణ భారతదేశంలో నెలకొల్పిన పాతవైన, అతికొద్ది వర్తకస్థానల్లో ఒకటి వుంది.[1]
  • 1735: డచ్చి వారిచే స్థావర నిర్మాణం.
  • 1765: బ్రిటిషు వారి ఏలుబడిలోకి ఉత్తర సర్కారులు. తదనంతరం వారు తమ స్థావరం ఏర్పాటు చేసుకున్నారు.
  • 1904: మద్రాసు నుండి విశాఖపట్నం ద్వారా కలకత్తాకు రైలు మార్గం ప్రారంభం.
  • 1926: ఆంధ్ర విశ్వవిద్యాలయం స్థాపన.
  • 1933: విశాఖపట్నం నౌకాశ్రయం స్థాపన.
  • 1942: రెండవ ప్రపంచ యుద్ధం - జపాను యుద్ధ విమానాల దాడి.
  • 1947: తూర్పు నావికా దళ స్థాపన. 1947 కు పూర్వం రాయల్‌ నేవీకి హఈశ్‌ సర్కార్స్‌ రూపంలో స్థావరం ఉండేది.
  • 1949: సింథియా నౌకా నిర్మాణ కేంద్ర స్థాపన. జాతియం చేసిన తరువాత అది హిందుస్థాన్‌ షిప్‌యార్డుగా మారింది.
  • : ఆంధ్ర యూనివర్సిటీ స్థాపన.
  • 1957: కాల్టెక్స్‌ చమురు శుద్ధి కర్మాగార స్థాపన.
  • : కోరమండలం ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ స్థాపన.
  • : భారత్ హెవీ ప్లేట్స అండ్ వెస్సెల్స్ లిమిటెడ్ స్థాపన.
  • : హిందుస్థాన్ జింక్ లిమిటెడ్ స్థాపన.
  • 1981: విశాఖపట్నం ఉక్కు కర్మాగారం స్థాపన.
  • 1971: 1971 ఇండో-పాక్ యుద్ధం, భారత నౌకా దళాల దాడిలో పి.ఎన్.ఎస్. ఘాజీ మునక.
  • 1998: యువభారతి అనే సంస్థ స్థాపించబడింది.
  • : విశాఖపట్నానికి మునిసిపాలిటీ హోదా.
  • : విశాఖపట్నానికి కార్పొరేషన్ హోదా.
  • : విశాఖపట్నానికి 'గ్రేటర్ విశాఖపట్నం (మహా విశాఖపట్నం) ' హోదా.
  • : విమానాశ్రయం ప్రారంభం.
  • : కైలాసగిరి ప్రారంభం.
  • : ఇందిరాగాంధి జంతు ప్రదర్శన శాల ప్రారంభం.
  • : వాల్తేరు రైల్వే స్టేషను ప్ర్రారంభం
  • : జిల్లా కలెక్టర్ ఆఫీసు భవనం నిర్మాణం.
  • : మిసెస్ ఎ.వి.ఎన్. కళాశాల ప్రారంభం.
  • : గవర్నర్ బంగళా ప్రారంభం (గవర్నర్ వేసవి విడిది).
  • : ఆంధ్రా తాజ్ మహల్ బీస్ ఒడ్డున నిర్మాణం.
  • : టర్నర్ ఛౌట్రీ నిర్మాణం.
  • : కింగ్ జార్జీ ఆసుపత్రి (కె.జి.హెచ్) ప్రారంభం.
  • : విక్టోరియా ఆసుపత్రి (స్త్రీల కొరకు) ప్రారంభం.
  • : జియొలాజికల్ సర్వీ ఆఫ్ ఇండియా స్థాపన
  • : నేవల్ ఆర్మమెంట్ డిపొ స్థాపన
  • : నేవల్ డాక్ యార్డ్ స్థాపన
  • : మెటీరియల్ ఆర్గనైజేషన్ స్థాపన (
  • : నేవల్ డ్రైడాక్ స్థాపన
  • : నేవల్ విజ్ఞాన శాస్త్రం అండ్ టెక్నలాజికల్ లేబరేటరీస్ స్థాపన
  • : కేంద్రీయ విద్యాలయం స్థాపన
  • : డాల్ఫిన్స్ నోస్ మీద లైట్ హౌస్ స్థాపన
  • : డాల్ఫిన్స్ నోస్ మీద వాతావరణాన్ని పసిగట్టే రాడార్ యంత్రం స్థాపన
  • : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ యూనిట్ స్థాపన.
  • : గిరిజన్ కార్పొరేషన్ లిమిటెడ్
  • : ఆంధ్రప్రదేశ్ పర్యాటకం డెవలమ్ మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ .
  • : పోలీస్ కమిషనర్ ఆఫీసు స్థాపన
  • : పోలీస్ బేరక్స్ స్థాపన
  • : ఓర్ హేండ్లింగ్ ప్లాంట్ స్థాపన
  • : డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ స్థాపన
  • : సెంట్రల్ ఎక్సైజ్ అండ్ కస్టమ ఆఫీసు స్థాపన
  • : ఎ.కె. కార్పొరేషన్ లిమిటెద్ స్థాపన
  • : రెయిన్ కాల్సైనింగ్ లిమిటెడ్ స్థాపన
  • : సెయింట్ జోసెఫ్ వుమన్స్ కళాశాల స్థాపన
  • : గవర్నమెంట్ వుమన్స్ కళాశాల స్థాపన .
  • : ఫిషింగ్ హార్బరు స్థాపన.
  • : ఇన్ కం టాక్స్ కమిషనర్ ఆఫీసు స్థాపన
  • : భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బి.ఎస్. ఎన్. ఎల్) స్థాపన
  • : ప్రధాన తపాలా కార్యాలయం (హెడ్ పోస్ట్ ఆఫీసు) స్థాపన
  • : డివిజనల్ రైల్వే మేనేజర్ కార్యాలయం స్థాపన
  • : విశాఖపట్నం అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ స్థాపన
  • : డెయిరీ ఫామ్ స్థాపన
  • : గీతం డీమ్డ్ యూనివర్సిటీ స్థాపన
  • : నేషనల్ మినరల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ స్థాపన (ఎన్. ఎమ్. డి.సి)
  • : మినరల్స్ అండ్ మెటల్స్ ట్రేడింగ్ కార్పొరేషన్ లిమిటెద్ స్థాపన (ఎమ్. ఎమ్. టి.సి)
  • : నేషనల్ షిప్ డిజైన్ రీసెర్చ్ సెంటర్ (ఎన్. ఎస్. డి. ఆర్. సి)
  • : ఆంధ్రప్రదేశ్ రోడ్ స్టేట్ రోడ్ ట్రాన్స్ పోర్ట్ కార్పొరేషన్ (ఎ. పి. ఎస్. ఆర్. టి. సి)
  • : కంటెయినర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్.
  • : ఆంధ్ర వైద్య కళాశాల స్థాపన.
  • : గురజాద కళా క్షేత్రం స్థాపన.
  • : ఇందిరాగాంధి క్రికెట్ స్టేడియం స్థాపన.
  • : మునిసిపల్ క్రికెట్ స్టేడియం స్థాపన.
  • : కళాభారతి ఆడిటోరియం స్థాపన.
  • 260 బి.సి- అశోక చక్రవర్తీ కళింగ యుద్ధంలో కళింగ దేశాన్ని జయించాడు. విశాఖపట్టణం అప్పుడు, కళింగ దేశంలో ఒక భాగంగా ఉండేది.
  • 13 ఎ.డి - సింహాచలం దేవస్థానం నిర్మాణం జరిగింది.
  • 208 ఎ.డి - చంద్ర శ్రీ శాతకర్ణి విశాఖప్రాంతాన్ని పాలింఛిన రాజు.
  • 1515ఎ.డి - ఆంధ్రభోజుడు శ్రీకృష్ణ దేవరాయలు విశాల సామ్రాజ్యంలో, విశాఖప్రాంతం ఒక భాగం. ఆయన పాలనా కాలంలో, సింహాచలాన్ని పలు మార్లు దర్శించి, పచ్చల పతకాన్ని, మరికొన్ని నగలను బహూకరించినట్లు శాసనాలు ఉన్నాయి. ఈ పచ్చల పతకాన్ని గజ్జెల ప్రసాద్ అనే స్టూవర్టుపురం గజదొంగ, దొంగతనం చేసాడు. దొంగ దొరికాడు. కానీ, పచ్చల పతకంలోని పచ్చలు కొంచెం విరిగాయి.
  • 1515లో రాయలు కొండవీడును ముట్టడించాడు. కొండవీడు 1454 నుండి గజపతుల ఆధీనంలో ఉంది. ఇదే సమయంలో ప్రతాపరుద్ర గజపతి కృష్ణానది ఉత్తర భాగమున పెద్ద సైన్యంతో విడిదిచేశాడు. ఈ యుద్ధమున రాయలు విజయం సాధించాడు. తరువాత రాయలు కొండవీడును అరవై రోజులు పోరాడి 1515 జూన్ 6న స్వాధీనం చేసుకున్నాడు.

కొండవీడు తరువాత శ్రీకృష్ణదేవరాయల దిగ్విజయ యాత్ర ఇలా సాగింది.

మూలాలు

[మార్చు]
  1. వెంకట శివరావు, దిగవల్లి (1944). కథలు-గాథలు (1 ed.). విజయవాడ: దిగవల్లి వెంకట శివరావు. pp. 127–140. Retrieved 1 December 2014.