వికీపీడియా:ఈ వారపు వ్యాసం జాబితా - 2007 నుండి: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 158: పంక్తి 158:
* 2007 - 34వ వారం: [[ఖోరాన్]]
* 2007 - 34వ వారం: [[ఖోరాన్]]
* 2007 - 35వ వారం: [[నర్తనశాల]]
* 2007 - 35వ వారం: [[నర్తనశాల]]
* 2007 - 36వ వారం
* 2007 - 36వ వారం: [[కె.వి.రెడ్డి]]
* 2007 - 37వ వారం
* 2007 - 37వ వారం
* 2007 - 38వ వారం
* 2007 - 38వ వారం

10:25, 16 జూలై 2007 నాటి కూర్పు

వికీపీడియాలో ఉన్న మంచి మంచి వ్యాసాలను ఏరి వాటిని అందరికీ ప్రదర్శించటమే ఈ వారం వ్యాసం లక్ష్యం.

ఈ వారపు వ్యాసం

2024 18వ వారం

బి. ఆర్. అంబేద్కర్

భీంరావ్ రాంజీ అంబేద్కర్ (1891 ఏప్రిల్ 14 - 1956 డిసెంబరు 6) ప్రముఖ భారతీయ న్యాయవాది, ఆర్థిక శాస్త్రవేత్త, రాజకీయ నేత, సంఘ సంస్కర్త. ఇతను అంటరానితనం, కుల నిర్మూలన కోసం ఎంతో కృషి చేశాడు. అతను స్వతంత్ర భారతదేశపు మొట్టమొదటి కేంద్ర న్యాయశాఖ మంత్రి, రాజ్యాంగ శిల్పి. ఇతను కొలంబియా విశ్వవిద్యాలయం నుండి పి.హెచ్.డి., లండన్ విశ్వవిద్యాలయం నుండి డి.ఎస్.సి (డాక్టరేట్) పట్టాలను పొంది చాలా అరుదైన గౌరవాన్ని సంపాదించాడు. న్యాయ, సామాజిక, ఆర్థిక శాస్త్రాలలో పరిశోధనలు చేశాడు. మొదట్లో న్యాయవాదిగా, అధ్యాపకుడిగా, ఆర్థికవేత్తగా పనిచేశాడు. తరువాత భారతదేశ స్వాతంత్ర్యం, పత్రికల ప్రచురణ, దళితుల సామాజిక రాజకీయ హక్కులు, భారతదేశ రాజ్యాంగ వ్యవస్థాపన కోసం కృషి చేశాడు. 1956లో ఇతను బౌద్ధ మతాన్ని స్వీకరించడంతో దళితులు సామూహికంగా బౌద్ధంలోకి మత మార్పిడి చేసుకున్నారు. 1990లో భారత ప్రభుత్వం అత్యున్నత పౌర పురస్కారం భారత రత్నను ఇతనికి మరణాంతరం ప్రకటించింది. భారతదేశ చరిత్రలో చిరస్మరణీయంగా నిలిచిన నాయకుడు.
(ఇంకా…)



జాబితా

వారంవారీ పట్టిక:

2007 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26
2007 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52
2008 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26
2008 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52

ఇదివరకు ప్రదర్శింపబడినవి

ముందు వారాలకు ప్రతిపాదనలు

ఇవి ప్రతిపాదనలు. ఎవరైనా చొరవగా ప్రతిపాదించండి.
ప్రతిపాదనలో ఉన్న వ్యాసాలను మెరుగు పరచడానికి సహకరించండి.

ఇంతకు ముందు ఉన్న ప్రతిపాదనను గనుక మీరు మార్చినట్లయితే కారణాన్ని చర్చాపేజీలో వ్రాయండి.
నిశ్చయమైపోయిన వ్యాసం ఈ జాబితాలోంచి తీసివేసి పై జాబితాలోకి మార్చండి


ఇవి కూడా చూడండి