వికీపీడియా:వికీప్రాజెక్టు/తెలుగు గ్రంథాలయం/వీరేశలింగ కవి సమాజ గ్రంథాలయ పుస్తకాల జాబితా -1

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వికీ ప్రాజెక్టు - తెలుగు గ్రంథాలయం
తెలుగు గ్రంథాలయం యొక్క పుట్టుక, గ్రంథాలయ ఉద్యమం, ప్రసిద్ద గ్రంథాలయాల జాబితా, కొన్ని ప్రసిద్ద గ్రంథాలయాలలోని పుస్తకాల జాబితాల యొక్క సమగ్ర సమాచారం. దీనిలో భాగంగా తెలుగు గ్రంథాలయం అనే ప్రాజెక్టు పనిలో భాగంగా ఈ జాబితాలను చేపట్టి అభివృద్ధి చేస్తున్నాము. ఈ క్రింది గ్రంథాలయాలలో గల పుస్తకాల వివరాలు జాబితా చేస్తూ క్రింది సంఖ్యా క్రమంలో చేర్చుతున్నాము.

అన్నమయ్యగ్రంధాలయంగౌతమీగ్రంధాలయంసూర్యరాయ గ్రంథాలయంవీరేశలింగగ్రంథాలయంసర్వోత్తమగ్రంథాలయం

వీరేశలింగ కవి సమాజ గ్రంథాలయం పుస్తకాల జాబితా

01 - 02 - 03 - 04 - 05 - 06 - 07 - 08 - 09 - 10 - 11 - 12 - 13 - 14 - 15 - 16 - 17 - 18 - 19 - 20 - 21 - 22 - 23 - 24
25 - 26 - 27 - 28 - 29 - 30 - 31 - 32 - 33 - 34 - 35 - 36 - 37 - 38 - 39 - 40 - 41 - 42 - 43 - 44 - 45 - 46 - 47 - 48

వీరేశలింగ గ్రంథాలయపు పుస్తకజాబితా యొక్క మొదటి భాగం

ప్రవేశసంఖ్య పరిచయకర్త గ్ర౦థకర్త ప్రచురణ కర్త ప్రచురణ తేది వెల
1 శ్రీ మహాభారతము ప్ర,,సం,, పాతపత్రి నన్నయ్య 1
2 శ్రీ మహాభారతము ప్ర,,సం,, పాతపత్రి నన్నయ్య 1
శ్రీ తులసీకృతరామాయణము రామదీన్ దాసు 1
4 శ్రీమదాంధ్ర మహాభాగవతము 1వ స్కందం పుర్వబాగము పొ,నాగేశ్వరశాస్త్రులు 8
4 శ్రీ మదాంధ్ర మహాభాగవతము ప్రథమ సం,, బమ్మెర పోతన 2
5 శ్రీ మదాంధ్ర మహాభాగవతం ద్వి,,సం బమ్మెర పోతన 2
6 శ్రీ మహాభారతము ఆది,సభా పర్వములు ప్ర,,సం,,క్రోత్తపత్తి నన్నయ భట్టు 1
7 శ్రీ మహాభారతము ద్వి,,సం,,అరణ్యపర్వం ఎర్రాప్రగడ 1
8 శ్రీ మహాభారతము తృ.,సం., విరాట,ఉద్యోగ పర్వములు తిక్కన సోమయాజి 1
9 శ్రీ మహా భారతము 4వ,,సం,,భీష్మ,,ద్రోణ పర్వములు తిక్కన సోమయాజి 1
10 శ్రీ మహా భారతము 5వ సం,,కర్ణ,,శల్య పర్వములు తిక్కన సోమయాజి 1
11 శ్రీ మహా భారతము 6వ సం,,శాంతి పర్వం తిక్కన సోమయాజి 1
12 శ్రీ మహా భారతము 7వ సం, అనుశాసనిక అశ్వమేధ, ఆశ్రమవాస తిక్కన సోమయాజి 1
13 శ్రీ మదాంధ్ర వాల్మీకి రామాయణము ప్రథమ సంపుటము వామిలికొలను సుబ్బారావు 2
14 శ్రీ మదాంధ్ర వాల్మీకి రామాయణము ద్వితీయ సం. వామిలికొలను సుబ్బారావు 2
15 శ్రీ గోపినాధ రామాయణము ప్ర. సం. గోపీనాథం వెంకటకవి 3
16 శ్రీ గోపినాధ రామాయణము ద్వితీయ సం. గోపీనాథం వెంకటకవి 3
17 శ్రీ మదుత్తర రామాయణము కంకిపాటి పాపరాజు 2
18 శ్రీ మదాంధ్ర బ్రహ్మాండ పురాణము జనమంచి శేషాద్రిశర్మ 6
19 శ్రీ మదాంధ్ర విష్ణు పురాణము పొందూరు అచ్యుతమత్య కవి 2
20 కళాపూర్ణోదయం పింగళి సూరనామత్యుడు 2
21 శృంగార నైషధము శ్రీనాథుడు 6
22 ఆముక్తమాల్యద శ్రీ కృష్ణ దేవరాయులు 3
23 వసుచరిత్రము రామరాజు భూషణ ప్రణీతము 3
24 స్వారోచిష మనుచరిత్రం అల్లసాని పెద్దనామాత్యుడు 2
25 శ్రీ సీతారామాంజనేయ సంవాదం పరుశురామపంతుల లింగమూర్తి 3
25 శ్రీ సీతారామాంజనేయ సంవాదం క్రొత్తప్రతి 3
26 శ్రీ వీరేశలింగకవి 4 సం,,ప్రబంధము పద్యకావ్యము శ్రీ కందుకూరి వీరేశ లింగంకవి 3
27 రామోదయము రంగయకవి 2
28 ఉత్తర హరి వంశము నాచన సోమనాథ కవి 1
29 ప్రభావతి ప్రద్యుమ్నము పింగళ సూరనార్యుడు 0
30 మొల్ల రామాయణము ఆతుకూరి మొల్ల 0
31 యయాతి చరిత్రము పొన్నగంటి తెలగనార్యుడు 0
