ధాన్యమాలిని
స్వరూపం
ధాన్యమాలిని | |
---|---|
అనుబంధం | రాక్షస |
నివాసం | శ్రీలంక |
పిల్లలు |
ధాన్యమాలిని, రామాయణ ఇతిహాసంలో ఒక పాత్ర. లంక రాజు రావణుని రెండవ భార్య.[1]
నేపథ్యం
[మార్చు]ధ్యానమాలిని గురించిన ఖచ్చితమైన వివరాలు లేవు. కానీ కొన్ని కథలలో ధ్యానమాలిని మాయాసురుని కుమార్తెగా, మండోదరి సోదరిగా ప్రస్తావించబడింది.[2]
కుటంబం
[మార్చు]రామాయణంకు సంబంధించిన కొన్ని గ్రంథాలలో ధాన్యమాలినికి రావణుడి వలన అతికాయుడు, నరాంతక, దేవాంతక, త్రిశిర అనే నలుగురు కుమారులు కలిగారని రాయబడింది.[3][4]
మూలాలు
[మార్చు]- ↑ www.wisdomlib.org (2019-01-28). "Story of Atikāya". www.wisdomlib.org (in ఇంగ్లీష్). Retrieved 2022-11-05.
- ↑ "2 Wives of Ravana – and Their Legends". Archived from the original on 2022-12-10. Retrieved 2022-11-05.
{{cite web}}
: More than one of|archivedate=
and|archive-date=
specified (help); More than one of|archiveurl=
and|archive-url=
specified (help) - ↑ https://www.dek-d.com/board/view/1665174/
- ↑ Nāyuḍū, Su Śaṅkara Rājū; Shankar Raju Naidu, S. (1971). "A Comparative Study of Kamba Ramayanam and Tulasi Ramayan".