రామారెడ్డి మండలం
స్వరూపం
రామారెడ్డి మండలం, తెలంగాణ రాష్ట్రం, కామారెడ్డి జిల్లాకిు చెందిన మండలం.[1]
ఇది సమీప పట్టణమైన కామారెడ్డి నుండి 11 కి. మీ. దూరంలో ఉంది.
మండలంలోని రెవెన్యూ గ్రామాలు
తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 230 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016 ప్రకారం ఈ విభాగంలో (పదమూడు) రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.
- రామారెడ్డి
- గిద్ద
- రాధాయిపల్లె
- ఉప్పల్వాయి
- మోషంపూర్
- పోసానిపేట
- గొల్లపల్లె
- ఇస్సన్నపల్లె
- ఖన్నాపూర్
- రంగంపేట
- మద్దికుంట
- రెడ్డిపేట
- ఘన్పుర్ (ఆర్)
- అన్నారం
- సింగరాయిపల్లె