32 విజ్ఞానేశ్వరము కేతన కవి 0
33 పంచతంత్రము నారాయణ కవి 0
34 జైమినీ భారతము పిల్లలమర్రి పినవీరభద్రుడు 0
35 రాఘవ పాండవీయము కొత్త ప్రతి పింగళ సూరకవి 1
36 రాఘవ పాండవీయము పాతప్రతి పింగళ సూరకవి 0
37 భర్తృహరి శుభాషితాలు వేదము వెంకటరాయ శాస్త్రి 2
38 శ్రీ ఆంధ్ర రఘువంశం ఆదిపూడి సోమనాధ రెడ్డి 1
39 శ్రీ కాశీఖండము శ్రీనాథకవి 1
40 కవి కర్ణ రసాయనము శ్రీ నరసింహ మహాకవి 0
41 కవి కర్ణ రసాయనము శ్రీ నరసింహ మహాకవి 0
42 శ్రీ కృష్ణ కర్ణామృతము శ్రీ లీలాశుకవి 1
43 శ్రీ రామకర్ణామృతము చేకూరు సిద్ధకవి 0
44 బంధుదవృత్త నిర్వచన రామాయణము సంగ్రహం పిన్నమరాజు బలరామకవి 1
45 శుద్ధాంద్ర నిర్వచన శతకంఠ రామాయణము కవిసోదరులు-బండి నాగభూషణం-వెంకటప్పయ్య, bandi nagabhushanam 1
46 శ్రీ మద్రామాయణాద్భుతోత్తర కాండము నందగిరి వెంకటప్పరావు పంతులు 1
47 శ్రీ మొల్ల రామాయణము ఆతుకూరి మొల్ల 0
48 సత్య విజయము ఐ.పార్దసారథి శెట్టి 1
49 హరిచంద్రోపాఖ్యానము శంఖర కవి 0
50 సప్తశతి సారము భావదీపిక దిగుమర్తి సీతారామస్వామి Digamarti Seetaramaswami 3
51 చిత్ర రాఘవము క్రొవ్విడి రామకవి 1
52 మార్కండేయ పురాణము మారణ కవి 1
53 సువర్చలా పరిణయము పూడిపెద్ది లింగమూర్తి 0
54 శృంగార శాకుంతలము అనుశకుంతలపరిణయము పిల్లలమర్రి పినవీరభద్రుడు, Pillalamarri Pinaveerabhasdrudu 0
55 యామావిక తాడేపల్లి రాఘవానారాయణశాస్త్రి 2
56 శకుంతలాపరిణయము పెద్దాడ నాగరాజామాత్య 0
57 భోజరాజీయము అనంతామాత్యుడు 1
58 భోజరాజీయము అనంతామాత్యుడు 1
59 శంకరవిజయము భమిడిపాటి వెంకట సుబ్రహ్మణ్య శర్మ, Bhamidipati Subrahmanyasarma 4
60 కువలయాశ్వచరిత్రము సవరము చిన్నారాయణ 0
61 కేయురబాహు చరిత్ర మంచెన కవి 0
62 భగవద్గీత లక్ష్మి నరసింహారావు 1
63 కార్తిక మహాత్యము మల్లాది లక్ష్మినరసింహశాస్త్రి 1
64 మదలసావిలద్గాము వెంపరాం సూర్యనారాయణ శాస్త్రి 2
65 కృతీస్వరము నలాచ్ని రెడ్డి నాయుడు 0
66 తపతి సంవరనోపక్యానము అద్దంకి గంగాధర కవి 0
67 విక్రమార్కచరిత్ర అనంతాచార్యులు 1
68 ఆంధ్రికృతాగస్య బాల భారతము కోలాచల శ్రీనివాసరావు 0
69 లక్షణా పరిణయము తిరుపతి వెంకటేశ్వరులు 0
70 చంద్రప్రభ చరిత్రము 0
71 శ్రీ వెంకటేశ్వర విలాసము చేలసిక నర్సకవి 0
72 శుక సప్తతి కదరీ ప్రతినాయకి 0
73 వచన భూషణమాంధ్రము వంగపూరి సితరమాంద్ర కృతి 0
74 బహులాశ్వర చరిత్రము దామరల వెంగల భూపాలుడు 0
75 కకుతస్థ విజయము మట్టి అనంత భూపాలుడు 0
76 సీమ రాణి శృంగారకవి సూర్యరాయ కవి 0
77 లక్ష్మణ పరిణయము శృంగారకవి సూర్యరాయ కవి 1
78 శృంగారకవి సూర్యరాయ కవి
79 శేష ధర్మము తామరపల్లి తిమ్మయ్య 0
80 శ్రీ వైజయంతి విలాసము అను విప్రనారాయణ చరిత్రము సారంగుతమ్మయచార్యులు 0
81 మల్ల భుపాదీయము అనుభమ్ర హరి సుభాషితము యలకుచి బాల సరస్వతి 0
82 సుదండా పాక్యానము బండి వెంకట స్వామినాయుడు 0
83 స్వయం ప్రభాచారితము కొమరిగిరి సంజీవప్ప 0
84 శ్రీ రామ విలాసము ఏనుగు లక్ష్మణకవి 1
85 కందపద్య నిర్వచన రామాయణము సంగ్రహము పిన్నమరాజు బల రామ కవి 0
86 శత కంఠ రామాయణము మర్దన కవి విరచితం 0
87 శ్రీ రామచరితము సవ్యఖ్యానం గాడిచెర్ల హరిసర్వోత్తమరావు 0
88 శ్రీ రామచరిత్రము " 0
89 సప్తమ స్కందము బమ్మెర పోతన 1
90 శ్రీమదాంధ్ర భగవద్గీత ఆరిపుకి సోమనాధరావు 1
91 బమ్మెర పోతన రత్నములు బమ్మెర పోతన 0
92 గజేంద్ర మోక్షము బమ్మెర పోతన 1
