సదా: కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
18 బైట్లను తీసేసారు ,  2 సంవత్సరాల క్రితం
చి
remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
చి (remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675)
 
==వ్యక్తిగత జీవితం==
సదా [[మహారాష్ట్ర]]లోని [[రత్నగిరి]] లో ఒక [[ముస్లిం]] [[కుటుంబము|కుటుంబం]]<nowiki/>లో జన్మించింది. ఆమె తండ్రి ఒక వైద్యుడు. తల్లి [[బ్యాంకు]] ఉద్యోగి.<ref>{{cite web|title=Interview: Sadha|url=http://www.behindwoods.com/features/Interviews/Interview4/sadha/tamil-movies-inteview-actress-sadha.html|publisher=Behindwoods|accessdate=21 January 2013}}</ref> ఆమె రత్నగిరి లో ''సేక్రెడ్ హార్ట్స్ కాన్వెంట్ హైస్కూలు'' లో చదివింది. తరువాత [[ముంబై]] కి మారింది. అక్కడ ఆమెను చూసిన [[తేజ]] తను రూపొందిస్తున్న ప్రేమకథా చిత్రం [[జయం (సినిమా)|జయం]] లో అవకాశం ఇచ్చాడు. ఈ చిత్రం ఘన [[విజయం]] సాధించింది. ప్రస్తుతం సదా ముంబై లో నివసిస్తుంది. హైదరాబాదులో ఒక ఇల్లుంది.<ref>{{cite web|title=Sada riding high in her career|url=http://www.indiaglitz.com/channels/kannada/interview/6457.html|publisher=IndiaGlitz|accessdate=21 January 2013}}</ref>
 
==కెరీర్==
జయం సినిమా తో మంచి ఎంట్రీ ఇచ్చిన సదా తరువాత [[విక్రమ్|విక్రం]] సరసన [[శంకర్ (దర్శకుడు)|శంకర్]] దర్శకత్వంలో తెలుగు, తమిళ ద్విభాషా చిత్రం [[అపరిచితుడు]] సినిమాలో నటించింది. ఈ సినిమా కూడా ఘన విజయం సాధించింది. ఆ తరువాత ఆమె [[తెలుగు సినిమా|తెలుగు]]<nowiki/>లోనే కాక, [[తమిళ సినిమా|తమిళ]] [[కన్నడ సినిమా రంగం|కన్నడ]], [[హిందీ సినిమా రంగం|హిందీ]] చిత్రాలలో కూడా నటించింది.
 
==సదా నటించిన తెలుగు చిత్రాలు==
65,351

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2988947" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