1718
Jump to navigation
Jump to search
1718 గ్రెగోరియన్ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.
సంవత్సరాలు: | 1715 1716 1717 - 1718 - 1719 1720 1721 |
దశాబ్దాలు: | 1690లు 1700లు - 1710లు - 1720లు 1730లు |
శతాబ్దాలు: | 17 వ శతాబ్దం - 18 వ శతాబ్దం - 19 వ శతాబ్దం |
సంఘటనలు
[మార్చు]- జనవరి: ఫ్రాన్స్ స్పెయిన్‌పై యుద్ధాన్ని ప్రకటించింది. ఇది క్వాడ్రపుల్ అలయన్స్ యొక్క 2 సంవత్సరాల యుద్ధానికి దారితీసింది.
- మే: దక్షిణ కెరొలినాలోని చార్లెస్టన్ నౌకాశ్రయాన్ని దిగ్బంధించడానికి ఇంగ్లీష్ సముద్రపు దొంగ బ్లాక్ బేర్డ్ నాలుగు నౌకలలో 400 మంది నావికులతో దాడి చేసాడు.
- జూన్: సముద్రపు దొంగలు బ్లాక్‌బియర్డ్, బోనెట్ లు నార్త్ కరోలినాలోని బాత్‌లో ఆశ్రయం పొందారు, అక్కడ గవర్నర్ చార్లెస్ ఈడెన్ వారికి, వారి సిబ్బందికీ క్షమాభిక్ష ప్రసాదించాడు
- జూన్ 16: బాడెన్ ఒప్పందం (1718) కుదరడంతో టోగెన్‌బర్గ్ యుద్ధం ముగిసింది. .
- అక్టోబరు: స్టెడ్ బోనెట్ ను అతని సిబ్బందిని కేప్ ఫియర్ నది ముఖద్వారం దగ్గర బంధించి దక్షిణ కెరొలినా లోని చార్లెస్టన్కు తీసుకువెళతారు. అక్కడ వారి నేరాలను విచారించి దోషులుగా తేల్చి మరణశిక్ష విధించారు.
- అక్టోబరు 24: స్టెడ్ బోనెట్ జైలు నుండి తప్పించుకున్నాడు.
- నవంబరు 8: 22 మంది స్టెడే బోనెట్ యొక్క పైరేట్ సిబ్బందిని చార్లెస్టన్ వద్ద ఉరితీశారు.
- నవంబర్ 22: బ్లాక్‌బియార్డ్ క్షమాభిక్ష ఒప్పందం ఉల్లంఘించినట్లు పేర్కొంటూ, వర్జీనియా గవర్నరు ఉత్తర కరోలినాకు రాయల్ నేవీ బృందాన్ని పంపాడు. అక్కడ వారు బ్లాక్ బేర్డ్ ను చంపేసారు.
- డిసెంబర్ 10: తిరిగి అదుపు లోకి తీసుకున్న తరువాత స్టెడ్ బోనెట్‌ను చార్లెస్టన్ వద్ద ఉరితీశారు.
- తేదీ తెలియదు: తెల్ల బంగాళాదుంప ఇంగ్లాండ్ నుండి న్యూ ఇంగ్లాండ్ చేరుకుంది.
- తేదీ తెలియదు: సురినామ్ (డచ్ కాలనీ) లో కాఫీ పండించారు.[1]
జననాలు
[మార్చు]- ఫిబ్రవరి 8: బుస్సీ, భారత్లో ఫ్రెంచి సేనాని. బొబ్బిలి యుద్ధానికి సూత్రధారి.
తేదీ వివరాలు తెలియనివి
[మార్చు]- అసఫ్ ఉద్దౌలా మీర్ అలీ సలాబత్ జంగ్ హైదరాబాదు నిజాం పాలకుడు. (మ.1763)
- జస్సా సింగ్ అహ్లూవాలియా, సిక్కు యోధుడు
మరణాలు
[మార్చు]- నవంబర్ 22
- డిసెంబర్ 10: స్టెడే బోనెట్, సముద్రపు దొంగ (జ. 1688 )
పురస్కారాలు
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ Wild, Antony (2005). Coffee: A Dark History. ISBN 978-0-393-06071-3.