కదంబ

వికీపీడియా నుండి
(కదంబము నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
కదంబం
Neolamarckia cadamba 6226.jpg
పరిరక్షణ స్థితి
శాస్త్రీయ వర్గీకరణ
రాజ్యం: ప్లాంటే
ఉప రాజ్యం: Tracheobionta
విభాగం: మాగ్నోలియోఫైటా
తరగతి: మాగ్నోలియోప్సిడా
ఉప తరగతి: Asteridae
క్రమం: జెన్షియనేలిస్
కుటుంబం: రూబియేసి
జాతి: నియోలామార్కియా
ప్రజాతి: ని. కదంబ
ద్వినామీకరణం
నియోలామార్కియా కదంబ
(Roxb.) Bosser
పర్యాయపదాలు

Nauclea cadamba Roxb.
Anthocephalus cadamba (Roxb.) Miq.
Samama cadamba (Roxb.) Kuntze
Anthocephalus morindifolius Korth.
Nauclea megaphylla S.Moore
Neonauclea megaphylla S.Moore

కదంబ లేదా కదంబము (Cadamba) ఒక పెద్ద వృక్షం. దీని పుష్పాలు గుండ్రంగా బంతి వలె అందంగా ఉంటాయి. వీటిని లలితాదేవి పూజలో ప్రముఖంగా ఉపయోగిస్తారు.

లక్షణాలు[మార్చు]

  • ఒక పెద్ద వృక్షం.
  • అండాకార సరళ పత్రాలు.
  • గుండ్రటి సమపుష్టి శీర్షవద్విన్యాసంలో పసుపుతో కూడిన ఆకుపచ్చ రంగు పుష్పాలు.
  • లేత పసుపు రంగు మృదు ఫలాలు.
కదంబ పుష్పం
దస్త్రం:Cadambam Flower3.jpg
కదంబ పుష్పాలు

ఉపయోగాలు[మార్చు]

  • కదంబ కాయల రసమును పిల్లల ఉదరకోశ వ్యాధులు తగ్గును.
  • దీని పళ్ళరసము జ్వరము తగ్గించడానికి, దాహమునకు వాడెదరు.

హైందవ సంస్కృతిలో కదంబం[మార్చు]

మీనాక్షి అమ్మవారి ఆలయం ప్రధాన ద్వారం ప్రక్కనున్న కదంబ వృక్షం.

కదంబోత్సవం జనాదరణ పొందిన రైతుల పండుగ. దీనిని భాద్రపద శుద్ధ ఏకాదశి నాడు జరుపుకుంటారు. ఆ రోజున కదంబ వృక్షపు కొమ్మను ఇంటికి తెచ్చుకొని పూజిస్తారు. ఆనాటి సాయంత్రం ఈ పూల రెక్కల్ని బంధువులు, స్నేహితులకు పంచుకుంటారు. ఈ పండుగ తుళు ప్రజలు, ఓనం నాడు కేరళ ప్రజలు కొంత తేడాగా జరుపుకుంటారు.[1]

కదంబోత్సవం" ("The festival of cadamba") ప్రతి సంవత్సరం కేరళ్ ప్రభుత్వం కదంబ సామ్రాజ్యం (Kadamba kingdom) గౌరవార్ధం జతుపుతుంది. ఇది బనవాసి (Banavasi) పట్టణంలో జరుగుతుంది.[2]

కదంబ వృక్షం హిందూ దేవత కదంబరియమ్మన్ (Kadambariyamman) కు సంబంధించినది.[3][4] కదంబ వృక్షం నేటి మీనాక్షి అమ్మవారి ఆలయం (ఒకప్పటి కదంబ వనం) యొక్క స్థల వృక్షంగా పేర్కొంటారు.[5] A withered relic of the Kadamba tree is also preserved there.[6]

జ్యోతిష శాస్త్రంలో నక్షత్రాలు ఒక్కొక్క దానికి ఒక వృక్షాన్ని గుర్తించారు. అందువలన నక్షత్రవనం లో కదంబ వృక్షాన్ని శతభిష నక్షత్ర స్థానంలో పెంచుతారు.[7]

మూలాలు[మార్చు]

బయటి లింకులు[మార్చు]

Commons-logo.svg
వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.
"https://te.wikipedia.org/w/index.php?title=కదంబ&oldid=2133617" నుండి వెలికితీశారు