త్రేతాయుగము

వికీపీడియా నుండి
(త్రేతా యుగము నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search

వేదాల ననుసరించి యుగాలు నాలుగు,

  1. సత్యయుగము
  2. త్రేతా యుగము
  3. ద్వాపరయుగము
  4. కలియుగము

నాలుగు యుగాలలో రెండవది త్రేతా యుగము. ఈ యుగములో భగవంతుడు శ్రీ రామ చంద్రుడుగా అవతరించి రావణాసురుణ్ణి సంహరించి ధర్మ సంస్థాపన చేసాడు. ఈ యుగము పరిమితి 4,32,000 * 3 = 12,96,000 అనగా పన్నెండు లక్షల తొంభైఆరు వేల సంవత్సరములు. ఇందు ధర్మము మూడు పాదములపై నడుస్తుంది.

వైశాఖ శుద్ధ తదియ రోజునుండి త్రేతాయుగము ప్రారంభమైనది.

ఇవి కూడా చూడండి[మార్చు]

బయటి లింకులు[మార్చు]