"బాలాసోర్" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
చి
భాషాదోషాల సవరణ, typos fixed: ప్రెసిడెంసీ → ప్రెసిడెన్సీ, సంస్కృతిక → సాంస్కృతిక using AWB
ట్యాగు: 2017 source edit
చి (భాషాదోషాల సవరణ, typos fixed: ప్రెసిడెంసీ → ప్రెసిడెన్సీ, సంస్కృతిక → సాంస్కృతిక using AWB)
== చరిత్ర ==
=== పురాతన చరిత్ర ===
బాలాసోర్ జిల్లా పురాతన కళింగరాజ్యంలో భాగంగా ఉండేది. తరువాత ముకుందదేవ్ మరణించే వరకు ఈ ప్రాంతం ఉత్కల్ (తోషల) రాజ్యంలో భాగంగా ఉండేది. [[1568]] నుండి 1750 -51 వరకు ఈ ప్రాంతాన్ని ముగల్ చక్రవర్తులు స్వాధీనపరచుకున్నారు. తరువాత ఒడిషాలోని ఈ ప్రాంతాన్ని మరాఠీ రాజులు అక్రమించుకున్నారు. [[1803]]లో " ట్రీటీ ఆఫ్ దేవ్‌గావ్ " ఒపాందం ద్వారా ఈ ప్రాంతం బ్రిటిష్ ప్రభుత్వం ఆధీనంలోకి మారింది. తరువాత ఈ ప్రాంతం [[1912]] వరకు " బెంగాల్ ప్రెసిడెంసీప్రెసిడెన్సీ "లో భాగంగా మారింది. ఢిల్లీలో షాజహాన్ చక్రవర్తిగా ఉన్న సమయంలో [[1634]] నుండి ఈ ప్రాంతంలోకి ఆగ్లేయుల నివాసాలు ఆరంభం అయ్యాయి. బ్రిటిష్, ఫ్రెంచ్ మరియు డచ్ వ్యాపారులకు ఈ ప్రాంతం ఆరంభకాల నౌకాశ్రయం అని భావిస్తున్నారు. ఈ ప్రాంతంలో మొదటిసారిగా డచ్ కాలనీ నిర్మించబడింది. తరువాత బ్రిటిష్ కాలనీలు నిర్మించబడ్డాయి. [[1640]]లో ఈ ప్రాంతంలో మొదటిసారిగా ఆంగ్లేయులు ఫ్యాక్టరీలు నిర్మించారు. ఈ సమయంలో డచ్ మరియు డానిష్ కాకనీలు ఈ ప్రాంతంలో అధికరించాయి.
 
=== జిల్లాగా ===
 
=== శక్తిపీఠం ===
జిల్లాలో శక్తిపీఠాలు కూడా ఉన్నాయి. సజనాఘర్ వద్ద " భుధర్ చంఢీ, ఖాంతపరా వద్ద " దండకపరా మరియు ఖర్జురేశ్వర్ వద్ద చంఢీ మందిర్ ఉన్నాయి. అయోధ్య, సెరాఘర్, నీలగిరి, మరియు భర్ధన్‌పూర్‌ల వద్ద సూర్యాలయాలు ఈ ప్రాంతంలో సూర్యారాధకులు ఉన్నారని తెలియజేస్తున్నాయి. గుప్తుల కాలంలో ఈ ప్రాంతంలో వైష్ణవం ప్రాముఖ్యత సంతరించుకుంది. జిల్లాలోని ఖిరొచోరా ఆలయం (రెండవ నరసింగదేవా కాలంలో నిర్మించబడింది ) ఇతర వైష్ణవాలయాలు జిల్లా ప్రజల సంస్కృతికసాంస్కృతిక వైవిధ్యానికి నిదర్శనంగా ఉన్నాయి.
 
=== జగన్నాథ ఆలయాలు ===
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2435963" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