బొబ్బిలి లోక్‌సభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
(బొబ్బిలి లోకసభ నియోజకవర్గం నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
బొబ్బిలి లోకసభ నియోజకవర్గం
లోక్‌సభ నియోజకవర్గం
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంఆంధ్రప్రదేశ్ మార్చు
అక్షాంశ రేఖాంశాలు18°36′0″N 83°24′0″E మార్చు
రద్దు చేసిన తేది2008 మార్చు
పటం

బొబ్బిలి భారతదేశంలో ఒక లోక్‌సభ నియోజక వర్గం. దీనిని 2007 సంవత్సరంలో చేసిన సవరణలో విజయనగరం, అరకు నియోజక వర్గాలలో కలిపారు.

లోక్‌సభ సభ్యులు[మార్చు]

లోక్‌సభ పదవీకాలం సభ్యుని పేరు ఎన్నికైన పార్టీ బొమ్మ
నాలుగవ లోక్‌సభ 1967-71 కె.నారాయణ రావు భారత జాతీయ కాంగ్రేసు
ఐదవ లోక్‌సభ 1971-77 కె.నారాయణ రావు భారత జాతీయ కాంగ్రేసు
ఆరవ లోక్‌సభ 1977-80 పి.వి.జి.రాజు భారత జాతీయ కాంగ్రేసు
ఏడవ లోక్‌సభ 1980-84 పి.వి.జి.రాజు భారత జాతీయ కాంగ్రేసు
ఎనిమిదవ లోక్‌సభ 1984-89 పూసపాటి ఆనంద గజపతి రాజు తెలుగుదేశం పార్టీ
తొమ్మిదవ లోక్‌సభ 1989-91 కెంబూరి రామమోహన రావు తెలుగుదేశం పార్టీ
పదవ లోక్‌సభ 1991-96 పూసపాటి ఆనంద గజపతి రాజు భారత జాతీయ కాంగ్రేసు
పదకొండవ లోక్‌సభ 1996-98 కొండపల్లి పైడితల్లి నాయిడు తెలుగుదేశం పార్టీ
పన్నెండవ లోక్‌సభ 1998-99 కొండపల్లి పైడితల్లి నాయిడు తెలుగుదేశం పార్టీ
పదమూడవ లోక్‌సభ 1999-04 బొత్స సత్యనారాయణ భారత జాతీయ కాంగ్రేసు
పద్నాలుగవ లోక్‌సభ 2004-2007 కొండపల్లి పైడితల్లి నాయిడు తెలుగుదేశం పార్టీ
పద్నాలుగవ లోక్‌సభ 2007-2009 బొత్స ఝాన్సీ భారత జాతీయ కాంగ్రేసు

మూలాలు[మార్చు]

వెలుపలి లంకెలు[మార్చు]