లింగరాజ ఆలయం
Jump to navigation
Jump to search
లింగరాజ ఆలయం | |
---|---|
భౌగోళికాంశాలు: | 20°14′18″N 85°50′01″E / 20.23833°N 85.83361°E |
పేరు | |
స్థానిక పేరు: | Lingaraj Temple |
స్థానం | |
దేశం: | India |
రాష్ట్రం: | Odisha |
ప్రదేశం: | Bhubaneshwar |
నిర్మాణశైలి, సంస్కృతి | |
ప్రధానదైవం: | Harihara Bhuvaneshvari(consort) |
నిర్మాణ శైలి: | Kalinga Architecture |
చరిత్ర | |
కట్టిన తేదీ: (ప్రస్తుత నిర్మాణం) | 11th century CE |
నిర్మాత: | Jajati Keshari |
లింగరాజ ఆలయం ఒడిషా రాజధాని భువనేశ్వర్లో గల అత్యంత ప్రాచీన ఆలయం.
చరిత్ర
[మార్చు]లింగరాజ అనగా లింగాలకు రాజు అనే అర్థము. ఈ ఆలయంలోని లింగమునకు త్రిభువనేశ్వర అనే పేరుగలదు. ఈ ఆలయం దాదాపు 1100 సంవత్సరాలకు మునుపు నిర్మించబడింది. కానీ ఈ ఆలయ నిర్మాణం 6వ శతాబ్దంలోనే జరిగిందని చెప్పడానికి ఆలయం వద్ద నున్న శిలాశాసనాలపై చెక్కబడిన సంస్కృత లిపి సాక్షంగా ఉంది.
నిర్మాణ శైలి
[మార్చు]ఈ ఆలయం భువనేశ్వర్ నగరంలోని అన్ని ఆలయాలలో కెల్లా పెద్దది. జేమ్స్ ఫెర్గుసన్ (1808 – 1886), అనే చరిత్రకారుడి అభిప్రాయం ప్రకారం ఈ ఆలయం భారతదేశంలోని గొప్ప హిందూ ఆలయాలలో ఒకటి. ఈ ఆలయం చుట్టూ విశాలమైన ప్రహరీ ఉంది.
బయటి లంకెలు
[మార్చు]వికీమీడియా కామన్స్‌లో Lingaraj Templeకి సంబంధించి దస్త్రాలు ఉన్నాయి.