మహబూబాబాద్ లోక్‌సభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

తెలంగాణ లోని 17 లోక్‌సభ నియోజకవర్గాలలో ఇది ఒకటి. ఈ లోక్‌సభ నియోజక వర్గంలో 7 శాసనసభ నియోజకవర్గములు ఉన్నాయి. నూతనంగా చేసిన పునర్విభజన ప్రకారం ఇది ఎస్టీలకు రిజర్వ్ చేయబడింది.

దీని పరిధిలోని శాసనసభ నియోజకవర్గాలు[మార్చు]

లోక్ సభ నియోజక వర్గం నుండి ప్రాతినిథ్యం వహిస్తున్న మాలోక్ కవిత

ఎన్నికైన సభ్యులు[మార్చు]

లోక్‌సభ పదవి కాలం పేరు పార్టీ
2వ లోక్‌సభ 1957-62 ఇటిక్యాల మధుసూదన్ రావు భారత జాతీయ కాంగ్రెస్
3వ లోక్‌సభ 1962-67
2వ లోక్‌సభ 1962-67 ఆర్. సురేంద్రరెడ్డి
15వ లోక్‌సభ 2009-14 బలరాం నాయక్
16వ లోక్‌సభ 2014-19 సీతారాం నాయక్ తెలంగాణ రాష్ట్ర సమితి
17వ లోక్‌సభ 2019- ప్రస్తుతం మాలోత్ కవిత[1]

2009 ఎన్నికలు[మార్చు]

2009లో మహబూబాబాద్‌ ఎస్టీ రిజర్వుడ్‌గా ఆవిర్భవించింది. ఈ ఎన్నికలలో కాంగ్రెస్‌ నుంచి పోరిక బలరాంనాయక్‌, మహాకూటమి సీపీఐ నుంచి కుంజా శ్రీనివాసరావు, చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ నుంచి రిటైర్డ్‌ ఐపీఎస్‌ అధికారి డీటీ నాయక్‌ పోటీపడ్డారు. 2009లో ఎన్నికల్లో కాంగ్రెస్‌ నుంచి గెలిచిన పోరిక బలరాంనాయక్‌కు 3,94,447 ఓట్లు రాగా, ఆయన సమీప ప్రత్యర్థి సీపీఐ కుంజా శ్రీనివాసరావుకు 3,25,490 ఓట్లు లభించాయి. పీఆర్పీ అభ్యర్థి డీటీ నాయక్‌కు 1,45,299 ఓట్లు లభించాయి. బలరాంకు 68,957 ఓట్ల మెజార్టీ లభించింది.[2]

2024 ఎన్నికలు[మార్చు]

2024 పార్లమెంట్‌ ఎన్నికల్లో ఈ స్థానం నుండి మొత్తం 23 మంది పోటీలో ఉన్నారు.[3]

మూలాలు[మార్చు]

  1. Eenadu (16 April 2024). "గెలిపించేది ఆమె". Archived from the original on 16 April 2024. Retrieved 16 April 2024.
  2. Andhrajyothy (15 March 2024). "తీన్‌మార్‌". Archived from the original on 17 March 2024. Retrieved 17 March 2024.
  3. EENADU (30 April 2024). "ఖమ్మం బరిలో 35.. మహబూబాబాద్‌లో 23 మంది". Archived from the original on 30 April 2024. Retrieved 30 April 2024.