93 రుక్మిణి కళ్యాణం " 0
94 సత్యా వివాహము " 1
95 నిర్గుణాత్మా జ్ఞానసంయోగము అనుకందార్డ రత్నావళి ముత్యాల నరసింహయోగేంద్రుడు 0
96 సత్య భామా పరిణయం జిర్రుమర్రిగార సింహభిదానకవి 0
97 అహల్యా బాయి కోటికలపూడి 0
98 లేకిజేన్ గ్రీ సీతమ్మ 0
99 భక్తి మార్గము కొటికలపూడి సీతమ్మ 0
100 సాధురక్షక శతకము కొటికలపూడి సీతమ్మ, kotikalapoodi seetamma 0
101 ధర్మాంగద చరితము దాసరాజు 0
102 వివిధ పద్య గుచ్ఛము చెవుకుల వేంకటాచల శాస్త్రి 0
103 రాఘవ పాండవ యరవియం అయ్యగారు వీరభద్రకవి 0
104 ధార్మికోల్లాసిని నాదెళ్ళ పురుషోత్తమ కవి 0
105 ధర్మ జ్యోతి తుమ్మల సీతారామమూర్తి 1
106 వైజయంతి జంద్యాల వెంకటకృష్ణ లక్ష్మినారాయణ శాస్త్రి 1
107 ఆనంద చంద్రిక మంగిపూడి వెంకట శర్మ 1
108 ఋతుసంహారము దిగుమర్తి సీతారామ స్వామి 1
109 కిరతార్జునీయం గోపాలిని సింగయ్యకవి 0
110 ఋతుసంహారము తాడూరు లక్ష్మినరసింహ రావు 0
111 విరాగసుమతీ సంవాదం నరి లింహగవ వెంకటశాస్త్రి 0
112 శ్రీ రామస్తవ రాజము ముమ్మడి మల్లనామర్యుడు 0
113 శ్రీసూక్తి వసు ప్రకాశకము వడ్డాది సుబ్బారాయుడు 0
114 శ్రీ సూక్తి వసు ప్రకాశకము వడ్డాది సుబ్బారాయుడు 0
115 విదురనీత మల్లాది సూర్యనారాయణ శాస్త్రి 0
116 సర్వకామదా పరిణయం శిష్టు కృష్ణమూర్తి 0
117 అనాధభ్యుదయము కవికొంకల వెంకట్రావు 0
118 గీతాంజలి ఆదిపూడి సోమనాధకవి 0
119 శ్రీ మత్పంచ జార్జి చక్రవర్తి పఠాభిషేక పద్యములు కొందరాంధ్రకవులు 0
120 శ్రీ మత్పంచ జార్జి చక్రవర్తి పగాభి చక్రపదకములు కొందరాంధ్రకవులు 0
121 కేవకాంబర విలాసము వుప్పులూరి వెంకట సుబ్బారావు 0
122 శివ లీల విలాసము కూచిమంచి తిమ్మకవి 0
123 బిల్హణీయము చత్రకవి సింగాచార్యులు 0
124 ఆంధ్ర మేఘసందేశం వత్సలాయి వెంకట నీలాద్రి రాజు 0
125 శుక చరిత్ర పరశురమపంతులు శ్రీ రామమూర్తి 0
126 కొండవీటి విజయము ఆలపాటి 0
127 జ్ఞానాంజలి పండితపు సత్యనారాయణ రాజు 0
128 సుత స్మృతి వడ్డాది సుబ్బారాయుడు 0
129 భాగవతం సప్తవ స్కంద ప్రహ్లాదచరిత్రం పోతనామాత్యుడు 0
130 సారంగధర చరిత్రము చామకూరి వేంకటకవి 0
131 కపిలగేవహుతి సంవాదం రామకృష్ణ పూజామందిరం 0
132 బ్రహ్మనందీయము అను దమయంతీ పరిణయం ద్విదేవ బ్రహ్మానంద శాస్త్రి 0
133 సానారాజ సందర్శనము తిరుపతి వెంకటేశ్వర కవులు బైరవ ముద్రక్షరాసాల 1908 1
134 రఘుమహారాజ చరిత్ర క్రొవ్విడి రామకవి రామ మోహన్ " 0
135 సుద్దాంద్ర ఋతు సంహారము ఆకొండి వ్యాసముర్తి వెంకట్ స్నర్ని ప్రెస్ 1897 0
136 జగనాధీయము శివ వెంకటకవులు సేతు ముద్రక్షరాసాల 1915 0
137 గుంటూరు కాలేజి శతావధానం ఏలూరి శివరామ పండితులు గుంటూరు 1911 0
138 ఆత్మావలోకనం నండూరి సుందరరామయ్య లిబురంజని ముద్రణ " 0
139 రంగావదూతలవారి దివ్యజీవితం జ్ఞానాంబకవి బైరవ ముద్రణ 1909 0
140 నాగ్నజితీయ పరిణీయం శారదాంబ ఏలూరు 1903 0
141 వడయనంబి విలాసం అజ్జరపు పేరయ్య " 1895 0
142 ప్రభాకరుడు కలిసిపూడి శ్రీశైలం మచిలీపట్నం 1918 0
143 శృంగార తిలకము వగ్గూరి లక్ష్మినరసింహం పంతులు కాకినాడ 1910 0
144 దసకుమార చరిత్రము కేతన కవి రాజమండ్రి 1915 0
145 ఆంధ్ర మహిమము గ్రంధ కర్త " " 0
146 నలో పాఖ్యానం నన్నయ భట్టారకుడు మద్రాస్ 1925 0
147 నలచరిత్రము నన్నయ భట్టారకుడు " " 0
148 జ్ఞాననంద సుభోదిని మత్కాటిగంటి వెలికొండదాసు విజయవాడ 1900 0
149 ధురోదరోపాఖ్యానం కోవ్విడి వేంకటకవి ఏలూరు 1914 0
