ఆఫ్రికా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఆఫ్రికా

ఆఫ్రికా ఖండాన్ని చూపించే ప్రపంచ పటం.
ఆఫ్రికా ఖండాన్ని చూపించే ప్రపంచ పటం.
విస్తీర్ణం 30221532 చ.కి.మీ.
జనాభా 922,011,000[1] (2005, జనాభావారిగా ఖండాల జాబితా|2వది)
జనసాంద్రత 30.51/కి.మీ.² (దాదాపు 80/చ.మై.)
దేశాలు
ఆధారిత దేశాలు
ప్రాంతీయత ఆఫ్రికన్
భాషలు ఆఫ్రికా భాషలు, అనేక ఇతరభాషలు
టైం జోన్లు UTC-1 (కేప్ వెర్డే) to UTC+4 (మారిషస్)

ఆఫ్రికా జనాభాపరంగా, విస్తీర్ణం పరంగా ఆసియా తర్వాత ప్రపంచంలో రెండవ అతిపెద్ద ఖండం. ఆఫ్రికా ఖండం 3.03 కోట్ల చదరపు కిలోమీటర్ల (1.17 కోట్ల చదరపు మైళ్ళ) విస్తీర్ణం కలిగి, భూ ఉపరితలంలో 6 శాతం, సముద్రాలు మినహాయించి భూతలంలో 20 శాతం విస్తరించింది ఉంది.[2] 2016 నాటికి 112 కోట్ల మంది జనాభాతో ప్రపంచ జనాభాలో 16 శాతంగా ఉంది.[3]ఈ ఖండానికి ఉత్తరాన మధ్యధరా సముద్రం, ఈశాన్యంలో సూయెజ్ భూసంధి, ఎర్ర సముద్రం, ఆగ్నేయంలో హిందూ మహాసముద్రం, పశ్చిమాన అట్లాంటిక్ మహాసముద్రం ఉన్నాయి. ఈ ఖండంలో మడగాస్కర్ దీవి, వివిధ ద్వీప సముదాయాలు ఉన్నాయి. ఈ ఖండంలో మడగాస్కర్ దీవి, వివిధ ద్వీప సముదాయాలు ఉన్నాయి. 54 పూర్తిగా గుర్తింపు పొందిన సార్వభౌమ రాజ్యాలు (దేశాలు), 9 ప్రాంతాలు, కొద్దిపాటి గుర్తింపు కానీ లేక గుర్తింపే లేకుండా కానీ ఉన్న రెండు డీ-ఫాక్టో స్వతంత్ర దేశాలు ఉన్నాయి.[4] అత్యధిక సంఖ్యలోని దేశాలు ఉత్తరార్థగోళంలోనే ఉన్నా చెప్పుకోదగ్గ భాగం, పలు దేశాలు దక్షిణార్థ గోళంలోనూ ఉన్నాయి.

అన్ని ఖండాలతో పోలిస్తే ఆఫ్రికా సగటు జనాభా వయసు అతి తక్కువ;[5][6] 2012లో ఆఫ్రికా మధ్యగత (మీడియన్) వయసు 19.7 సంవత్సరాలు, అయితే ప్రపంచవ్యాప్తంగా మధ్యగత వయస్సు 30.4 సంవత్సరాలు.[7] విస్తీర్ణం పరంగా ఆల్గేరియా, జనాభా పరంగా నైజీరియా ఆఫ్రికాలో అతిపెద్ద దేశాలు. ఆఫ్రికా, ప్రత్యేకించి మధ్య తూర్పు ఆఫ్రికా, మానవ జాతికి, హోమినిడే క్లాడే (పెద్ద తోకలేని కోతులు) జన్మస్థలంగా పేరొందింది.

భౌగోళికం

[మార్చు]

దేశాలు, ప్రాంతాలు, ఉప-ప్రాంతాలు

[మార్చు]

క్రింద ఇవ్వబడిన పట్టిక ఆఫ్రికా ఖండంలోని దేశాలు, ప్రాంతాలు, ఉప ప్రాంతాలను సూచిస్తుంది. వీటి వర్గీకరణలకు మూలం ఐక్యరాజ్యసమితి చే తయారు చేయబడిన ప్రణాళిక " భౌగోళిక ఉపప్రాంతాల కొరకు పథకం ".

