"నేపాల్" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
38 bytes removed ,  7 సంవత్సరాల క్రితం
 
== భక్తా పూర్ ==
[[దస్త్రం:In the kings palace in bhaktapur at Nepal.JPG|thumsthumb|right|భక్తా పూర్నేపల్ లో రాజభక్తఫూర్ ప్రసాదంలోలో ఒక ఆలయం, నేపాల్]]
నేపాల్ దేశంలో భక్థాపూర్ ఒక చిన్న పట్టణం. గతంలో ఇది ఇక్కడి ఒక రాజ్యానికి రాజధాని. ఈ రాజధాని నగరం లో చూడ వలసిన అనేక దేవాలయాలు, రాజరికపు కట్టడాలు అనేకం వున్నాయి. పశుపతి నాద్ ఆలయాన్ని పోలిన ఆలయం కూడ ఇక్కడ వున్నది. అలాంటి దేవాలయాలు అనేకం వున్నాయి . కాని అన్ని శివాలయాలె. రాజ దర్బారు హాలు చాల గంబీరంగ వుంటుంది. ఇక్కడే దుర్గమ్మ వారి ఆలయం ఒకటి వున్నది. ఇది ఆలయం లాగ కాకుండ నివాస గృహం లాగ వుంటుంది. ఆ ఆలయాన్ని కేవలం దసరా సందర్బంలో మాత్రమె తెరుస్తారు. లోన అత్యంత సంపద వున్నట్లు స్థానికులు చెపుతారు. గర్బ గుడిలోనికి వెళ్లనీకున్నా పరిసర ప్రాంతాలను చూడ వీలున్నది. ఈ ప్రాంతం లోని కట్టడాలు అతి మనోహరంగా వున్నవి.
 
2,16,265

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/754523" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