150 రాజ భక్తి వెంకట పార్వతీశకవులు తణుకు 1911 0
151 అభినందన పద్మావళి జేమ్ పళ్ళ రాజగోపాలరావు విజయవాడ 1899 0
152 చమత్కార రత్నావళి ఈశ్వరప్ప పంతులు " " 0
153 అహల్యసంక్రదనియము ఈశ్వరప్ప పంతులు " 1903 0
154 శ్రీ కృష్ణదేవరాయులు చరిత్రము ఆదిపూడి సోమనాధకవి మద్రాస్ 1907 1
155 భారతోద్బోధన పంగనామాల రామచంద్రరావు గుంటూరు 1921 0
156 పద్మిని పరిణయం ఉన్నవ యోగానందసూరి బరంపురం 1913 1
157 లలిత రాయప్రోలు సుబ్బారావు గుంటూరు 1912 0
158 పతి భక్తి పెన్మత్స సత్యనారాయణ రాజు గుంటూరు 1927 0
159 భారత ధర్మదర్శనము చెన్నాప్రగడ భానుమూర్తి మచిలీపట్నం 1907 0
160 సుమతి ఎ. రామభద్ర నాయుడు మద్రాస్ 1907 0
161 నీతిమాలిక ముడుబి వెంకట రమణాచార్య " 1919 0
162 గాదేయపాక్యానం అనంత కవి " 1884 0
163 ఆంధ్ర పౌర్ణమి విశ్వనాధ సత్యనారాయణ విజయవాడ 1922 0
164 బాల వితంతు విలాపము మంగిపూడి వెంకట శర్మ తణుకు 1929 0
165 బాల వితంతు విలాపము ముట్నాడు వెంకట సుబ్బారావు బందరు 1908 0
166 ఆంధ్ర పద్య ముక్తావళి గర్భా జగన్నాధ శాస్త్రి మద్రాస్ 1917 0
167 కవిత్రయ వేదన పండిత పెన్మెత్స సత్యనారాయణరాజు తణుకు 1934 0
168 కిన్నరి విజయము ఆదిపూడి సోమనాధరావు కాకినాడ 1920 0
169 శ్రీ గాంధీ మహాత్ముని సత్కారము ఆదిపూడి సోమనాధరావు " 1931 0
170 నిరుద్ధ భారతము మం.వెంకటశర్మ రాజమండ్రి 1927 0
171 కృష్ణ కుమారి భోగరాజు నారాయణముర్తి బరంపురం 1912 0
171 జీవరాజయోగసాగావు ప్రతాప వెంకటేశ్వర కవి చెన్నపట్నం 1928 0
172 దుర్మార్గ చరిత్ర ఎడ్జుభట్ల సుబ్రహ్మణ్యేశ్వరకవి " 0
173 సుకయాకసద్గుమస్మరణంమృవం సాయం వరదదాసు చిత్తూరు 1929 0
174 ఖలిత తత్వ ప్రభోధ కుసుమావళి నారశింహ యోగేంద్రుడు మద్రాస్ 1907 0
175 స్త్రీనీతి కథమంజరి మం.వెంకటశర్మ " 1906 0
176 స్త్రీకర్మ భోదిని మలగాం సూర్యనారాయణ శాస్త్రి కాకినాడ 1904 0
177 విజయ విలాసము చేమకూరి వేంకటకవి మద్రాస్ 1916 0
178 స్త్రీ నీతిరత్నావళి చెన్నాప్రగడ రామూర్తి భీమవరం 1898 1
179 స్త్రీ నీతి దర్పణము సర్వారాయుడు శృంగారకవి కాకినాడ 1898 0
180 సత్యవతి పాట్న సుబ్బారాయుడు నిడదవోలు 1912 0
181 విక్టోరియావిలాసము కాశీబట్ల భ్రహ్మయ్య కాకినాడ 1898 0
182 చాణుఖ్య నీతి దర్పము ముంకొండ కోటయ్య శాస్త్రి గుంటూరు 1925 0
183 జడకుచ్చులు రాయప్రోలు సుబ్బారావు విజయవాడ 1925 1
184 నునాలి సన్నిదానం సూర్యనారాయణశాస్త్రి ఏలూరు " 0
185 కీచక వధ పం.పేసత్యనారాయణ రాజు రాజమహేంద్రవరం 1924 0
186 అంబారిషో పాఖ్యానము పోతనామాత్యుడు మద్రాస్ 1924 0
187 కుచేలోపాఖ్యానము పోతనామాత్యుడు " 1923 0
188 సుగ్దంద్ర భారత సంగ్రహము కందుకూరి వీరేశలింగం పంతులు " 1879 0
189 శృంగార శాకుంతలం పిల్లలమర్రి పినవీరభద్రుడు రాజమండ్రి 1930 1
190 స్త్రీ ధర్మ భోదిని మంగిపూడి వెంకయ్య కాకినాడ 1904 0
191 సతీమణి వర్యపాకము శ్రీనివాసాచార్యులు మద్రాస్ 1900 0
192 ప్రపంచ యుద్ద చరిత్రము మబ్బా సూర్యారావు బందరు 1916 0
193 నీతి కథా సంగ్రహము కాసకురి గోపాలరావు మద్రాస్ 1905 0
194 రామ కృష్ణ స్మృతి తుమ్మల సీతారామమూర్తి చౌదరి విజయవాడ 1845 0
195 ప్రభోధ పండిత సీతారామ " 1921 0
196 నీల గిరిక (వ్రాతప్రతి) కందుకూరి వీరేశలింగం పంతులు " " 0
197 విషకంట పాశము వెంకట్రామరాజు నర్సాపురం 1913 0
198 శుకరంబా సంవాదము తిరుపతి వెంకటేశ్వరకవులు మచిలీపట్నం 1912 0