ప్రాంతాలు ఆఫ్రికా:
ఆఫ్రికా భౌతిక చిత్రం.
ఆఫ్రికా ఉపగ్రహ చిత్రం.
ఆఫ్రికా రాజకీయ పటం.
ప్రాంతం పేరు[8],
ప్రదేశములు వాటి పతాకం
విస్తీర్ణం
(చ.కి.మీ.)
జనాభా
( 2002 జూలై 1 గణాంకాలు.)
జనసాంద్రత
(ప్రతి చ.కి.మీ.నకు)
రాజధాని
తూర్పు ఆఫ్రికా:
బురుండి బురుండి 27,830 6,373,002 229.0 బుజుంబురా
Comoros కొమొరోస్ 2,170 614,382 283.1 మొరోని
జిబూటి జిబౌటి 23,000 472,810 20.6 జిబౌటి
ఎరిత్రియా ఎరిట్రియా 121,320 4,465,651 36.8 అస్మారా
Ethiopia ఇథియోపియా 1,127,127 67,673,031 60.0 అద్దిస్ అబాబా
కెన్యా కెన్యా 582,650 31,138,735 53.4 నైరోబి
మడగాస్కర్ మెడగాస్కర్ 587,040 16,473,477 28.1 అంతనానారివో
మలావి మలావి 118,480 10,701,824 90.3 లిలోంగ్వే
మారిషస్ మారిషస్ 2,040 1,200,206 588.3 పోర్ట్ లూయిస్
Mayotte మయోట్టే (ఫ్రాన్సు) 374 170,879 456.9 మమౌద్‌జూ
మొజాంబిక్ మొజాంబిక్ 801,590 19,607,519 24.5 మాపుటో
Réunion రేయూనియన్ (ఫ్రాన్స్) 2,512 743,981 296.2 సెయింట్ డెనిస్
రువాండా రువాండా 26,338 7,398,074 280.9 en:కిగాలి
Seychelles సిచెల్లెస్ 455 80,098 176.0 విక్టోరియా
సొమాలియా సోమాలియా 637,657 7,753,310 12.2 మొఘదిషు
Tanzania టాంజానియా 945,087 37,187,939 39.3 డొడోమా
Uganda ఉగాండా 236,040 24,699,073 104.6 కంపాలా
జాంబియా జాంబియా 752,614 9,959,037 13.2 లుసాకా
జింబాబ్వే జింబాబ్వే 390,580 11,376,676 29.1 హరారే
మధ్య ఆఫ్రికా:
అంగోలా అంగోలా 1,246,700 10,593,171 8.5 లువాండా
కామెరూన్ కామెరూన్ 475,440 16,184,748 34.0 యౌందే
సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ మధ్య ఆఫ్రికన్ రిపబ్లిక్ 622,984 3,642,739 5.8 బాంగుయి
చాద్ చాద్ 1,284,000 8,997,237 7.0 నద్‌జమానే
కాంగో రిపబ్లిక్ కాంగో రిపబ్లిక్ 342,000 2,958,448 8.7 బ్రజ్జావిల్లే
కాంగో గణతంత్ర రిపబ్లిక్ డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో 2,345,410 55,225,478 23.5 కిన్షాసా
ఈక్వటోరియల్ గ్వినియా ఈక్వెటోరియల్ గినియా 28,051 498,144 17.8 మలాబో
గబాన్ గబోన్ 267,667 1,233,353 4.6 లిబ్రెవిల్లే
São Tomé and Príncipe సావో టోమె, ప్రిన్సైపె 1,001 170,372 170.2 సావో టోమే
ఉత్తర ఆఫ్రికా:
అల్జీరియా అల్జీరియా 2,381,740 32,277,942 13.6 అల్జీర్స్
ఈజిప్టు ఈజిప్ట్[9] 1,001,450 70,712,345 70.6 కైరో
లిబియా లిబియా 1,759,540 5,368,585 3.1 ట్రిపోలి
మొరాకో మొరాకో 446,550 31,167,783 69.8 రబాత్
సూడాన్ సూడాన్ 2,505,810 37,090,298 14.8 ఖార్తూమ్
ట్యునీషియా ట్యునీషియా 163,610 9,815,644 60.0 ట్యూనిస్
పశ్చిమ సహారా పశ్చిమ సహారా[10] 266,000 256,177 1.0 అల్ అలైయున్
ఉత్తర ఆఫ్రికాలో స్పానిష్ ప్రాంతాలు:
Canary Islands కానరి దీవులు (స్పెయిన్)[11] 7,492 1,694,477 226.2 గ్రాన్ కెనేరియా,
సాంతాక్రజ్ డీ టెనెరైఫ్
Ceuta సియూటా (స్పెయిన్)[12] 20 71,505 3,575.2
Madeira మదీరా దీవులు (పోర్చుగల్)[13] 797 245,000 307.4 ఫుంచాల్
Melilla మెలిల్లా (స్పెయిన్)[14] 12 66,411 5,534.2
దక్షిణ ఆఫ్రికా (ప్రాంతం):
బోత్సువానా బోత్సవానా 600,370 1,591,232 2.7 గబోరోన్
లెసోతో లెసోతో 30,355 2,207,954 72.7 మాసేరు
నమీబియా నమీబియా 825,418 1,820,916 2.2 వింఢోక్
దక్షిణాఫ్రికా దక్షిణ ఆఫ్రికా 1,219,912 43,647,658 35.8 బ్లీమ్ ఫౌంటీన్, కేప్ టౌన్, ప్రిటోరియా[15]
స్వాజీలాండ్ స్వాజీలాండ్ 17,363 1,123,605 64.7 మబాబనే
పశ్చిమ ఆఫ్రికా:
బెనిన్ బెనిన్ 112,620 6,787,625 60.3 పోర్టో నోవో
Burkina Faso బుర్కినాఫాసో 274,200 12,603,185 46.0 ఔగాడౌగో
Cape Verde కేప్ వెర్డే 4,033 408,760 101.4 ప్రైరా
కోటె డి ఐవొరి కోటే డిఐవోరే 322,460 16,804,784 52.1 ఆబిద్‌జాన్, యామౌసొక్రో[16]
గాంబియా గాంబియా 11,300 1,455,842 128.8 బాంజుల్
ఘనా ఘనా 239,460 20,244,154 84.5 en:Accra
గినియా గినియా 245,857 7,775,065 31.6 కొనాక్రీ
గినియా-బిస్సావు గినియా బిస్సూ 36,120 1,345,479 37.3 బిస్సూ
లైబీరియా లైబీరియా 111,370 3,288,198 29.5 మొన్రోవియా
మాలి (దేశం) మాలి 1,240,000 11,340,480 9.1 బమకో
మౌరిటానియ మారిటానియా 1,030,700 2,828,858 2.7 నవాక్‌చోట్
నైగర్ నైగర్ 1,267,000 10,639,744 8.4 నియామీ
నైజీరియా నైజీరియా 923,768 129,934,911 140.7 అబూజా
సెయొంట్ హెలినా సెయింట్ హెలీనా (యు.కె.) 410 7,317 17.8 జేమ్స్‌టౌన్
సెనెగల్ సెనెగల్ 196,190 10,589,571 54.0 డకార్
సియెర్రా లియోన్ సియెర్రా లియోన్ 71,740 5,614,743 78.3 ఫ్రీటౌన్
టోగో టోగో 56,785 5,285,501 93.1 లోమే
మొత్తం 30,368,609 843,705,143 27.8


