జనకుడు

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
1సీత స్వయంవరాన్ని నిర్వహిస్తున్న జనకుడు

'''జనకుడు''' మిథిలా నగరానికి రాజు. రామాయణంలో సీత తండ్రిగా ప్రసిద్ధుడు. ఈయన హ్రస్వరోముడి కొడుకు. జనకునికి సీరధ్వజుడు అనే పేరు కూడా ఉంది. భార్య రత్నమాల. కుశధ్వజుడు ఈతని సోదరుడు. సంతానంకోసం యజ్ఞం చేయదలచి భూమిని దున్నుతుంటే సీత దొరుకుతుంది. యాజ్ఞవల్కుడి వరంతో బ్రాహ్మణత్వాన్ని పొందుతాడు.

జనకుని వంశం[మార్చు]

వాల్మీకిరామాయణంలో జనక మహారాజుల వంశక్రమం:[1]

మూలాలు[మార్చు]

  1. http://acharya.iitm.ac.in/mirrors/vv/literature/ramayana/ba071a.html

2. డా.బూదరాజు రాధాకృష్ణ సంకలనంచేసిన పురాతన నామకోశం. (విశాలాంధ్ర పబ్లిషింగ్‌ హౌస్‌ వారి ప్రచురణ).

"https://te.wikipedia.org/w/index.php?title=జనకుడు&oldid=2182436" నుండి వెలికితీశారు