"దిండి" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
78 bytes added ,  3 సంవత్సరాల క్రితం
చి
 
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు==
#అడవులదీవిలో ప్రతి సంవత్సరం మాఘపౌర్ణమికి శ్రీ భ్రామరీ బాలత్రిపురసుందరీ సమేత మల్లికార్జునస్వామి [[జాతర|తిరునాళ్ళు]] జరుగును. ఆ తిరునాళ్ళ తరువాత, మరుసటిరోజు ఇక్కడి దిండీ బీచిలో ప్రజలు సముద్రస్నానాలు చేయుదురు. అందుకు ప్రభుత్వంవారు ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేసెదరు. ఈ సందర్భంగా ఇక్కడ ప్రత్యేక పూజా కార్యక్రమాలు, అభిషేకాలు [[హనుమంతుడు|ఆంజనేయస్వామి]] ఆలయంలో జరుగును. [3]
#దిండి పరిశావారిపాలెం బీచ్ లో నిర్మించిన, శ్రీ అభయాంజనేయస్వామి వారి ఆలయంలో[[ఆలయం]]<nowiki/>లో ప్రతి సంవత్సరం, [[హనుమజ్జయంతి]] వేడుకలు ఘనంగా నిర్వహించెదరు. [4]
#ఇక్కడ బీచ్ లో, నేరుగా [[సముద్రం]] లోపలికి వెళ్ళే అవకాశం ఉంది. ఇక్కడ స్నానాలచరించడానికి బాగా సౌకర్యంగా ఉండటంతో, ఇక్కడ ఏ ఏటికాయేడు భక్తుల సంఖ్య పెరుగుచున్నది. 2014 కార్తీకమాసంలో ఇక్కడ ఒక లక్షమందికి పైగా పుణ్యస్నానాలాచరించారు. [5]
#దిండి గ్రామ పంచాయతీ పరిధిలోని అదవుల గ్రామములో వెలిసిన నాగేంద్రస్వామి పుట్ట.
 
==గ్రామంలో ప్రధాన పంటలు==
[[వరి]], అపరాలు, [[కాయగూరలు]]
 
==గ్రామంలో ప్రధాన వృత్తులు==
[[అడవులదీవి]] గ్రామ పరిధిలో 2,700 కోట్ల రూపాయల అంచనావ్యయంతో ఈ పార్క్ ఏర్పాటుచేయడానికి ప్రభుత్వం ఆమోదం లభించినది. దీనికి పర్యావరణ అనుమతులు గూడా వచ్చినవి. ఇక్కడ 200 పైగా కంపెనీలు రావడానికి అంగీకారం తెలిపినవి. ఈ పార్క్ వలన 45,000 పైగా ఉద్యోగ అవకాశాలు రాగలవు. కృషా, గుంటూరు జిల్లాలలోని 100 ఫార్మసీ కళాశాలకు ఈ పార్క్ వలన ప్రయోజనం లభించగలదు. [4]
 
ఇదే పేరుగల గ్రామం, ''' [[దిండి(నాగాయలంక)]], ''' [[కృష్ణా జిల్లా]] [[నాగాయలంక]] మండలంలో ఉంది.
 
==గణాంకాలు==
1,88,034

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2117920" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