199 వేమన రత్నములు వేమనయోగి మద్రాస్ 1913 0
200 ప్రభోదము వీరేశలింగకవి కాళ్ళకూరినారాయణ కాకినాడ 1918 0
201 భాగవత్కీర్తనలు భక్త చింతామణి వడ్డాది సుబ్బారాయుడు రాజమహేంద్రవరం 1901 0
202 శ్రీ కృష్ణ లీలా తరంగిణి శెట్టి లక్ష్మి నరసింహకవి విశాఖపట్నం 1911 0
203 కళ్యాణ కైవర్తకము తాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రి తెనాలి 1947 2
204 వేమనపద్యములు మొ.స వేమన కవి మద్రాస్ 1925 3
205 మేఘసందేశం వడ్డాది సుబ్బారాయుడు " 1884 0
206 నరసింహదాసు పద్యములు వరకవి నారశింహదాసు కవి " 1898 0
207 శ్రీ గౌతమిపుష్కర మహత్యము మధిర సుబ్బన్నరీక్ష్మిత కవి రాజమండ్రి 1908 0
208 పాండురంగ క్షేత్ర మహాత్యం యావజ వెంకటసుబ్బారావు మద్రాస్ 1899 0
209 జగన్నాధ మహత్యం చెర్కువాడ సూరయా మాత్య కవి రాజమహేంద్రవరం 1925 0
210 శ్రీ గౌతమి మహాజనమహిమాసురకణి వడ్డాది సుబ్బారాయుడు " 1893 0
211 పిరదౌసి జాషువా కవి మద్రాస్ 1935 0
212 సత్యనారాయణ వ్రత మహత్యం తాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రి తెనాలి 1929 0
213 శ్రీ రామాయణ దండకము శ్రీ వసంతవాడ వెంకట్రావు " " 0
214 గౌతమీ మాహత్యము శ్రీ పాద కృష్ణమూర్తి శాస్త్రి మద్రాస్ 1891 1
215 నలచరిత్ర ద్విపదకావ్యం శ్రీమదారాఘవకవి " " 0
216 సత్ప్రభు పద్యమాల గోడే నారాయణ గజపతిరాయుడు విశాఖపట్నం 1891 0
217 శ్రీ వేదాచలం మహత్యం మందపాటి రామకృష్ణ కవి 1900 0
218 స్వరాజ్య సమస్య బలిజేపల్లి లక్ష్మి కాంతం 0
219 సింహాచెల మహాత్యయాత్ర కూచిమంచి సుబ్బారావు కాకినాడ 1928 0
220 బ్రహ్మసమాజ శతవార్షిక అభివందన పద్యావళి వడ్డాది సుబ్బారాయుడు కవి వగైరా " 1928 0
221 సంగ భుపాలీయం కొత్త బావయ్య తెనాలి 1929 0
222 అచ్చంద్రనిద్గార్య దేవులపల్లి నరసింహ శాస్త్రి కాకినాడ 1898 0
223 శోధక కుమార చరిత్రము వన్నెలకంటి అన్నయ్య కాకినాడ 1932 0
224 మడ్డుకత మంగిపూడి వెంకటశర్మ రాజమండ్రి 1934 0
225 యుగాళి నివేదనము శీరిపి ఆంజనేయులు " 1919 0
226 శ్రీ మదాంధ్ర భారతం స్త్రీ అనుశాసనిక పద్యము వేలటూరి పార్ధసారథి మద్రాస్ 1893 2
227 మధురామాయణము బెహార లక్ష్మి నర్సయ్య శర్మ " " 0
228 పద్మనాభయుద్ధము బెహార లక్ష్మి నర్సయ్య శర్మ రాజమండ్రి 1934 0
229 సుకుమారి కొత్తపల్లి సుందరరామ కవి విజయవాడ 1938 0
230 హనుమద్భగవద్గీత శ్లో,,ప,, అబ్బరాజు హనుమంతరాయ శర్మ " 1940 0
231 వైజయంతి విలాసము సారంగు తమయా మాత్యుడు రాజమండ్రి 1924 0
232 ముసలమ్మ మరణము కట్టమంచి రామలింగారెడ్డి పడమటిలంక విజయవాడ 1940 0
233 పూలమాల స్తానపతి రుక్మిణమ్మ విశాఖపట్నం 1933 0
234 శ్రీనాథ కధా చరిత్రము జిన్నలగడ్డ వెంకటరాధాకృష్ణయ్య రాజమండ్రి 1939 0
235 భాగవ రత్నములు ద్రోణంరాజు సీతారామారావు " "
236 భాస్కర రామాయణము భాస్కరుడు మద్రాస్ 1939 4
237 శ్రీ రంగనాధ రామాయణము ద్విపద " 1941 2
238 నిర్వచనోత్తర రామాయణము శ్రీ తిక్కనామాత్య మద్రాస్ 1927 1
239 ఆముక్తమాల్యద శ్రీ వెంకటరామ శాస్త్రి మద్రాస్ 1927 10
240 శ్రీ కృష్ణ భారతం శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి ముక్త్యాల 1916 3
241 శ్రీ కృష్ణ భారతం - ఉద్యోగ పర్వం శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి " " 3
242 శ్రీ కృష్ణ భారతం - విరాట ఉద్యోగ పర్వములు శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి " " 3
