హిందూ కాలగణన: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి r2.7.3) (యంత్రము తొలగిస్తున్నది: diq:Teqwimê Hindi
చి Bot: Migrating 38 interwiki links, now provided by Wikidata on d:q190552 (translate me)
పంక్తి 15: పంక్తి 15:


[[వర్గం:కాలమానాలు]]
[[వర్గం:కాలమానాలు]]

[[en:Hindu calendar]]
[[hi:हिन्दू पंचांग]]
[[kn:ಹಿಂದೂ ಮಾಸಗಳು]]
[[ta:இந்து நாட்காட்டி]]
[[af:Hindoekalender]]
[[be-x-old:Індуісцкія календары]]
[[bn:হিন্দু পঞ্জিকা]]
[[br:Deiziadur hindouek]]
[[ca:Calendari hindú]]
[[cs:Hinduistický kalendář]]
[[eo:Hinda kalendaro]]
[[es:Calendario hindú]]
[[eu:Egutegi hindu]]
[[fa:گاه‌شماری هندو]]
[[fi:Hindukalenteri]]
[[fr:Calendrier hindou]]
[[fur:Calendari hindu]]
[[fy:Hindoe kalinder]]
[[gl:Calendario hindú]]
[[hu:Hindu naptár]]
[[id:Kalender Hindu]]
[[it:Calendario induista]]
[[ja:ヒンドゥー暦]]
[[lt:Senovės indų kalendoriai]]
[[mr:हिंदू दिनदर्शिका]]
[[ms:Kalendar Hindu]]
[[ne:हिन्दू पञ्चाङ्ग]]
[[nl:Hindoekalender]]
[[no:Hindukalender]]
[[pnb:دیسی مھینے]]
[[pt:Calendário hindu]]
[[ru:Древнеиндийский календарь]]
[[sh:Hindu kalendar]]
[[simple:Hindu calendar]]
[[sk:Hinduistický kalendár]]
[[su:Kalénder Hindu]]
[[sv:Hinduiska kalendern]]
[[uk:Індуїстські календарі]]

22:33, 8 మార్చి 2013 నాటి కూర్పు

1871-72 కాలంనాటి ఒక హిందూ కాలెండర్ ముఖచిత్రం

హిందూ కాలగణన (Hindu calendar) కాలక్రమాన సనేక మార్పులు చెందింది. ఫలితంగా ప్రస్తుతం వివిధ ప్రాంతీయ కాలగణనా విధానాలున్నాయి. అధికంగా హిందూ కాలగణన సూర్య సిద్ధాంతం ఆధారంగా ఉంది. ఇది షుమారుగా క్రీ.శ. 3వ శతాబ్దానికి ప్రామాణికంగా రూపొందినట్లు భావిస్తున్నారు. ఇది వేదాంగాలలో ఒకటైన జ్యోతిషం అనే భాగంగా పరిగణింపబడుతుంది. ఆర్యభట్టుడు (క్రీ.శ. 499), వరాహమిహిరుడు (6వ శతాబ్దం), భాస్కరాచార్యుడు (12వ శతాబ్దం) వంటి జ్యోతిశ్శాస్త్రవేత్తలు ఈ కాలగణనను మరింత అభివృద్ధి చేశారు.

సంవత్సరాలు గణన చెయ్యడం కోసం శకాలు ఏర్పాటు చెయ్యడం జరిగింది. వివిధమైన శకాలు ఆచరణ లోఉన్నాయి. కలి శకం, శాలివాహన శకం, విక్రమార్క శకం, క్రీస్తు శకం, ఆది శంకర భగవత్పాదుల శకం, శ్రీకృష్ణదేవరాయల శకం మొదలైనవి.

  • దక్షిణ భారత కాలగణన పద్ధతి - శాలివాహన శకం
  • ఉత్తర భారత కాలగణన పద్ధతి - విక్రమార్క శకం

భారత ప్రభుత్వం స్వాతంత్ర్యం వచ్చాక శాలివాహన శకాన్ని కాలగణనానికి ప్రామాణికంగా తీసుకొంది. పంచాంగాల లో సంవత్సర కాలగణనం కలిశకం, శాలివాహనశకం లలో చేస్తారు.