కంగ్టి మండలం
Appearance
(కంగిటి నుండి దారిమార్పు చెందింది)
కంగ్టి మండలం | |
— మండలం — | |
తెలంగాణ పటంలో సంగారెడ్డి జిల్లా, కంగ్టి మండలం స్థానాలు | |
అక్షాంశరేఖాంశాలు: 18°13′24″N 77°36′56″E / 18.223300°N 77.615630°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | సంగారెడ్డి జిల్లా |
మండల కేంద్రం | కంగ్టి |
గ్రామాలు | 25 |
ప్రభుత్వం | |
- మండలాధ్యక్షుడు | |
వైశాల్యము | |
- మొత్తం | 231 km² (89.2 sq mi) |
జనాభా (2011) | |
- మొత్తం | 52,573 |
- పురుషులు | 26,818 |
- స్త్రీలు | 25,755 |
పిన్‌కోడ్ | {{{pincode}}} |
కంగ్టి మండలం, తెలంగాణ రాష్ట్రం, సంగారెడ్డి జిల్లాకు చెందిన మండలం.[1] కంగ్టి, ఈ మందలానికి కేంద్రం. ఇది సమీప పట్టణమైన బీదర్ (కర్ణాటక) నుండి 43 కి. మీ. దూరంలో ఉంది. 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం మెదక్ జిల్లాలో ఉండేది.[2] ప్రస్తుతం ఈ మండలం నారాయణఖేడ్ రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది మెదక్ డివిజనులో ఉండేది.ఈ మండలంలో 27 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. అందులో ఒకటి నిర్జన గ్రామం.
గణాంక వివరాలు
[మార్చు]2011 భారత జనగణన గణాంకాల ప్రకారం మండల జనాభా - మొత్తం 52,573 - పురుషులు 26,818 - స్త్రీలు 25,755. 2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 231 చ.కి.మీ. కాగా, జనాభా 44,095. జనాభాలో పురుషులు 22,423 కాగా, స్త్రీల సంఖ్య 21,672. మండలంలో 8,216 గృహాలున్నాయి.[3]
మండలంలోని రెవెన్యూ గ్రామాలు
[మార్చు]- గాజుల్పహాడ్
- భాన్స్‌వాడ
- దామరగిద్ది
- నాగన్‌పల్లి
- డేగులవాడి
- చౌకన్పల్లి
- బొర్గి
- చప్టా (బి)
- ఘన్పూర్
- జంగిఖుర్ద్
- జంగిబుర్గ్
- ఎంపల్లి
- తడ్కల్
- మూర్కుంజల్
- చప్టా (ఖుర్ద్)
- కంగ్టి
- భీమ్రా
- నాగూర్ (కె)
- నాగూర్ (బి)
- తురుక్వడ్గావ్
- సూకల్తీర్థ్
- రసోల్
- రామతీరథ్
- సిధన్గర్గ
- ఎంకెమోరి
- 2023 జూన్ 26న బాబుల్‌గావ్ గ్రామం కామారెడ్డి జిల్లా, పెద్ద కొడపగల్ మండలంలో విలనం చెయ్యబడింది.
గమనిక:నిర్జన గ్రామాలు ఒకటి పరిగణనలోకి తీసుకోలేదు
మూలాలు
[మార్చు]- ↑ తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 239 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
- ↑ "సంగారెడ్డి జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-28. Retrieved 2021-01-06.
- ↑ "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.