1782
Jump to navigation
Jump to search
1782 గ్రెగోరియన్ కాలెండరు యొక్క లీపు సంవత్సరము.
సంవత్సరాలు: | 1779 1780 1781 - 1782 - 1783 1784 1785 |
దశాబ్దాలు: | 1760లు 1770లు - 1780లు - 1790లు 1800లు |
శతాబ్దాలు: | 17 వ శతాబ్దం - 18 వ శతాబ్దం - 19 వ శతాబ్దం |
సంఘటనలు
[మార్చు]- జనవరి 7 – మొదటి అమెరికన్ వాణిజ్య బ్యాంకు ( బ్యాంక్ ఆఫ్ నార్త్ అమెరికా ) ప్రారంభమైంది.
- ఆగస్టు 21: కాన్స్టాంటినోపుల్లో సాయంత్రం 9:00 గంటలకు మంటలు చెలరేగి, రెండున్నర రోజుల పాటు మండుతూనే ఉన్నాయి. వేలాది భవనాలు తగలబడ్డాయి. నగరంలో సగభాగం ధ్వంసమైంది. వందలాది మంది మరణించారు. [1]
- డిసెంబర్ 14 – మోంట్‌గోల్ఫియర్ సోదరులు మొదటి పరీక్ష ఫ్రాన్స్‌లో వేడి గాలి బెలూన్ను ఎగురవేశారు; ఇది దాదాపు 2 కి.మీ. ఎత్తుకు ఎగిరింది. [2]
- డిసెంబర్ 16 – హాడా, మాడా మియాలు ఉపఖండంలో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి వ్యతిరేకంగా చేసిన తొలి తిరుగుబాటుకు నాయకత్వం వహిస్తూ, సిల్హెట్ షాహి ఈద్గాలో రాబర్ట్ లిండ్సే, బృందాలతో పోరాడారు.[3]
- తేదీ తెలియదు: జేమ్స్ వాట్ యొక్క ఆవిరి యంత్రం పేటెంట్‌ను బ్రిటిష్ పార్లమెంటు 1800 సంవత్సరం వరకూ పొడిగించింది.
- తేదీ తెలియదు: చైనాలో, సికు క్వాన్షు పూర్తయింది, ఇది చైనా చరిత్రలో అతిపెద్ద సాహిత్య సంకలనం. ఈ పుస్తకాలు 36,381 సంపుటుల్లో, 79,000 అధ్యాయాలతో, 23 లక్షల పేజీలు, 800 మిలియన్ చైనీస్ అక్షరాలను కలిగి ఉన్నాయి.
జననాలు
[మార్చు]మరణాలు
[మార్చు]- జనవరి 1 : జొహాన్ క్రిస్టియన్ బాక్, జెర్మనీకు చెందిన సంగీత కళాకారుడు (జ.1735)
- జనవరి 18 – జాన్ ప్రింగిల్, స్కాటిష్ వైద్యుడు (జ .1707 )
- డిసెంబరు 7: హైదర్ ఆలీ, మైసూర్ రాజ్య పాలకుడు. (జ.1720)
పురస్కారాలు
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "Fires, Great", in The Insurance Cyclopeadia: Being an Historical Treasury of Events and Circumstances Connected with the Origin and Progress of Insurance, Cornelius Walford, ed. (C. and E. Layton, 1876) pp59-60
- ↑ Gillispie, Charles Coulston (1983). The Montgolfier Brothers and the Invention of Aviation, 1783-1784. Princeton University Press. p. 21. ISBN 0-691-08321-5.
- ↑ Ahmed, M Shamim (12 June 2018). "সিলেটের শাহী ঈদগাহ ইতিহাস ঐতিহ্য" (in Bengali). Sylhet: Sheersha Khobor. Archived from the original on April 2, 2019. Retrieved 1 February 2019.