హర్షవర్ధన్
స్వరూపం
(Harshavardhan నుండి దారిమార్పు చెందింది)
హర్షవర్ధన్ | |
---|---|
జననం | రాజాం, విజయనగరం జిల్లా | 1974 అక్టోబరు 9
జాతీయత | భారతీయుడు |
విద్యాసంస్థ | లంకపల్లి బుల్లయ్య కళాశాల, విశాఖపట్నం |
వృత్తి | నటుడు రచయిత స్క్రీన్ ప్లే రచయిత సంగీతకారుడు దర్శకుడు |
క్రియాశీల సంవత్సరాలు | 1998 – ప్రస్తుతం |
హర్షవర్ధన్ ఒక తెలుగు నటుడు, రచయిత, సంగీత దర్శకుడు.[1] అమృతం ధారావాహికలో తను పోషించిన పాత్ర ప్రాచుర్యం పొందింది.
జీవిత విశేషాలు
[మార్చు]హర్షవర్ధన్ స్వస్థలం విజయనగరం.
టీవీ ధారావాహికలు
[మార్చు]శాంతి నివాసం, కస్తూరి ధారావాహికలు అతనికి గుర్తింపు సాధించిపెట్టాయి. జెమిని టి. వి. లో ప్రసారమైన అమృతం ధారావాహికలో కీలకమైన అమృతరావు పాత్రను పోషించాడు. ఇది కూడా ఇతనికి మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. ఈ పాత్రను పోషించిన మూడో నటుడు హర్షవర్ధన్. అంతకు మునుపు శివాజీ రాజా, నరేష్ ఈ పాత్రలు పోషించారు.
- శాంతి నివాసం
- కస్తూరి
- అమృతం
- ఆలు - బాలు
చిత్ర సమాహారం
[మార్చు]- మా నాన్న సూపర్‌హీరో (2024)
- (2024) - మారుతి నగర్ సుబ్రమణ్యం
- (2024) - మెకానిక్ రాకీ
- (2024) - సత్యభామ
- (2024) - భరతనాట్యం
- (2024) - సుందరం మాస్టర్
- (2023) - బబుల్గమ్
- (2023) - ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్
- (2023) - మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి
- 2022 - చిత్తం మహారాణి
- 2021 - సేనాపతి
- 2021 - ఏక్ మినీ కథ
- 2021 - అక్షర
- 2021 - చెక్
- 2015 - కొరియర్ బాయ్ కళ్యాణ్
- 2014 - హృదయం ఎక్కడుంది
- 2014 - బంగారు కోడిపెట్ట
- 2013 - గుండెజారి గల్లంతయ్యిందే - కథ, స్క్రీన్‌ప్లే
- 2013 - దళం
- 2013 - చల్ చల్
- 2012 - కులూ మనాలి
- 2012 - లవ్లీ
- 2012 - ఎస్.ఎం.ఎస్.
- 2012 - అయ్యారే
- 2012 - కులుమనాలి
- 2011 - వైకుంఠపాళి
- 2011 - గగనం [2]
- 2011 - ప్లే
- 2011 - వంకాయ్ ఫ్రై
- 2011 - గోల్కొండ హైస్కూల్
- 2011 - భలే మొగుడు భలే పెళ్ళామ్
- 2010 - లీడర్ - అర్జున్ స్నేహితుడు.
- 2010 - వరుడు
- 2010 - కేడి
- 2010 - గాయం-2
- 2010 - Moscowin Kaveri (Tamil)
- 2009 - బోణీ
- 2009 - అడుగు
- 2009 - ఇందుమతి
- 2007 - మున్నా
- 2007 - 50 Lakh (Hindi)[3]
- 2006 - పౌర్ణమి
- 2005 - అనుకోకుండా ఒక రోజు
- 2005 - అతడు - పార్థు స్నేహితుడు
- 2003 - ఐతే
- 2002 - కొండవీటి సింహాసనం
వెబ్ సిరీస్
[మార్చు]- ఆహా నా పెళ్ళంట (2022)
- సేవ్ ద టైగర్స్ (2023)
మూలాలు
[మార్చు]- ↑ "ఎంత వరకూ వచ్చిందీ మీ ప్రేమాయణం?". ఈనాడు.నెట్. ఈనాడు. 9 May 2018. Archived from the original on 10 May 2018. Retrieved 10 May 2018.
- ↑ http://www.youtube.com/watch?feature=player_embedded&v=yBtI0VBs6w0
- ↑ http://www.imdb.com/name/nm1350569/