243 శ్రీ కృష్ణ భారతం - నిష్మద్రోణ పర్వములు శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి " " 3
244 శ్రీ కృష్ణ భారతం - కర్ణ,శల్య సాక్తిక,స్త్రీ పర్వములు శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి " " 3
245 శ్రీ కృష్ణ భారతం - శాంతి పర్వము శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి " " 3
246 శ్రీ కృష్ణ భారతం - 7సంపు,ఆరవ పర్వములు శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి " " 3
247 శ్రీ భీమేశ్వర పురాణము కోవపల్లి అనంతపురంణమ్మ రాజమండ్రి 1929 1
248 మనో భారతము శాంతి పర్వము తిక్కన సోమయాజి ఏలూరు 1932 2
249 పారిజాతాపహరణము ముర్కుతి తిమ్మనార్యుడు మద్రాస్ 1933 3
250 పల్నాటి వీరచరిత్ర శ్రీ నాథబట్టుడు రాజమండ్రి 1920 2
251 హరిచంద్రనలోపాఖ్యానము రామరాజు భూషణం మద్రాస్ 1930 2
252 శ్రీ రామ కర్ణామృతం చేకూరి సిద్ధకవి ఏలూరు 1929 1
253 వసురాయ చాటుప్రబందము వడ్డాది సుబ్బారాయకవి రాజమండ్రి 1925 2
254 వశిష్ట రామాయణము మనిరి సింగనార్యకవి మద్రాస్ 1935 1
255 కావ్యాలంకార చూడామణి కోట పెద్దాయ మహాకవి మద్రాస్ 1936 1
256 చిత్ర భారతము చరికొండ ధర్మన్నప్రణీతం మద్రాస్ 1934 1
257 భామినేని విలాసము వడ్డాది సుబ్బారాయకవి ఏలూరు 1903 0
258 కళ్యాణ దింతశి మల్లవరపు విశ్వేశ్వరరావు రాజమండ్రి 1934 1
259 ఆంధ్ర హర్ష చరిత్రము కొమండురు కృష్ణమాచార్యులు గుంటూరు 1935 1
260 కవికోకిల గ్రంథావళి కావ్యము దువ్వూరి రామిరెడ్డి నెల్లూరు " 2
261 2వ ఖండ కావ్యము దువ్వూరి రామిరెడ్డి నెల్లూరు " 2
262 సౌభద్రుని ప్రణయ యాత్ర నాయిని సుబ్బారావు విజయవాడ " 1
263 రాష్ట్ర గానము తుమ్మల సీతారామ చౌదరి విజయవాడ 1939 0
264 మధుశిల మల్లవరపు విశ్వేశ్వరరావు రాజమండ్రి 1937 1
265 శృంగార వీధి విశ్వనాధ సత్యనారాయణ మచిలీపట్నం " 1
266 శశి దూత విశ్వనాధ సత్యనారాయణ " " 0
267 మాస్వామి విశ్వనాధ సత్యనారాయణ, viswanadha satyanarayana " " 0
268 ఆంధ్ర ప్రశస్తి విశ్వనాధ సత్యనారాయణ మద్రాస్ " 1
269 ద్రువోపాక్యనం బమ్మెర పోతనామాత్యుడు రాజమండ్రి 1928 0
270 నలో పాఖ్యనం నన్నయ భట్టారకుడు ఏలూరు 1935 0
271 మాతృ గీతాలు నాయిని సుబ్బారావు " " 0
272 దీపావళి వేదుల సత్యనారాయణ శాస్త్రి విజయవాడ 1940 1
273 హంపి క్షేత్రం కొడాలి వెంకట సుబ్బారావు " " 0
274 ఊహోగానం అబ్బూరిరామ కృష్ణారావు మద్రాస్ 1918 0
275 మల్లికాంబ " విజయవాడ 1931 0
276 నృసింహ విశ్వరూపస్తవద్దమం వడ్డాది సుబ్బారాయకవి రాజమండ్రి 1917 0
277 భక్త చింతామణి " " 1938 0
278 సెలయేటి గానము బసవరాయి అప్పారావు విజయవాడ 1915 0
279 సుగుణ ప్రదర్శకము వడ్డాది సుబ్బారాయుడు ఏలూరు 1899 0
280 హరిచంద్ర ద్విపద గౌరవ మంత్రి. వె.వెంరాయ స్త్రీ " 1912 1
281 విదురనీతి నన్నయ భట్టు " " 0
282 ఆంధ్ర భోజ చరిత్ర ములుకొల్లు వెం.కృష్ణశాస్త్రి తెనాలి 1925 1
283 భర్త్రుహరి సుభాషితములు ఏనుగు లక్ష్మణకవి రాజమండ్రి 1943 1
284 జాతక కధా గుచ్ఛము సన్నిధానము సూర్యనారాయణ విజయవాడ " 1
285 శ్రీ మునిత్రయ చరిత్రము వేమపదల సూర్యనారాయణ కాకినాడ 1943 1
286 రాజానందము పం.పే.సత్యనారాయణరాజు ఏలూరు " 0
287 రామకృష్ణ ఐ.సి.ఎస్ " " " 1
288 కుచేలోపాఖ్యానము బమ్మెర పోతన కాకినాడ 1937 0
289 రజనిప్రియ గుంటూరు సత్యనారాయణ యలమంచిలి 1944 1
290 తత్వ విజ్ఞాన చూడామణి పోతూరి కృష్ణమరాజు యోగేంద్ర బోల్లరము నైజం 1988 1
