డెమోక్రటిక్ జనతాదళ్ (జమ్మూ - కాశ్మీర్)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
డెమోక్రటిక్ జనతాదళ్
నాయకుడుగులాం ఖాదిర్ వానీ
స్థాపన తేదీ1999
ప్రధాన కార్యాలయంజమ్మూ - కాశ్మీర్‌

డెమోక్రటిక్ జనతాదళ్ అనేది జమ్మూ - కాశ్మీర్‌లోని రాజకీయ పార్టీ. డెమోక్రటిక్ జనతాదళ్ 1998లో జమ్మూ & కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్‌తో విలీనమైంది. కానీ, 1999 ఫిబ్రవరి 3న డెమోక్రటిక్ జనతాదళ్ ప్రత్యేక పార్టీగా పునరుద్ధరించబడింది.[1] పార్టీ అధ్యక్షుడిగా గులాం ఖాదిర్ వానీ, ప్రధాన కార్యదర్శిగా యోగరాజ్ సింగ్ ఉన్నారు.

మూలాలు

[మార్చు]
  1. Chand, Puran (2013). "IV Political Parties in Jammu and Kashmir". Democracy and discontent in J and K since 1996 (PDF). Himachal Pradesh University. Retrieved 18 March 2018.

బాహ్య లింకులు

[మార్చు]