ఒ.ఎన్.వి.కురుప్

వికీపీడియా నుండి
(డా.ఓ.యన్.వి.కురూప్ నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
ప్రొఫెసర్. డాక్టర్
ఒ.ఎన్.వి.కురుప్
Onv.JPG
జననం(1931-05-27) 1931 మే 27
చవరా
మరణం2016 ఫిబ్రవరి 13 (2016-02-13)(వయసు 84)
నివాసంతిరువనంతపురం, కేరళ, భారతదేశం.
జాతీయతభారతీయుడు
జాతిమలయాళీ
పౌరసత్వంభారత దేశం
చదువుమాస్టర్స్ డిగ్రీ
విద్యాసంస్థలుచవరా ప్రభుత్వోన్నత పాఠశాల, ట్రావెన్‌కోర్ విశ్వవిద్యాలయం(ప్రస్తుతం కేరళ విశ్వవిద్యాలయం), తిరువనంతపురం
వృత్తికవి, గీతరచయిత, ఆచార్యుడు
పేరుతెచ్చినవిఅగ్ని శలభంగళ్, అక్షరం, ఉప్పు, భూమిక్కొరు చరమగీతం, ఉజ్జయని, స్వయంవరం
శీర్షిక
జీవిత భాగస్వామిసరోజిని
పిల్లలురాజీవన్, మాయాదేవి
తల్లిదండ్రులుఒ.ఎన్.కృష్ణకురుప్, కె.లక్ష్మీకుట్టి అమ్మ

ఒట్టాప్లక్కల్ నంబియదిక్కల్ వేలు కురుప్ (మళయాళం|ഒറ്റപ്ലാക്കല്‍ നമ്പിയാടിക്കൽ വേലു കുറുപ്പ്[1]), ఒ.ఎన్.వి.కురుప్గా లేదా ఒ.ఎన్.వి.గా ప్రాచుర్యం పొందారు. కురుప్ మలయాళంలో ప్రసిద్ధ కవి, కేరళకు చెందిన మలయాళ సినీపరిశ్రమలో ప్రాచుర్యం పొందిన సినీ గేయకర్త. భారతదేశంలో సాహిత్యరంగానికి లభించే అత్యుత్తమ పురస్కారాల్లో ఒకటైన జ్ఞానపీఠ్ పురస్కారాన్ని 2007 సంవత్సరంలో పొందారు. ఒ.ఎన్.వి.కురుప్ మలయాళ సినీపరిశ్రమలో సినీకవిగా ఎన్నో సినిమాలకే కాక, నాటకాలకు, టి.వి.సీరియళ్ళకి కూడా గేయరచన చేశారు. 1998లో భారతప్రభుత్వం ప్రకటించే నాలుగవ అత్యుత్తమ పౌరపురస్కారమైన పద్మశ్రీ పురస్కారాన్ని, 2011లో రెండవ అత్యున్నత పౌరపురస్కారమైన పద్మవిభూషణ్ పురస్కారాన్ని పొందారు. 2007లో ఆయన చదివిన తిరువనంతపురంలో కేరళ విశ్వవిద్యాలయమే ఆయనకు గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది. ఒ.ఎన్.వి. వామపక్ష అనుకూలవాదిగా పేరుపొందారు.[2] 1989 సార్వత్రిక ఎన్నికల్లో వామపక్ష ప్రజాస్వామిక వేదిక (లెఫ్ట్ డెమోక్రాటిక్ ఫ్రంట్) తరఫున తిరువనంతపురం లోక్‌సభ అభ్యర్థిగా పోటీచేశారు.[3]

అవార్డులు[మార్చు]

విశిష్ట అవార్డులు[మార్చు]

సాహిత్య అవార్డులు[మార్చు]

ఒ.ఎన్.వి.కురూప్ తన సాహిత్య రచనలకు అనేక పురస్కారాలను గెలుచుకున్నాడు.[6][7]

 • 2011 - కమల సూరయ్య పురస్కారం - దినంతం రచనకు [8]
 • 2011 - తొప్పిలి భాసి పురస్కారం [9]
 • 2010 - కోసైన్ పురస్కారం
 • 2009 - రామాశ్రమం ట్రస్టు పురస్కారం
 • 2008 - ఎజుతాచన్ పురస్కారాం [10]
 • 2007 - జ్ఞానపీఠ పురస్కారం - మలయాళ సాహిత్యానికి అతను చేసిన మొత్తం కృషికి (24 సెప్టెంబర్ 2010 న ప్రకటించబడింది) [11]
 • 2006 - వల్లథాల్ పురస్కారం [12]
 • 2003 - బహ్రయిన్ కేరళీయ సమాజం సాహిత్య పురస్కారం
 • 2002 - పి. కున్హీరామన్ నాయన్ పురస్కారం - పురథన కిన్నరం రచనకు
 • 1993 - ఆసన్ ప్రైజ్
 • 1990 - ఒదక్కుజల్ పురస్కారం - మృగయ రచనకు
 • 1982 - వాయలర్ పురస్కారం - ఉప్పు రచనకు
 • 1979 - పందలం కేరళవర్మ జన్మశతాబ్ది స్మారక పురస్కారం (పద్యం)
 • 1981 - సోవియట్ ల్యాండ్ నెహ్రూ పురస్కారం
 • 1975 - కేంద్రీయ సాహిత్య అకాడమీ పురస్కారం (మలయాళం) - అక్షరం రచనకు
 • 1971 - కేరళ సాహిత్య అకాడమీ పురస్కారం (పద్య రచన) - అగ్ని సాలభంగల్ కు

