నందిగం మండలం

వికీపీడియా నుండి
(నందిగం (శ్రీకాకుళం)మండలం నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search

నందిగం, శ్రీకాకుళం జిల్లా, ఇదే పేరుతో ఉన్న మండలం యొక్క కేంద్రం.

నందిగం
—  మండలం  —
శ్రీకాకుళం పటములో నందిగం మండలం స్థానం
శ్రీకాకుళం పటములో నందిగం మండలం స్థానం
నందిగం is located in Andhra Pradesh
నందిగం
నందిగం
ఆంధ్రప్రదేశ్ పటంలో నందిగం స్థానం
అక్షాంశరేఖాంశాలు: Coordinates: 18°23′N 84°11′E / 18.39°N 84.18°E / 18.39; 84.18
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా శ్రీకాకుళం
మండల కేంద్రం నందిగం
గ్రామాలు 100
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 56,443
 - పురుషులు 28,032
 - స్త్రీలు 28,411
అక్షరాస్యత (2011)
 - మొత్తం 54.00%
 - పురుషులు 66.54%
 - స్త్రీలు 41.80%
పిన్‌కోడ్ {{{pincode}}}

ఇది సమీప పట్టణమైన పలాస-కాశీబుగ్గ నుండి 17 కి. మీ. దూరంలో ఉంది.OSM గతిశీల పటము

మండలంలోని రెవెన్యూ గ్రామాలు[మార్చు]

 1. తమలాపురం
 2. దీనబంధుపురం
 3. సవరకొత్తూరు
 4. బెనియావూరు
 5. సవరరాంపురం
 6. పెద్దగురువూరు
 7. చిన్నగురువూరు
 8. సరదాపురం
 9. బడగం
 10. అగర్లగోకర్లపల్లి
 11. జద్యాడ
 12. కొత్త అగ్రహారం
 13. పెద్దినాయుడుపేట
 14. పాత్రునివలస
 15. పెద్దబానపురం
 16. సవరబానపురం
 17. తురవకలకోట
 18. విస్సంపల్లి
 19. కాశీరాజు కాశిపురం
 20. కొండతెంబురు
 21. మజ్జిగోపాలపురం
 22. మొగిలిపాడు
 23. సవరలింగాపురం
 24. వెంకటాపురం
 25. సవరరామకృష్ణాపురం
 26. దిమ్మిదిజోల
 27. కరజడ
 28. అన్నాపురం
 29. ఖల్లాడ
 30. మల్లివీడు
 31. కైజోల
 32. సగరంపేట
 33. హర్షబాడ
 34. ముకుందాపురం
 35. తెంబూరు
 36. చిన్నలావునిపల్లి
 37. లట్టిగం
 38. దేవుపురం
 39. ఉద్దండబర్తుపురం
 40. కవిటి
 41. ఆనందపురం
 42. మాదిగపురం
 43. బోరుభద్ర
 44. కంచివూరు
 45. పెద్దలావునిపల్లి
 46. సింగుపురం
 47. హుకుంపేట
 48. మదనపురం
 49. జమ్మిపేట
 50. భర్తపురం
 51. కందులగూడెం
 52. రాధజనబొడ్డపాడు
 53. మామిడిపల్లి
 54. నౌగాం
 55. పోలవరం
 56. సుభద్రపురం
 57. పల్లవలస
 58. కామధేనువు
 59. కృష్ణరాయపురం
 60. హరిదాసుపురం
 61. ప్రతాపవిశ్వనాధపురం
 62. చెరుకుపల్లి
 63. మర్లపాడు
 64. కణితివూరు
 65. మణిగాం
 66. నరేంద్రపురం
 67. నందిగం
 68. బెజ్జిపల్లి
 69. పోతులూరు
 70. కార్లపూడి
 71. పద్మాపురం
 72. భీరిబొడ్డపాడు
 73. బెల్లుకోల
 74. జయపురం
 75. రాంపురం
 76. చిన్నలక్ష్మీపురం
 77. సొంటినూరు
 78. చిన్నారిగోకర్లపల్లి
 79. పెద్దతామరపల్లి
 80. చిన్నతామరపల్లి
 81. ఆకులరఘునాధపురం
 82. పెంటవూరు
 83. వేణుగోపాలపురం
 84. మొజ్జువాడ
 85. వల్లభరాయపాడు
 86. భరణిగాం
 87. దొడ్లరామచంద్రాపురం
 88. దేవాడ
 89. కోటిపల్లి
 90. బడబండ
 91. మొండ్రాయవలస
 92. కోమటూరు
 93. నర్సీపురం
 94. దేవలభద్ర
 95. దిమిలాడ
 96. లక్కిదాసపురం
 97. ఉయ్యాలపేట
 98. శివరాంపురం
 99. రౌతుపురం
 100. బంజీరుపేట

మూలాలు[మార్చు]

వెలుపలి లంకెలు[మార్చు]