ఇవీ చూడండి

[మార్చు]

పాదపీఠికలు

[మార్చు]
  1. "World Population Prospects: The 2006 Revision" Archived 2007-03-21 at the Wayback Machine United Nations (Department of Economic and Social Affairs, population division)
  2. Sayre, April Pulley (1999), Africa, Twenty-First Century Books. ISBN 0-7613-1367-2.
  3. "World Population Prospects: The 2017 Revision". ESA.UN.org (custom data acquired via website). United Nations Department of Economic and Social Affairs, Population Division. Retrieved 10 September 2017.
  4. "Member States". United Nations. Archived from the original on 2011-02-07. Retrieved 28 July 2011.
  5. Harry, Njideka U. (11 September 2013). "African Youth, Innovation and the Changing Society". Huffington Post.
  6. Swanson, Ana (17 August 2015). "5 ways the world will look dramatically different in 2100". Washington Post.
  7. Janneh, Abdoulie (April 2012). "item,4 of the provisional agenda – General debate on national experience in population matters: adolescents and youth" (PDF). United Nations Economic Commission for Africa. Retrieved 15 December 2015.
  8. Continental regions as per UN categorisations/map.
  9. ఈజిప్టు is generally considered a transcontinental country in Northern Africa (UN region) and Western Asia; population and area figures are for African portion only, west of the Suez Canal.
  10. Western Sahara is disputed between the Sahrawi Arab Democratic Republic, who administer a minority of the territory, and Morocco, who occupy the remainder.
  11. The Spanish Canary Islands, of which Las Palmas de Gran Canaria are Santa Cruz de Tenerife are co-capitals, are often considered part of Northern Africa due to their relative proximity to Morocco and Western Sahara; population and area figures are for 2001.
  12. The Spanish exclave of Ceuta is surrounded on land by Morocco in Northern Africa; population and area figures are for 2001.
  13. The Portuguese Madeira Islands are often considered part of Northern Africa due to their relative proximity to Morocco; population and area figures are for 2001.
  14. The Spanish exclave of Melilla is surrounded on land by Morocco in Northern Africa; population and area figures are for 2001.
  15. Bloemfontein is the judicial capital of South Africa, while Cape Town is its legislative seat, and Pretoria is the country's administrative seat.
  16. Yamoussoukro is the official capital of Côte d'Ivoire, while Abidjan is the de facto seat.

మూలాలు

[మార్చు]

గ్రంధాలు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=ఆఫ్రికా&oldid=4289956" నుండి వెలికితీశారు