వజ్రపుకొత్తూరు మండలం
Jump to navigation
Jump to search
ఆంధ్రప్రదేశ్ మండలం | |
Coordinates: 18°41′38″N 84°26′31″E / 18.694°N 84.442°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | శ్రీకాకుళం జిల్లా |
మండల కేంద్రం | వజ్రపుకొత్తూరు |
విస్తీర్ణం | |
• మొత్తం | 138 కి.మీ2 (53 చ. మై) |
జనాభా (2011)[2] | |
• మొత్తం | 73,212 |
• జనసాంద్రత | 530/కి.మీ2 (1,400/చ. మై.) |
జనగణాంకాలు | |
• లింగ నిష్పత్తి | 1022 |
వజ్రపుకొత్తూరు మండలం, శ్రీకాకుళం జిల్లాకు చెందిన మండలం.ఇది సమీప పట్టణమైన పలాస - కాశీబుగ్గ నుండి 10 కి. మీ. దూరంలో ఉంది.[3] మండలం కోడ్: 4781.ఈ మండలంలో 59 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.[4]నిర్జన గ్రామాలు లేవు.
మండలం లోని గ్రామాలు
[మార్చు]రెవెన్యూ గ్రామాలు
[మార్చు]- అనంతగిరి
- ఉండ్రుకుడియ
- వెంకటాపురం
- బెండి
- బత్తుపాడు
- మహాదేవిపురం
- నగరంపల్లి
- గొల్లలపాడు
- పెద్దబడం
- గోపాలదొరవూరు
- రిట్టపాడు
- గొల్లసారధి
- రాజాం
- గరుడభద్ర
- గడూరు
- మెట్టూరు
- చీపురుపల్లి
- అక్కుపల్లి
- బైపల్లి
- పెదవంక
- బాటుపురం
- చినవంక
- పల్లిసారధి
- దోకులపాడు
- శారదాపురం
- కిడిసింగి
- వజ్రపుకొత్తూరు
- లక్ష్మీదేవిపేట నువ్వులరేవు
- సీతాపురం
- నారాయణపురం
- పెద్దబొడ్డపాడు
- తాడివాడ
- తెరపల్లి
- కొండవూరు
- తోటపల్లి
- ఉద్దనం కూర్మనాధపురం
- కొల్లిపాడు
- పెద్దమురహరిపురం
- గోవిందపురం
- గుణాలపాడు
- ఉద్దనం గోపీనాధపురం
- ఉద్దనం నర్సింగపల్లి
- రెయ్యిపాడు
- పెద్దిజగన్నాధపురం
- మిలియాపుట్టి
- లింగాలపాడు
- పాత టెక్కలి
- దబ్బలపాడు
- చీపురుపల్లి
- దెవునల్తడ
- పొల్లాడ
- సూర్యమణిపురం
- కొమర్లతడ
- సుంకర జగన్నాధపురం
- ఉద్దనం రాయిపాడు
- సైనూరు
- ఉద్దనం రామకృష్ణపురం
- అమలపాడు
- పల్లివూరు సంగరువానిపేట
కుగ్రామాలు
[మార్చు]- పుండి
మూలాలు
[మార్చు]- ↑ "District Handbook of Statistics - Srikakulam District - 2019" (PDF). Retrieved 10 ఏప్రిల్ 2022.
- ↑ CENSUS OF INDIA 2011, ANDHRA PRADESH, SERIES-29, PART XII - B, DISTRICT CENSUS HANDBOOK, SRIKAKULAM, VILLAGE AND TOWN WISE, PRIMARY CENSUS ABSTRACT (PCA) (PDF) (in ఇంగ్లీష్), Director of Census Operations, Andhra Pradesh, Wikidata Q55972928, archived from the original (PDF) on 29 September 2015
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2020-02-16. Retrieved 2020-03-23.
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2020-08-09. Retrieved 2020-03-23.