ఫిల్మ్‌ అవార్డులు[మార్చు]

జాతీయ ఫిల్మ్‌ అవార్డులు
 • 1989 - ఉత్తమ గీత రచయిత - వైశాలి
కేరళ రాష్త్ర ఫిల్మ్‌ అవార్డులు
కురూప్ ఉత్తమ గీత రచయితగా కేరళ రాష్ట్ర చలనచిత్ర పురస్కారాన్ని పదమూడు సార్లు గెలుచుకున్నాడు
 • 2008 - ఉత్తమ గీత రచయిత (సినిమా - గుల్మోహర్)
 • 1990 - ఉత్తమ గీత రచయిత (సినిమా - రాధా మాధవం )
 • 1989 - ఉత్తమ గీత రచయిత (సినిమా - ఓరు సయహ్నతింటే స్వప్నతిల్, పురప్పాడు)
 • 1988 - ఉత్తమ గీత రచయిత (సినిమా - వైశాలి)
 • 1987 - ఉత్తమ గీత రచయిత (సినిమా - మనివతూరిలే ఆయిరాం శివరత్రికల్ )
 • 1986 - ఉత్తమ గీత రచయిత (సినిమా - నక్ష శతంగల్ )
 • 1984 - ఉత్తమ గీత రచయిత (సినిమా - అక్షరంగల్, ఎతిరిపూవే చూవన్నపూవే )
 • 1983 - ఉత్తమ గీత రచయిత (సినిమా - ఆడమింతే వారియెల్లు )
 • 1980 - ఉత్తమ గీత రచయిత (సినిమా - యజ్ఞం, అమ్మయుం మక్కలం )
 • 1979 - ఉత్తమ గీత రచయిత (సినిమా - ఉల్‌క్కడల్)
 • 1977 - ఉత్తమ గీత రచయిత (సినిమా - మదనోల్సవం )
 • 1976 - ఉత్తమ గీత రచయిత (సినిమా - ఆలింగనం )
 • 1973 - ఉత్తమ గీత రచయిత (సినిమా - స్వప్న నాదనం)
ఫిలింఫేర్ అవార్డులు
 • 2009 - ఉత్తమ గీత రచయిత పురస్కారం - పఝస్సి రాజా
 • 2011 - ఉత్తమ గీత రచయిత పురస్కారం - పట్టిల్ ఈ పట్టి (ప్రణయం) [13]
ఆసియా నెట్ ఫిల్మ్‌ అవార్డులు
 • 2001 - ఉత్తమ గీత రచయిత పురస్కారం - మేఘమల్హర్
 • 2002 - ఉత్తమ గీత రచయిత పురస్కారం - ఎంటే హృదయతింటేఉదమ

మూలాలు[మార్చు]

 1. "നിറവിന്റെ സൗന്ദര്യം" (మలయాళం లో). 25 സെപ്റ്റംബർ 2010. మూలం నుండి 2010-11-04 న ఆర్కైవు చేసారు. Retrieved 5 നവംബർ 2010. Cite news requires |newspaper= (help); Check date values in: |accessdate=, |date= (help)CS1 maint: unrecognized language (link)
 2. "O.N.V. Kurup honoured". The Hindu. September 21, 2006. Retrieved 2009-03-19. Cite news requires |newspaper= (help)
 3. Partywise comparison of Loksabha Elections Archived 2007-09-30 at the Wayback Machine Election Commission of India
 4. http://www.ndtv.com/article/india/govt-announces-padma-awards-81520
 5. "D.Litt for ONV" (PDF). మూలం (PDF) నుండి 2011-09-26 న ఆర్కైవు చేసారు. Retrieved 2014-04-15. Cite web requires |website= (help)
 6. Literary Awards Archived 2007-05-24 at the Wayback Machine. Public Relations Department, Government of Kerala. Retrieved 10 June 2013.
 7. Awards for O. N. V.. Department of Tourism, Government of Kerala. Retrieved 10 June 2013.
 8. "ONV and Mukundan gets Kamala Surayya award". Mathrubhumi. 2 March 2012. మూలం నుండి 19 ఆగస్టు 2014 న ఆర్కైవు చేసారు. Retrieved 10 June 2013.
 9. "O N V Kurup wins Thoppil Bhasi Award". The Times of India. 10 November 2011. Retrieved 10 June 2013.
 10. "ONV receives Ezhuthachan Puraskaram". The Hindu. 10 June 2013. Retrieved November 2, 2012.
 11. "O.N.V. Kurup gets Jnanpith Award". The Hindu. 12 February 2011. Retrieved 10 June 2013.
 12. "O.N.V. receives Vallathol Award". The Hindu. 17 October 2006. Retrieved 10 June 2013.
 13. "The 59th Idea Filmfare Awards 2011(South)". Retrieved 08-07-2012. Cite web requires |website= (help); Check date values in: |accessdate= (help)

ఇతర లింకులు[మార్చు]