స్తోత్రము
స్వరూపం
(స్తోత్రాలు నుండి దారిమార్పు చెందింది)
Look up స్తోత్రము in Wiktionary, the free dictionary.
ధారావాహిక లోని భాగం |
హిందూధర్మం |
---|
హిందూమత పదకోశం |
స్తోత్రము : హిందూమత ధర్మములో స్తోత్రము అనగా స్థుతిస్తూ గానము చేసేది లేక ప్రశంశములతో కూడిన గానం (ప్రశంశా గానం) లేదా కీర్తన లేదా పాట.[1] ఈ స్తోత్రములు దేవీ, శివుడు లేదా విష్ణువు కొరకు నిర్దేశింపబడినవి. స్వామి తపస్యానందుల వారి ప్రకారం, శ్లోకాలను శబ్దపూరితంగా, తన్మయం చెందుతూ, భగవన్నామ కీర్తన జేయడం.
స్తోత్రములు, ప్రసిద్ధిపొందిన ధార్మిక సాహిత్యం, వీటిని దైనందిన జీవితంలో నిత్యమూ ఉపయోగిస్తుంటారు.
స్తోత్ర భాగాలు
[మార్చు]- ప్రార్థన
- ప్రధానమైన స్తోత్రము
- ఫలశృతి : ఏదేని స్తోత్రం చదివినప్పుడు వచ్చే ఫలన్ని తెలియజెప్పే శృతి. ఉదాహరణకు : విష్ణు సహస్రనామ స్తోత్రము చూడండి.
మతాలలో స్తోత్రములు
[మార్చు]హిందూ మతము
[మార్చు]- విష్ణు సహస్రనామ స్తోత్రము: శ్రీ మహావిష్ణువు యొక్క సహస్ర (1000) నామములను స్మరిస్తూ కీర్తించడం.
- శివ సహస్రనామ స్తోత్రము: పరమశివుని సమస్ర నామములను స్మరిస్తూ కీర్తించడం.
- సౌందర్యలహరి: ఆదిశంకరుడు శ్రీదేవిని స్తుతిస్తూ స్మరిస్తూ రచించిన స్తోత్రం.
- శ్రీ వేంకటేశ్వర సుప్రభాతం: అణ్ణన్ స్వామి శ్రీవేంకటేశ్వరుని స్తుతిస్తూ రచించిన స్తోత్రం.
క్రైస్తవ మతములో యెహోవాను (భగవంతుణ్ణి) కీర్తించడాన్ని హిమ్న్ అని అంటారు.
ఇస్లాం మతములో అల్లాహ్ను (భగవంతుణ్ణి) కీర్తించడాన్ని హమ్ద్ అని అంటారు.
నోట్స్
[మార్చు]మూలాలు
[మార్చు]- {{{Last}}} ({{{Year}}})