భద్రాచలం లోక్‌సభ నియోజకవర్గం
(భద్రాచలం లోకసభ నియోజకవర్గం నుండి దారిమార్పు చెందింది)
భద్రాచలం ఆంధ్రప్రదేశ్ నుండి ఎన్నిక చేయబడిన ఒక లోక్‌సభ నియోజకవర్గం.
ఇంతవరకు ఎన్నికైన సభ్యులు[మార్చు]
లోక్‌సభ | పదవీ కాలము | సభ్యుని పేరు | పార్టీ |
---|---|---|---|
నాలుగవ | 1967-71 | బి. రాధాబాయి ఆనందరావు | కాంగ్రెస్ |
ఐదవ | 1971-77 | బి. రాధాబాయి ఆనందరావు | కాంగ్రెస్ |
ఆరవ | 1977-80 | బి. రాధాబాయి ఆనందరావు | కాంగ్రెస్ |
ఏడవ | 1980-84 | బి. రాధాబాయి ఆనందరావు | కాంగ్రెస్ |
ఎనిమిదవ | 1984-89 | భట్టం శ్రీరామమూర్తి | తెలుగుదేశం |
తొమ్మిదవ | 1989-91 | సోడే రామయ్య | కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా |
పదవ | 1991-96 | కర్రెద్దుల కమల కుమారి | కాంగ్రెస్ |
పదకొండవ | 1996-98 | సోడే రామయ్య | కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా |
పన్నెండవ | 1998-99 | సోడే రామయ్య | కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా |
పదమూడవ | 1999-04 | దుంపా మేరీ విజయకుమారి | తెలుగుదేశం |
పదనాలుగవ | 2004-09 | మెడియం బాబూరావ్ | కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మార్కిస్టు) |
పదహైదవ | 2009-14 | కుంజా సత్యవతి | కాంగ్రెస్ |