గాంధీ హిల్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

విజయవాడ నగరం నడిబొడ్డున ఉన్న కొండ గాంధీ హిల్. ఆ కొండ మీద గాంధీ శతజయంతి ఉత్సవ సందర్భంగా ఏర్పరిచిన గాంధీ స్థూపం వలన ఆ కొండకు గాంధీ హిల్ (గాంధీ కొండ) అన్న పేరు వచ్చింది. విజయవాడ నగరంలో ఉన్న టూరిస్ట్ ఆకర్షణల్లో దుర్గ కొండ తరువాతి స్థానం గాంధీ కొండదే.