"సింహరాశి" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
రచన డా.కొమర్రాజు భరద్వాజ్ శర్మ phd in astrology
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
(రచన డా.కొమర్రాజు భరద్వాజ్ శర్మ phd in astrology)
{{అయోమయం}}
 
=== రచన డా.కొమర్రాజు భరద్వాజ్ శర్మ phd in astrology ===
 
=== సింహరాశి వారి గుణగణాలు ===
ఈ రాశి వారు క్రమశిక్షణకు, ఆరోగ్యానికి, సమయపాలనకు అధిక ప్రాధాన్యత ఇస్తారు. ఎంత ఉన్నత స్థితి సాధించినా మరింత పురోగతి సాధించాలన్న తపనతో నిరంతరం శ్రమిస్తారు. అభివృద్ధి సాధించాలన్న తపన సుఖజీవితానికి దూరము చేస్తుంది. వ్యక్తిగత ప్రతిష్ఠకు ప్రాధాన్యత ఇస్తారు. ఆర్థిక విషయాలలో సమర్ధులుగా పేరు గడీస్తారు. వంశప్రతిష్ఠ, కులగౌరవాలకు ప్రాధానయత ఇస్తారు. ఇతర కుల, మత, వర్గాలను ద్వేషించరు. చేసిన ధర్మాలకు మంచి పనులకు ప్రచారము రాదు. కఠిన మైన స్వభాము కలవారన్న ముద్ర పడుతుండి. సన్ని హితులు, సేవకా వర్గము వీరి చేత కొంత ఆలస్యముగా అయినా పని చేయించుకోగలుగుతారు.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2908569" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