291 హంస వింసతి పద్యకావ్యము అయ్యలరాజు నారాయణామాత్యుడు చెన్నాపురం 1920 1
292 ఆణిముత్యము చెల్లెళ్ళ వెంకతసుబ్రహ్మన్యం పెనుకొండ 1947 0
293 గబ్బిలము జాషువాకవి విజయవాడ,మద్రాస్ 1946 1
294 విప్రనారాయణ చరిత్ర చదలవాడ మల్లయ్య కవి చెన్నపట్నం 1915 0
295 శాంబోపాఖ్యానము రామరాజు రంగప్ప కవి కాకినాడ 1932 1
296 చంపూరామాయణము జయంతి రామయ్య బి.ఏ.బియల్ విజయవాడ 1935 1
297 అమరకుము " రాజమండ్రి 1932 1
298 ఖండకావ్యము జాషువా గుంటూరు 1940 1
299 ఖండకావ్యము రెండవభాగం జాషువా " " 1
300 ముంటాజు మహతి జాషువా ఏలూరు 1946 1
301 సోప్న కధ జాషువా " " 1
302 కాందీశీకుడు జాషువా విజయవాడ 1945 1
303 బాబుజి జాషువా తెనాలి 1948 1
304 నేతాజీ జాషువా " 1947 1
305 పార్వతి పల్నాటి సోదర కవులు గుంటూరు " 1
306 అహింసా జ్యోతి జంద్యాల పాపయ్య శాస్త్రి " 1948 1
307 కరుణ శ్రీ " " " 1
308 విజయ శ్రీ " తెనాలి " 1
309 ఉదయ శ్రీ " " " 1
310 ఆంధ్ర జ్వాలలు జంపన చంద్రశేకరరావు ఏలూరు 1947 0
311 అద్భుత రామాయణము నాదెళ్ళ పురుషోత్తముడు మచిలీపట్నం 1907 1
312 గురు భక్తి ప్రభావము " " 1916 1
313 కావ్య కుసుమావళి శ్రీ వెంకటేశ్వర పార్వతి కవులు రాజమండ్రి 1943 4
314 " ద్వితీయ సంపుటం " " " 4
315 దానరాజు సందర్శకము తి.,,కా.కవులు బందరు " 3
316 పాణి గృహిత తి.,,కా.కవులు కాకినాడ " 1
317 శ్రవణానందము తి.,,కా.కవులు రాజమండ్రి 1938 1
318 డుండుగ కట్నము భోగరాజు నారాయణ మూర్తి పాలకొండ 1927 1
319 రత్నహారము సత్తిగోడుపు రాఘవ రాజు తెనాలి 1949 0
320 మను చరిత్ర ఆ.పెద్దన్న కవి రాజమండ్రి 1942 1
321 త్యాగరాజస్వామి జీవిత చరిత్ర సాకా నాగేశ్వరరాజు చెన్నపట్నం " 1
322 శ్రీ కృష్ణా వధామృతం రాల శితారామ సోదరులు గజ్జిలకొండ (సికింద్రాబాద్) 1945 1
323 మొల్ల రామయనము మొల్లిం " " 1
324 తత్వవిజ్ఞాన చూడామణి పోతూరి క్రిష్ణమరాజు యోగేంద్ర చిల్లవరం 1938 1
325 వూమరకాయం మాధవ పెద్దిమచ్చి సుందర శాస్త్రి పాలకొల్లు 1945 1
326 శతకకంట రామాయణము మద్దన్న కవి మద్రాస్ 1940 1
327 బృందావనము తి.వెం.పార్వతి కవులు రాజమండ్రి 1935 1
328 తారా తీర్ణము నండూరి రామకృష్ణా చారి భీమవరం 1950 1
329 శ్రీ మద్రామాయన కల్ప వృక్షం విశ్వనాధ సత్యనారాయణ విజయవాడ 1952 4
330 కృష్ణపక్షం దేవులపల్లి కృష్ణశాస్త్రి రాజమండ్రి " 2
331 కావ్యావళి శివశంకర శాస్త్రి గుంటూరు 1952 1
332 తేనే చినుకులు నాళం కృష్ణారావు రాజమండ్రి " 0
333 ఆవేదన బిసి. మూర్తి విజయవాడ 1927 0
334 శ్రీ పండిత రాయలు కొం,, నరసింహం భీమవరం 1951 1
335 కాంత కకోదం రామయ్య విజయవాడ 1927 0
336 పాణి గృహిత తిరుపతి వెంకట కవులు " " 1
337 చిత్ర వాణి టే.రాజంరాజు చోడవరం 1951 1
338 శ్రీ గణ నాధ అభ్యుదయం స్వామి గంగేశ్వరానంద భీమవరం 1932 0
339 బంధరనందము పింగళి లక్ష్మి కాంతం కవి మచిలీపట్నం 1953 2
340 మదలసావిలాసము వెంపరాల సూర్యనారాయణ శాస్త్రి కాకినాడ 1952 2
341 కృతి స్వరత్నము నల్లం చిన్నారెడ్డి అమలాపురం " 0
342 శ్రీ రాఘవ రామ చరిత్రము పోట్నూరి స్వామి బాబు రంగన్నపేట మద్రాస్ 1954 2
343 శశికళ అడివి బాపిరాజు రామచంద్రాపురం 1954 2
344 ఉదయ శ్రీ జంద్యాల పాపయ్య శాస్త్రి గుంటూరు " 1
345 బాలానంద అక్కన మల్లికార్జునుడు " " 1
346 అపాచి జయప్రకాష్ " 1950 0
347 కులపతి రావులపత్తి భద్రి రాజు రామచంద్రాపురం 1954 2
