ఆంధ్రప్రదేశ్ మంత్రి మండలి-15
స్వరూపం
(ఆంధ్ర ప్రదేశ్ మంత్రి మండలి-15 నుండి దారిమార్పు చెందింది)
కొణిజేటి రోశయ్య మంత్రిమండలి జాబితా
- ముఖ్యమంత్రి, సాధారణ పరిపాలన, చట్టం , న్యాయం, ఆర్థిక శాఖ, శాసనసభా వ్యవహారాల శాఖ , ప్రణాళిక, చిన్నపొదుపు , లాటరీలు , ఇతరులకు కేటాయించని శాఖలు : కొణిజేటి రోశయ్య
- హోమ్ : పట్టోళ్ళ సబితా ఇంద్రారెడ్డి
- సమాచార, పౌర సంబంధాల శాఖ : జె. గీతారెడ్డి
- గ్రామీణ నీటి సరఫరా శాఖ: పినిపె విశ్వరూప్
- మహిళా, శిశు సంక్షేమ శాఖ :
- సాంఘిక సంక్షేమ శాఖ : పిల్లి సుభాష్ చంద్రబోస్
- ఆహారం, పౌర సరఫరా శాఖ : జూపల్లి కృష్ణారావు
- అడవులు, పర్యావరణ శాఖ , సాంకేతిక శాఖ: పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
- చిన్న పరిశ్రమల శాఖ : డి.కె.అరుణ
- ఉన్నత విద్యా శాఖ : దుద్దుళ్ళ శ్రీధర్ బాబు
- ఇళ్ళు , సహకార శాఖ: సి. శిల్పా మోహన్ రెడ్డి
- మునిసిపల్ , పట్టణాభివృద్ది శాఖ : ఆనం రామనారాయణరెడ్డి
- వ్యవసాయ శాఖ : నీలకంఠాపురం రఘువీరారెడ్డి
- మార్కెటింగ్ శాఖ : దామోదర రాజనర్సింహ
- రవాణా శాఖ : శత్రుచర్ల విజయరామరాజు
- భారీ, మధ్యతరహా నీటి పారుదల శాఖ: పొన్నాల లక్ష్మయ్య
- భారీ పరిశ్రమల శాఖ : కన్నా లక్ష్మీనారాయణ
- సహకార శాఖ : రాంరెడ్డి వెంకటరెడ్డి
- పంచాయితీ రాజ్ శాఖ: బొత్స సత్యనారాయణ
- రెవెన్యూ శాఖ : ధర్మాన ప్రసాదరావు
- మైనారిటీ, ప్రాథమిక విద్యా శాఖ : అహ్మదుల్లా మొహ్మద్ సయ్యద్
- ఐటిసి,యువజన సంక్షేమం, క్రీడలు, శాఖ: కోమటిరెడ్డి వెంకటరెడ్డి
- గనుల శాఖ : కె. బాలినేని శ్రీనివాసరెడ్డి
- వైద్య విద్యా శాఖ : పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి
- పాడి, పశుపోషణ శాఖ: కొలుసు పార్ధసారథి
- ఆరోగ్య శాఖ : దానం నాగేందర్
- న్యాయశాఖ : మోపిదేవి వెంకటరమణ
- గ్రామీణాభివృద్ది శాఖ: వట్టి వసంతకుమార్
- రోడ్లు , భవనాల శాఖ: గల్లా అరుణ కుమారి
- దేవాదాయ శాఖ: గాదె వెంకటరెడ్డి
- సెకండరీ, వయోజన విద్యా శాఖ : డి.ఎం. ప్రసాదరావు
- ఆరోగ్యశ్రీ, ఆరోగ్య బీమా శాఖ : పితాని సత్యనారాయణ
- గిరిజన సంక్షేమ శాఖ : పసుపులేటి బాలరాజు
- మైనర్ ఇరిగేషన్ శాఖ : వి.సునీతా లక్ష్మారెడ్డి
- వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ : ఎం. ముఖేష్ గౌడ్