Jump to content

సిక్కిం 10వ శాసనసభ

వికీపీడియా నుండి
(10వ సిక్కిం అసెంబ్లీ నుండి దారిమార్పు చెందింది)
సిక్కిం 10వ శాసనసభ
9వ శాసనసభ 11వ శాసనసభ
అవలోకనం
శాసనసభసిక్కిం శాసనసభ
కాలం2019 మే 28 – ప్రస్తుతం
ఎన్నిక2019 సిక్కిం శాసనసభ ఎన్నికలు
ప్రభుత్వంతమంగ్ మంత్రిత్వ శాఖ
ప్రతిపక్షంఏదీ లేదు
సభ్యులు32
సభ నాయకుడుప్రేమ్‌సింగ్ తమాంగ్
ప్రతిపక్ష నాయకుడుఖాళీ
అధికార పార్టీసిక్కిం క్రాంతికారి మోర్చా

సిక్కిం పదవ శాసనసభ, 2019 సిక్కిం శాసనసభ ఎన్నికల తర్వాత సిక్కిం పదవ శాసనసభ ఏర్పడింది. ఎన్నికల ఫలితాలు 2019 మే 23న ప్రకటించబడ్డాయి.[1] పదవ సిక్కిం శాసనసభ పదవీకాలం 28 మే 2019న ప్రారంభమైంది.ఏదేని ఇతర పరిస్థితిలో రద్దు చేయకపోతే దీని ఉనికి కాలపరిమితి 5 సంవత్సరాలుగా ఉంటుంది. [2] [3]

శాసనసభ సభ్యులు

[మార్చు]

2019 సిక్కిం శాసనసభ ఎన్నికల్లో పదవ శాసనసభ ఎన్నికల తర్వాత ఉనికిలోకి వచ్చింది.10వ శాసనసభ సభ్యులు జాబితా క్రింద ఇవ్వబడింది. [4] [5]

