ఔ: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: విశేషణాలున్న పాఠ్యం 2017 source edit
పంక్తి 10: పంక్తి 10:

పారమార్థిక పదకోశం (పొత్తూరి వేంకటేశ్వరరావు) 2010 ప్రకారం దీని అర్థము
పారమార్థిక పదకోశం (పొత్తూరి వేంకటేశ్వరరావు) 2010 ప్రకారం దీని అర్థము

* అనంతుడనే సర్పం.
* అనంతుడనే సర్పం.
* కుమారస్వామి.
* కుమారస్వామి.
* అనుగ్రహం.
* అనుగ్రహం.
* సిద్ధపురుషుల విమానం<ref>{{Cite web|url=http://www.andhrabharati.com/dictionary/|title=నిఘంటుశోధన - తెలుగు నిఘంటువు Online Telugu Dictionary - AndhrabhArati nighaMTu SOdhana - ఆంధ్రభారతి నిఘంటు శోధన Telugu Dictionary Online Telugu Dictionary telugu nighantuvu Telugu Online Dictionaries telugunighantuvu తెలుగునిఘంటువు telugunighantuvulu తెలుగునిఘంటువులు శబ్దరత్నాకరము శ్రీసూర్యరాయాంధ్ర నిఘంటువు బ్రౌన్ నిఘంటువు ఆంధ్ర వాచస్పత్యము వావిళ్ల నిఘంటువు వావిళ్ళ నిఘంటువు తెలుగు వ్యుత్పత్తి కోశము తెలుగు వ్యుత్పత్తి కోశం శబ్దార్థ చంద్రిక ఆంధ్ర దీపిక శ్రీ సూర్యరాయ నిఘంటువు Telugu Nighantuvu Nigantuvu Bahujanapalli Sitaramacharyulu Sabdaratnakaram Sabdaratnakaramu Shabdaratnakaram Shabdaratnakaramu Sabda ratnakaramu Shabda ratnakaramu Charles Philip Brown Telugu-English Dictionary, English-Telugu Dictionary Adhunika vyavaharakosamu Shabdaratnakaramu, Urdu Telugu Dictionary|website=www.andhrabharati.com|access-date=2020-01-16}}</ref>.

{{clear}}తెలుగు వ్యుత్పత్తి కోశం (ఆంధ్రవిశ్వకళాపరిషత్తు) 1978 ప్రకారం వర్ణమాలలో పన్నెండో అక్షరం. ద్రావిడ భాషల్లో 'ఔ' వర్ణంగా లేదు. సంస్కృతంలో అ, ఉ లు కలిసి ఏర్పడ్డ సంధ్యక్షరం ప్రసిద్ధంగా ఉంది. తత్సామ్యంవల్ల తెలుగు, కన్నడం, తమిళం మొ. ద్రావిడ భాషల్లో దీన్ని వర్ణంగా గ్రహించారు. కాని భాషా శస్త్రజ్ఞులు దీన్ని 'అవ్‌' గా పరిగణిస్తారు.{{అచ్చులు}}
తెలుగు వ్యుత్పత్తి కోశం (ఆంధ్రవిశ్వకళాపరిషత్తు) 1978 ప్రకారం వర్ణమాలలో పన్నెండో అక్షరం. ద్రావిడ భాషల్లో 'ఔ' వర్ణంగా లేదు. సంస్కృతంలో అ, ఉ లు కలిసి ఏర్పడ్డ సంధ్యక్షరం ప్రసిద్ధంగా ఉంది. తత్సామ్యంవల్ల తెలుగు, కన్నడం, తమిళం మొ. ద్రావిడ భాషల్లో దీన్ని వర్ణంగా గ్రహించారు. కాని భాషా శస్త్రజ్ఞులు దీన్ని 'అవ్‌' గా పరిగణిస్తారు.

