నాగల్‌గిద్ద మండలం

వికీపీడియా నుండి
06:01, 10 ఏప్రిల్ 2019 నాటి కూర్పు. రచయిత: యర్రా రామారావు (చర్చ | రచనలు)
Jump to navigation Jump to search

నాగల్‌గిద్ద మండలం, తెలంగాణ రాష్ట్రం, సంగారెడ్డి జిల్లాలో ఇదే పేరుతో ఉన్న మండల కేంద్రం.[1]

ఇది సమీప పట్టణమైన బీదర్ (కర్ణాటక) నుండి 17 కి. మీ. దూరంలో ఉంది.

సమీప మండలాలు

ఉత్తరం: నారాయణ్ ఖేడ్, తూర్పు: రేగోడ్, దక్షిణం: రైకోడ్, న్యాల్కల్.

మండలంలోని రెవిన్యూ గ్రామాలు

  1. గౌడ్‌గావ్
  2. ఔదత్‌పూర్
  3. ఎస్గి
  4. కర్స్‌గుత్తి
  5. ఎర్రాకిపల్లి
  6. ఎనెక్‌పల్లి
  7. ఉత్పల్లి
  8. షరీ దామరగిద్ద
  9. ఎర్రిబొగుడ
  10. నాగల్‌గిద్ద
  11. గొండగావ్
  12. మావినెల్లి
  13. షికార్‌ఖానా
  14. ఖరముంగి
  15. షాపూర్
  16. మొర్గి
  17. గూడూర్
  18. కేశ్వర్
  19. వల్లూర్
  20. పూసల్‌పహాడ్
  21. ముక్తాపూర్

మూలాలు

  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 239  Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016

వెలుపలి లంకెలు