బీ.ఆర్.అంబేడ్కర్

వికీపీడియా నుండి

డా. భీంరావ్ రాంజీ అంబేడ్కర్
ఏప్రిల్ 14, 1891డిసెంబరు 6, 1956
Ambedkar0.jpg

బి.ఆర్. అంబేడ్కర్
ఇతర పేర్లు: బాబా సాహెబ్
పుట్టిన తేదీ: ఏప్రిల్ 14, 1891
జన్మస్థలం: మహౌ, Central Provinces, బ్రిటిష్ రాజ్
మరణించిన తేదీ: డిసెంబరు 6, 1956
నిర్యాణ స్థలం: ఢిల్లీ, భారత్
ఉద్యమము: బౌద్ధ ఉద్యమం
ప్రధాన సంస్థలు: en:Samata Sainik Dal, Independent Labour Party, en:Scheduled Castes Federation, en:Buddhist Socity Of IndiaRepublican Party of India,
మతం: బౌద్ధ మతము

భీంరావ్ రాంజీ అంబేడ్కర్ (ఆంగ్లం : Bhimrao Ramji Ambedkar (మరాఠీ : डॊ.भीमराव रामजी आंबेडकर ) (ఏప్రిల్ 14, 1891 - డిసెంబర్ 6, 1956) భారత రాజ్యాంగ నిర్మాత. స్వంతంత్ర భారత తొలి న్యాయ శాఖా మంత్రి, స్వాతంత్ర్యోద్యమ దళిత నాయకుడు, వృత్తి రీత్యా న్యాయవాది. కులనిర్మూలన గ్రంధ రచయిత.

[మార్చు] మూలాలు

[మార్చు] బయటి లింకులు


పేజీకి సంభందించిన లింకులు