జిల్లా లేదు. నియోజక వర్గం పేరు పార్టీ కూటమి వ్యాఖ్యలు
గ్యాల్‌షింగ్ 1 యోక్సం తాషిడింగ్ సంగయ్ లెప్చా Sikkim Krantikari Morcha NDA
2 యాంగ్తాంగ్ భీమ్ హాంగ్ లింబూ Sikkim Krantikari Morcha NDA
3 మనీబాంగ్ డెంటమ్ నరేంద్ర కుమార్ సుబ్బా Bharatiya Janata Party NDA SDF నుండి BJPకి మారారు[6]
4 గ్యాల్‌షింగ్‌-బర్‌న్యాక్ లోక్ నాథ్ శర్మ Sikkim Krantikari Morcha NDA
సోరెంగ్ 5 రించెన్‌పాంగ్ కర్మ సోనమ్ లేప్చా Bharatiya Janata Party NDA SDF నుండి BJPకి మారారు[6]
6 దారందీన్ మింగ్మా నర్బు షెర్పా Sikkim Krantikari Morcha NDA
7 సోరెంగ్ చకుంగ్ ఆదిత్య తమాంగ్ Sikkim Krantikari Morcha NDA
8 సల్ఘరి జూమ్ (ఎస్.సి) సునీతా గజ్మీర్ Sikkim Krantikari Morcha NDA
నాంచి 9 బార్ఫుంగ్ (బి.ఎల్) తాషి తెందుప్ భూటియా Bharatiya Janata Party NDA SDF నుండి BJPకి మారారు[6]
10 పోక్‌లోక్ కమ్రాంగ్ ప్రేమ్‌సింగ్ తమాంగ్ Sikkim Krantikari Morcha NDA పవన్ కుమార్ చామ్లింగ్ రాజీనామా చేసిన తరువాత 2019 ఉప ఎన్నికలో గెలుపొందాడు
11 నామ్చి సింగితాంగ్ పవన్ కుమార్ చామ్లింగ్ Sikkim Democratic Front None
12 మెల్లి ఫర్వంతి తమాంగ్ Bharatiya Janata Party NDA SDF నుండి BJPకి మారారు[6]
13 నమ్‌తంగ్ రతేపాని సంజిత్ ఖరేల్ Sikkim Krantikari Morcha NDA
14 టెమీ నాంఫింగ్ బేడు సింగ్ పంత్ Sikkim Krantikari Morcha NDA
15 రంగాంగ్ యాంగాంగ్ రాజ్ కుమారి థాపా Bharatiya Janata Party NDA SDF నుండి BJPకి మారారు[6]
16 తుమిన్ లింగీ (బి.ఎల్) ఉగ్యేన్ త్షెరింగ్ గ్యాత్సో భూటియా Bharatiya Janata Party NDA SDF నుండి BJPకి మారారు[6]
గాంగ్‌టక్ 17 ఖమ్‌డాంగ్ సింగ్‌తామ్ మణి కుమార్ శర్మ Sikkim Krantikari Morcha NDA
పాక్యోంగ్ 18 వెస్ట్ పెండమ్ (ఎస్.సి) లాల్ బహదూర్ దాస్ Sikkim Krantikari Morcha NDA
19 రెనోక్ బిష్ణు కుమార్ శర్మ Sikkim Krantikari Morcha NDA
20 చుజాచెన్ కృష్ణ బహదూర్ రాయ్ Bharatiya Janata Party NDA SDF నుండి BJPకి మారారు[6]
21 గ్నాతంగ్ మచాంగ్ (బి.ఎల్) దోర్జీ షెరింగ్ లెప్చా Bharatiya Janata Party NDA SDF నుండి BJPకి మారారు[6]
22 నామ్‌చాయ్‌బాంగ్ ఎమ్ ప్రసాద్ శర్మ Sikkim Krantikari Morcha NDA Switched from SDF to SKM[7]
గాంగ్‌టక్ 23 శ్యారీ కుంగ నిమ లేప్చా Sikkim Krantikari Morcha NDA
24 మార్టమ్ రుమ్టెక్ సోనమ్ వెంచుంగ్పా Bharatiya Janata Party NDA డోర్జీ షెరింగ్ లెప్చా రాజీనామా చేసిన తర్వాత 2019 ఉపఎన్నికలో గెలిచారు.
25 అప్పర్ తడాంగ్ గే త్షెరింగ్ ధుంగెల్ Sikkim Krantikari Morcha NDA SDF నుండి SKMకి మారారు[7]
26 అరితాంగ్ అరుణ్ కుమార్ ఉపేతి Sikkim Krantikari Morcha NDA
27 గ్యాంగ్‌టక్ యాంగ్ త్షెరింగ్ లేప్చా Bharatiya Janata Party NDA కుంగ నిమా లెప్చా రాజీనామా చేసిన తర్వాత 2019 ఉపఎన్నికలో గెలుపొందారు
28 అప్పర్ బర్తుక్ డిల్లీ రామ్ థాపా Bharatiya Janata Party NDA SDF నుండి BJPకి మారారు[6]
మంగన్ 29 కబీ లుంగ్‌చోక్ కర్మ లోడే భూటియా Sikkim Krantikari Morcha NDA
30 జొంగు (బి.ఎల్) పింట్సో నామ్‌గ్యాల్ లెప్చా Bharatiya Janata Party NDA SDF నుండి BJPకి మారారు[6]
31 లాచెన్ మంగన్ సందుప్ లెప్చా Sikkim Krantikari Morcha NDA
బౌద్ధ ఆరామాలు 32 సంఘ సోనమ్ లామా Sikkim Krantikari Morcha NDA

మూలాలు

[మార్చు]
  1. "ECI-ElectionSchedule".
  2. "Andhra Pradesh, Odisha, Sikkim, Arunachal Pradesh polls with 2019 Lok Sabha elections likely: EC sources". The New Indian Express.
  3. "Andhra Pradesh, Odisha, Sikkim, Arunachal Pradesh polls with Lok Sabha elections likely: EC sources". 3 December 2018 – via The Economic Times.
  4. "Sikkim Result Status". ECI. p. 1 to 4. Archived from the original on 2014-05-17.
  5. "Sikkim Assembly election results 2019: Full list of winners". Zee News (in ఇంగ్లీష్). Archived from the original on 27 April 2023. Retrieved 2023-12-19.
  6. 6.00 6.01 6.02 6.03 6.04 6.05 6.06 6.07 6.08 6.09 Hebbar, Nistula (2019-08-13). "10 Sikkim Democratic Front MLAs join BJP". The Hindu. ISSN 0971-751X. Retrieved 2022-06-08.
  7. 7.0 7.1 "Day after 10 SDF MLAs joined BJP, 2 switch to ruling SKM in Sikkim". Hindustan Times (in ఇంగ్లీష్). 2019-08-14. Retrieved 2022-05-28.

వెలుపలి లంకెలు

[మార్చు]