== మూలాలు ==
== మూలాలు ==

07:28, 16 జనవరి 2020 నాటి కూర్పు

తెలుగు వర్ణమాలలో "ఔ" పదహారవ అక్షరం. అంతర్జాతీయ ధ్వని వర్ణమాల (International Phonetic Alphabet) లో దీని సంకేతం [au]. IAST లోనూ ISO 15919 లోనూ దీని సంకేతం [au]. దీని యూనీ కోడ్ U+0C14.[1] ఇది కంఠోష్ఠ్యము లైన ఒ,ఓ,ఔ లలో ఒకటి. ఇది అచ్చులలో దీర్ఘములకు చెందిన అక్షరం. దీర్ఘములనగా చాచిపలుకబడునవి అని అర్థం. ఐ-ఔ-లు వక్రతమములు అని కూడా అంటారు.

ఔ
తెలుగు వర్ణమాల
అచ్చులు
ఉభయాక్షరమలు
హల్లులు
క్ష
చిహ్నములు

ఔ ఒక అక్షరమే కాదు, ఒక మాట కూడా. ఔ అనే మాటను అంగీకారము తెలిపేందుకు వాడుతారు.శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) ప్రకారం ఈ పదం అర్థం "అంగీకారము తెలుపుట", "ప్రశంసను దెలుపును".

పారమార్థిక పదకోశం (పొత్తూరి వేంకటేశ్వరరావు) 2010 ప్రకారం దీని అర్థము

  • అనంతుడనే సర్పం.
  • కుమారస్వామి.
  • అనుగ్రహం.
  • సిద్ధపురుషుల విమానం[2].

తెలుగు వ్యుత్పత్తి కోశం (ఆంధ్రవిశ్వకళాపరిషత్తు) 1978 ప్రకారం వర్ణమాలలో పన్నెండో అక్షరం. ద్రావిడ భాషల్లో 'ఔ' వర్ణంగా లేదు. సంస్కృతంలో అ, ఉ లు కలిసి ఏర్పడ్డ సంధ్యక్షరం ప్రసిద్ధంగా ఉంది. తత్సామ్యంవల్ల తెలుగు, కన్నడం, తమిళం మొ. ద్రావిడ భాషల్లో దీన్ని వర్ణంగా గ్రహించారు. కాని భాషా శస్త్రజ్ఞులు దీన్ని 'అవ్‌' గా పరిగణిస్తారు.

మూలాలు

  1. AG, Compart. "Find all Unicode Characters from Hieroglyphs to Dingbats – Unicode Compart". https://www.compart.com/en/unicode/U+0C14 (in ఇంగ్లీష్). Retrieved 2020-01-15. {{cite web}}: External link in |website= (help)
  2. "నిఘంటుశోధన - తెలుగు నిఘంటువు Online Telugu Dictionary - AndhrabhArati nighaMTu SOdhana - ఆంధ్రభారతి నిఘంటు శోధన Telugu Dictionary Online Telugu Dictionary telugu nighantuvu Telugu Online Dictionaries telugunighantuvu తెలుగునిఘంటువు telugunighantuvulu తెలుగునిఘంటువులు శబ్దరత్నాకరము శ్రీసూర్యరాయాంధ్ర నిఘంటువు బ్రౌన్ నిఘంటువు ఆంధ్ర వాచస్పత్యము వావిళ్ల నిఘంటువు వావిళ్ళ నిఘంటువు తెలుగు వ్యుత్పత్తి కోశము తెలుగు వ్యుత్పత్తి కోశం శబ్దార్థ చంద్రిక ఆంధ్ర దీపిక శ్రీ సూర్యరాయ నిఘంటువు Telugu Nighantuvu Nigantuvu Bahujanapalli Sitaramacharyulu Sabdaratnakaram Sabdaratnakaramu Shabdaratnakaram Shabdaratnakaramu Sabda ratnakaramu Shabda ratnakaramu Charles Philip Brown Telugu-English Dictionary, English-Telugu Dictionary Adhunika vyavaharakosamu Shabdaratnakaramu, Urdu Telugu Dictionary". www.andhrabharati.com. Retrieved 2020-01-16.
"https://te.wikipedia.org/w/index.php?title=ఔ&oldid=2827247" నుండి వెలికితీశారు