సిద్ధిపేట లోకసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

సిద్ధిపేట లోకసభ నియోజకవర్గం దక్షిణ భారతదేశానికి చెందిన తెలంగాణ రాష్ట్రంలో 2008 వరకు ఉన్న ఒక లోకసభ (పార్లమెంటరీ) నియోజకవర్గం.

పార్లమెంటు సభ్యులు[మార్చు]

లోక సభ పదవీ కాలం సభ్యుని పేరు ఎన్నికైన పార్టీ
4వ 1967-71 జి.వెంకట స్వామి భారత జాతీయ కాంగ్రెస్
5వ 1971-77 జి.వెంకట స్వామి తెలంగాణ ప్రజా సమితి
6వ 1977-80 నంది ఎల్లయ్య భారత జాతీయ కాంగ్రెస్
7వ 1980-84 నంది ఎల్లయ్య భారత జాతీయ కాంగ్రెస్
8వ 1984-89 జి. విజయ రామారావు తెలుగుదేశం పార్టీ
9వ 1989-91 నంది ఎల్లయ్య భారత జాతీయ కాంగ్రెస్
10వ 1991-96 నంది ఎల్లయ్య భారత జాతీయ కాంగ్రెస్
11వ 1996-98 నంది ఎల్లయ్య భారత జాతీయ కాంగ్రెస్
12వ 1998-99 మల్యాల రాజయ్య తెలుగుదేశం పార్టీ
13వ 1999-04 మల్యాల రాజయ్య తెలుగుదేశం పార్టీ
14వ 2004-09 సర్వే సత్యనారాయణ భారత జాతీయ కాంగ్రెస్

ఎన్నికల ఫలితాలు[మార్చు]

సార్వత్రిక ఎన్నికలు,2004: సిద్ధిపేట[1][2]
పార్టీ అభ్యర్థి ఓట్లు % ±%
కాంగ్రెస్ సర్వే సత్యనారాయణ 593,879 53.03 +11.82
తె.దే.పా కె.లింగయ్య 454,907 40.62 -15.33
బసపా పాలడుగు గౌరమ్మ 31,949 2.85
స్వతంత్ర అభ్యర్ది బి.ఒ.వి.రావు 25,069 2.24
స్వతంత్ర అభ్యర్ది వై.సమ్మయ్య 14,010 1.25 +1.08
మెజారిటీ 138,978 12.41 +27.15
మొత్తం పోలైన ఓట్లు 1,119,814 64.84 -1.46
కాంగ్రెస్ గెలుపు మార్పు +11.82

ఇవికూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "Statistical Report on General Elections, 2004 to the 14th Lok Sabha: Volume II" (PDF). Election Commissioner of India. p. 38. Retrieved 13 February 2017. 
  2. "Statistical Report on General Elections, 2004 to the 14th Lok Sabha: Volume III" (PDF). Election Commissioner of India. pp. 66–67. Retrieved 13 February 2017.