348 శ్రీ దత్త భాగవతము తాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రి తెనాలి 1955 8
349 నవ సంక్రాంతి తుమ్మలపల్లి సత్యనారాయణ మూర్తి భీమవరం 1956 1
350 శ్రీ దత్త భాగవతము తాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రి తెనాలి 1955 8
351 నవ సంక్రాంతి తుమ్మలపల్లి సత్యనారాయణ మూర్తి భీమవరం 1956 1
352 ఆంధ్రరాగ్మయ సూచిక ముగ్రందముల పట్టిక " " 5
353 ఆంధ్ర రాగ్మయ గ్రంథముల పట్టిక " " " 5
354 ఆంధ్ర విజ్ఞాన సర్వస్వము ప్ర,, సం విజ్ఞాన గంధం మద్రాస్ 1913 6
355 ఆంధ్ర విజ్ఞాన సర్వస్వము ద్వి,,సం,, " మద్రాస్ 1915 6
356 ఆంధ్ర విజ్ఞాన సర్వస్వం,, తృ,,సం,, " మద్రాస్ " 6
357 శబ్దోత్నాకరం బల్జె సీతారామా చార్యులు మద్రాస్ 1912 5
358 శబ్దార్ధ చంద్రిక మహారాజ సుబ్బారాయుడు మద్రాస్ 1913 2
359 లక్ష్మీ నారాయణీయం కొట్ర లక్ష్మి నారాయణ శాస్త్రి కరప 1907
360 ఆంధ్ర సంక్షిప్త లిపి యం. శ్రీనివాసరావు మద్రాస్ 1916 4
361 వ్యవహార కోణము దిగవల్లి వెంకట శివరావు విజయవాడ 1914 4
362 శాతికందనమసంధ్రవాయ్ మద్రాస్ 1924 1
363 సబ్దక్ మోద్ భూషణ వెంకట రంగ చార్యులు " 1915 0
364 ఆంధ్ర రాజ స్ప్రుత్యము ప్రధమ సంపుటం కొట్రి శ్యామల కామ శాస్త్రి కాకినాడ 1918 1
365 " ద్వితీయ సంపుటము " " 1938 5
366 " తృతీయ సంపుటము " " " 5
367 అమరకోసము అమరసింహుడు మద్రాస్ 1927 5
368 విశ్వకోసము శ్రీ మహాకృత సూరి " 1931 1
369 ఆంధ్ర రాజ స్ప్రుత్యము 4 వ భాగం కోట శ్యామల కామశాస్త్రి కాకినాడ 1940 2
370 సూర్య రాయంధ్ర నిగంటువు-1 జయంతి రామయ్య పంతులు విజయవాడ 1936 10
371 సూర్య రాయంధ్ర నిగంటువు-2 " పిటాపురం 1939 5
372 సూర్య రాయంధ్ర నిగంటువు-౩ కాశీబొట్ల సుబ్బయ్య శాస్త్రి కాకినాడ 1942 5
373 సూర్య రాయంధ్ర నిగంటువు-4 " " 1944 5
374 ఆంధ్ర విజ్ఞానము-1 ప్రసాద భూపాలుడు " " 5
375 ఆంధ్ర విజ్ఞానము-2 " " 1938 5
376 ఆంధ్ర విజ్ఞానము-౩ " " 1939 9
377 ఆంధ్ర విజ్ఞానము-4 " రాజమండ్రి 1940 9
378 ఆంధ్ర విజ్ఞానము-5 " రాజమండ్రి 1941 9
379 ఆంధ్ర విజ్ఞానము -6 " రాజమండ్రి 9
380 ఆంధ్ర విజ్ఞానము -7 " రాజమండ్రి 1941 9
381 ప్రపంచ దర్శని కప్పగంతుల సత్యనారాయణ మద్రాస్ 1949 4
382 వడ్డి జంత్రి ఎం.ఎల్.ఎం.గారు రాజమండ్రి 1936 1
383 ముక్తేశ్వర శతకము ముదికొండ బసవయ్య శాస్త్రి విజయవాడ 1916 0.1
384 వేణుగోపాల శతకము బమ్మెర పోతనామాత్యుడు మద్రాస్ 1905 0.1
385 ఈశ్వర శతకము కవి సత్యనారాయణ " 0.2
386 సత్యనారాయణ శతకము హోతా వెంకటకృష్ణయ్య గారు కాకినాడ 1911 0.2
387 రామరామ శతకము ప్రపంచ సర్వేశ్వర శాస్ర్తి మద్రాస్ 1919 0.1
388 భద్రాద్రి రామ శతకము నరసింహ దాసుకవి మద్రాస్ 1916 0.16
389 శ్రీరామ శతకము 0.16
390 కోదండరామ శతకము నరశింహ దాసుకవి కాకినాడ 1914 0.1
391 వీరరాఘవ శతకము పం.సుబ్రహ్మణ్య కవి మద్రాస్ 1910 0.1
392 శ్రీ సత్యానంద శతకము " భీమవరం " 0.1
393 శ్రీతపతి శతకము " " " 0.1
394 శ్రీరామకోటి శతకము ఇంకొల్లు ఆదిశేష శర్మ చెన్నై 1909 0.1
395 జానకీపతే శతకము " " 0.9
396 శ్రీరామభద్ర శతకము వెంకటరాజు కవి విశాఖపట్నం 1911 0.16
397 ఆంధ్ర సూర్య శతకము వడ్డారి సుబ్బారాయుడు రాజమండ్రి 1900 0.6
398 మహా దేవ శతకము రామభద్ర కవి కాకినాడ 1912 0.16
399 శ్రీ సాంభ శతకము " 1914 0.06
400 మల్లికార్జునశతకము చెన్నై 0.16

|- |}